Simha Rasi : సెప్టెంబర్ లో సింహ రాశి వారికి అద్భుత ఫలితాలు... కోటీశ్వరులవడంవ్వడం ఖాయం...!
Simha Rasi : సింహరాశి వారికి సెప్టెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతుంది..? వీరి యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది..? అలాగే వీరి జీవితంలో జరిగే మార్పులు ఏమిటి..? ఈ వివరాలు అన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాశి చక్రంలో సింహా రాశి 5వ రాశి. మక్కా నాలుగు పాదాలు పూర్వాపాల్గొన నాలుగు పాదాలు ఉత్తర పాల్గొన కింద జన్మించిన వారిది సింహరాశి అవుతుంది. సింహరాశి వారికి గ్రహ సంచారం బాగోలేనందు వలన చిన్న చిన్న ఇబ్బందులు తప్పవు. తీవ్రంగా కృషి చేస్తేనే తగిన ఫలితం పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. కొత్త అసైన్మెంట్ పొందే అవకాశం ఉంది. ఉద్యోగులు ఉన్నతాధికారులతో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేముందు అనుభవస్తుల సలహాలను తీసుకోవాలి. వ్యాపారంలో లాభాలను ఆశిస్తారు. గురు గ్రహ ప్రభావంతో సానుకూల ఫలితాలు వస్తాయి. ప్రేమ వైవాహిక జీవితంలో అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఈ రాశి వారికి సెప్టెంబర్ నెల మొదటి వారంలో అనుకూలంగా ఉంటుంది. ఆదాయం ఉంటుంది కానీ అదే సమయంలో మీ కుటుంబ సభ్యుల కోసం డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది. పెట్టుబడులతో ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది అలాగే డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు వహించాలి.
కుటుంబ పరంగా ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో ఉన్న వారికి అద్భుతమైన అభివృద్ధి ఉంటుంది. కొత్త వ్యాపారాలను ప్రారంభించాలనుకుంటే ఈ వారం చాలా మంచిది. విద్యార్థులు తమ పరీక్షలు బాగా రాణిస్తారు. కాబట్టి ఆనందకరమైన సమయం ఉంటుంది. ఉన్నత విద్యలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆస్తుల వల్ల పరోక్షంగా లాభపడతారు. ఇక ఈ నెలలో శుభవార్తలను వింటారు. ఈ రాశి వారు నూతన కార్యక్రమాలకు రెండో వారంలో శ్రీకారం చుడతారు. ఆధ్యాత్మిక గ్రంథాలను కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం భాగ్య స్థానంలో సంచారం చేస్తున్న గురుగ్రహం వారికి ఒక పెద్ద అండ అని చెప్పుకోవచ్చు. ఎటువంటి సమస్య అయిన కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతుంది. ఆర్థికంగా కలిసి వస్తూ ఉంటుంది. పితృ వర్గం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందుతాయి. సాధారణంగా ఏ విషయంలోను ఓటమి ఉండదు. తన స్థానంలో ఉన్న శని వలన రాజకీయంగా ప్రాధాన్యత ఉంటుంది. వృత్తి ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉన్న దానికి తగ్గట్టుగా ప్రతిఫలం అందిస్తుంది. కుటుంబ జీవితంలో సామరస్యం నెలకొంటుంది. సింహరాశిలో సంచారం చేస్తున్న కుజ బుధ గ్రహాల వలన ఆర్థిక పరిస్థితి ఆశా జనకంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో ముందుకు తీసుకుపోతారు. వ్యయ స్థానంలో ఉన్న రవి శుక్రుడు వలన శత్రువుల బెడద ఉంటుంది. బంధువుల అసూయా వలన ఇబ్బంది పడాల్సి వస్తుంది.
Simha Rasi : సెప్టెంబర్ లో సింహ రాశి వారికి అద్భుత ఫలితాలు… కోటీశ్వరులవడంవ్వడం ఖాయం…!
విష్ణు సహస్ర నామాన్ని చదివితే మంచి జరుగుతుంది. ఏదైనా ముఖ్యమైన పనులు ప్రారంభించు శుభ సందర్భాలలో ప్రధాన పనులకు హాజరయ్యే ముందు తీపి ఆహారం తీసుకున్నట్లయితే ఆ పనిలో ప్రత్యేకత ఉంటుంది. మీ ఆర్థిక స్థోమతను బట్టి అవసరం ఉన్నవారికి పాలు బియ్యం వంటి ధానం చేయండి. వీరు ఎవరి నుండి ఉచితంగా ఏ వస్తువును స్వీకరించకూడదు. హామీలు వాగ్దానాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. రాగి రేకుపై చెక్కిన శని యంత్రాన్ని శక్తివంతం చేసి నిత్యం పూజించండి.
Cricketer : ప్రసిద్ధ కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా ఇన్ఫ్ల్యూయెన్సర్ అయిన ధనశ్రీ వర్మతో భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ విడాకులు…
Kingdom Movie Collections : విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన కింగ్డమ్ జూలై 31న భారీ అంచనాల మధ్య…
Super Food : ఖర్జూరాలు చూడగానే ఎర్రగా నోరూరిపోతుంది. వీటిని తింటే ఆరోగ్యమని తెగ తినేస్తూ ఉంటారు. ఇక్కడ తెలుసుకోవలసిన…
Apple Peels : ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు ఒక యాపిల్ తినాలి అని వైద్యులు సలహా ఇస్తూనే ఉంటారు.…
Varalakshmi Kataksham : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శ్రావణమాసానికి ఎంతో ప్రత్యేకత ఉందని చెబుతున్నారు పండితులు. ఇంకా,లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తికి…
Goji Berries : స్ట్రాబెర్రీ,చెర్రీ పండ్లు గురించి చాలామందికి తెలుసు.కానీ గోజీ బెర్రీల గురించి ఎప్పుడైనా విన్నారా... దీని గురించి…
Rakhi Festival : ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీన రాఖీ పండుగ వచ్చినది. సోదరీ సోదరీమణులు ఎంతో ఆత్మీయంగా…
Anitha : ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై…
This website uses cookies.