Mithuna Rasi : త్వరలోనే మిథున రాశి వారు కోటీశ్వరులు అవుతారు… సంకేతాలివే… తప్పక తెలుసుకోండి. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Mithuna Rasi : త్వరలోనే మిథున రాశి వారు కోటీశ్వరులు అవుతారు… సంకేతాలివే… తప్పక తెలుసుకోండి.

Mithuna Rasi : మిథున రాశి వారికి మరికొద్ది రోజుల్లో కోటీశ్వరులు అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అయితే ఈ సమయంలో మిధున రాశి వారికి కొన్ని రకాల సంకేతాలు కనిపిస్తాయట. ఇలాంటి సంకేతాలు కనిపించినట్లయితే మిధున రాశి వారు మరి కొన్ని రోజుల్లో కోటీశ్వరులు అవ్వబోతున్నారని అర్థం. మరి మిధున రాశి వారు కోటీశ్వరులు అయ్యే ముందు వచ్చే సంకేతాలు ఏంటి…? వాటిని ఎలా గుర్తించాలి..?సంకేతాలను గుర్తించిన తర్వాత చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనే విషయాల […]

 Authored By ramu | The Telugu News | Updated on :19 June 2024,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Mithuna Rasi : త్వరలోనే మిథున రాశి వారు కోటీశ్వరులు అవుతారు... సంకేతాలివే... తప్పక తెలుసుకోండి.

Mithuna Rasi : మిథున రాశి వారికి మరికొద్ది రోజుల్లో కోటీశ్వరులు అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అయితే ఈ సమయంలో మిధున రాశి వారికి కొన్ని రకాల సంకేతాలు కనిపిస్తాయట. ఇలాంటి సంకేతాలు కనిపించినట్లయితే మిధున రాశి వారు మరి కొన్ని రోజుల్లో కోటీశ్వరులు అవ్వబోతున్నారని అర్థం. మరి మిధున రాశి వారు కోటీశ్వరులు అయ్యే ముందు వచ్చే సంకేతాలు ఏంటి…? వాటిని ఎలా గుర్తించాలి..?సంకేతాలను గుర్తించిన తర్వాత చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మిథున రాశివారి యొక్క అగ్రహాధిపతి బుధుడు. జ్యోతిష్య చక్రంలో మిధున రాశి అనేది మూడవ స్థానంలో ఉంటుంది. ఇక ఈ రాశి వారు ఎలా ఉంటారు అంటే సన్నని పాదాలు , నిశితమైనటువంటి దృష్టిని కలిగి ఉంటారు. అలాగే ఈ రాశి వారు ఇతరుల అభిప్రాయాలకు తగినట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు. కాలానుగుణంగా వారి యొక్క ప్రవర్తన మారుతూ ఉంటుంది. చిన్నప్పటినుండే కష్టాలు ఎత్తు పల్లాలు ఎదుర్కొన్నప్పటికీ జీవితంలో అనేక రకాల రంగాల గురించి వీరికి పూర్తిగా తెలిసి ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి సంతాన ప్రాప్తి లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇక మిధున రాశి వారు కోటీశ్వరులు అవ్వబోయే ముందు వచ్చే సంకేతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Mithuna Rasi త్వరలోనే మిథున రాశి వారు కోటీశ్వరులు అవుతారు సంకేతాలివే తప్పక తెలుసుకోండి

Mithuna Rasi : త్వరలోనే మిథున రాశి వారు కోటీశ్వరులు అవుతారు… సంకేతాలివే… తప్పక తెలుసుకోండి.

మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళ ఆగ్నేయ దిశ నుంచి కోయిల కూత వినిపించినట్లైతే మిధున రాశి వారికి చాలా అదృష్టం పడుతుంది. అలాగే మిధున రాశి వారు ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు కోయిల కూత వినిపించింది అంటే ఆ పనిలో విజయం సాధిస్తారని అర్థం. అదే కోయిల మామిడి చెట్టు మీద కూర్చుని మీకు కనిపించినట్లయితే మీ ఇంట్లో లక్ష్మీదేవి గలగల ఆడుతుందని అర్థం. అలాగే మీ ఇంట్లోకి చీమలు వస్తున్నాయి అంటే ఏదో ఒక శుభవార్త వింటారు అని అర్థం.మరి ముఖ్యంగా నల్ల చీమలు మీ ఇంట్లోకి వచ్చినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం త్వరలోనే మీకు రాబోతుందని అర్థం. కావున ఇలాంటి సమయంలో మీరు మీ ఇంటికి శుభ్రంగా ఉంచుకున్నట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెడుతుంది. అలాగే ప్రతిరోజు మీ ఇంటికి గడపను పసుపు కుంకుమలతో అలంకరించి ఇంట్లో పూజ చేయడం వలన మీ ఇల్లు సుఖశాంతులతో వర్ధిల్లుతుంది.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది