Astrology Rahu Effects : మీ ఇంట్లో ఇలాంటి సంకేతాలు ఉన్నాయంటే… ఖచ్చితంగా రాహు ప్రభావం ఉన్నట్లే… నిర్లక్ష్యం చేయకండి…?
ప్రధానాంశాలు:
Astrology Rahu Effects : మీ ఇంట్లో ఇలాంటి సంకేతాలు ఉన్నాయంటే... ఖచ్చితంగా రాహు ప్రభావం ఉన్నట్లే... నిర్లక్ష్యం చేయకండి...?
Astrology Rahu Effects : ఇంట్లో కోన్ని సంకేతాలు కనిపిస్తే ఖచ్చితంగా రాహు సంకేతం కావచ్చు. రాహువు జాతకంలో ఆశుభంగా ఉంటే.. ఆ వ్యక్తి జీవితంలో అనేక రకాల సంకేతాలు కనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సంకేతాలని సకాలంలో గుర్తించి రాహు కి సంబంధించిన శుభా ప్రభావాల నుంచి మనల్ని రక్షించాలంటే ఇలా చేయడం ముఖ్యం. శాస్త్రంలో రాహువుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ గ్రహాన్ని నీడ గ్రహం అని లేదా ఛాయాగ్రహం అని కూడా అంటారు. వీరిని చెడు గ్రహాలుగా భావిస్తారు. జీవితంలో చేసిన కర్మ ఫలాలకు మీరు మన జీవితంలో కొన్ని కష్టాలను అనుభవింపజేస్తారు.ఈ గ్రహాన్నే అంతుచిక్కని గ్రహం అని కూడా పిలుస్తారు. అశుభ ఫలితాలను ఇవ్వబోతున్నా రాహువు. ఏ వ్యక్తికి అయితే రాహు ప్రభావం ఉంటుందో ఆ వ్యక్తికి శారీరక, మానసిక, ఆర్థిక సమస్యలతో చిక్కుకుంటాడు. జాతకంలోనైతే రాహువు దోషం ఉంటదో వారి జీవితం గందరగోళంగా మారుతుంది.అనేక సంఘటనలు జరుగుతాయి. జీవితంలోకి వచ్చే ముందు కొన్ని సంకేతాలను ఇస్తాడు. సంకేతాలు మీకు కనిపించినట్లయితే, రాహు అనుగ్రహం కోసం కొన్ని పరిహారాలు చేయడం శుభప్రదం.రాహువు మహర్దశ 18 సంవత్సరాలు ఉంటుంది. అశుభ ఫలితాలను ఇస్తాడు. సాహో శుభప్రదం అయితే అది ఒక వ్యక్తిని ఆధ్యాత్మికపరంగా నడిచేలా చేస్తుంది. ఒకవేళ రాహు అశుభ స్థితిలో ఉంటే అతని జీవితంలో అనేక సమస్యలను సృష్టిస్తుంది. జాతకంలో రాహువు అశుభ స్థానంలో ఉన్నాడు అని తెలుసుకోవడానికి జీవితంలో వస్తున్న కొన్ని సంకేతాలు ద్వారా తెలుసుకోవచ్చు.

Astrology Rahu Effects : మీ ఇంట్లో ఇలాంటి సంకేతాలు ఉన్నాయంటే… ఖచ్చితంగా రాహు ప్రభావం ఉన్నట్లే… నిర్లక్ష్యం చేయకండి…?
Astrology Rahu Effects రాహు అశుభ ప్రభావాల కారణంగా – ఆకస్మాత్ సమస్యలు రావడం
రేపే రాహువు చేత పీడింపబడుతున్నారో ఆ బాధితుడు జీవితంలో అకస్మాత్తుగా అనేక సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యలు అతని శారీరక, మానసిక, ఆర్థిక అనేక మూడు కోణాల నుంచి చుట్టుముడతాయి.
ఆరోగ్య సమస్యలు : రాహువు శుభ స్థానంలో ఉన్నప్పుడు..కడుపుకి సంబంధించిన సమస్యలతో పాటు తలనొప్పి వంటివి వాటితో పాటు ఇతర వ్యాధులతో ఇబ్బంది పడతారు.
నిద్ర లేకపోవడం : బాధపడే వ్యక్తులు ని ద్రలేమీ సమస్యతో బాధపడతారు.
చెడు కలలు కనడం : జీవితంలో రాహు ప్రభావం ఉంటే ఒక సంకేతం కనిపిస్తుంది. ఆ సంకేతమే ఏమిటంటే ఆ వ్యక్తికి పీడకలలు రావడం ప్రారంభమవుతాయి. అలాంటి వ్యక్తి కలలో భయపడుతుంటాడు.
ఒత్తిడి- నిరాశ : రాహు ప్రభావం చేత ఆ వ్యక్తి ఎల్లప్పుడూ చిరాకు, నిరాశ, ఆందోళన, ఒత్తిడి, విచారంతో జీవిస్తాడు.
సంబంధాలక్షిణత : రాహువు కుటుంబాలలో కలహాలను సృష్టిస్తాడు, భార్యాభర్తల మధ్య కలహాలతో పాటు సన్నిహిత సంబంధాలతో విభేదాలు చోటు చేసుకుంటాయి.
ఆర్థిక నష్టం : రాహువు అశుభ ప్రభావం ఉంటే ఆ కుటుంబంలో ఆర్థిక నష్టాన్ని చవిచూస్తారు. ఇతర ఆర్థిక నష్టాలను కూడా భరించాల్సిన పరిస్థితి వస్తుంది.
పనిలో ఆటంకాలు : రాహువు అశుభ స్థానంలో ఉన్నట్లయితే. ఉద్యోగం, వ్యాపారం రెండిటిలోనూ వైఫల్యాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని గమనించాలి.
బద్ధకంతో ఇబ్బంది : రాహు ప్రభావం ఉన్న వ్యక్తి బద్ధకంగా ఉంటాడు. బ్రాంతికి గురవుతాడు. అలాంటి వ్యక్తి ఎల్లప్పుడూ నిరత్సాహంగా,గందరగోళంగా ఉంటాడు.
పదేపదే సందేహించడం :రాహువు అశుభ ప్రభావం కారణంగా..ఒక వ్యక్తి అపార్థాలలోకి జారుకుంటాడు. అందరినీ అనుమానించడం ప్రారంభిస్తాడు.
వాహన ప్రమాద కారకం :
రాహువు అశుభ స్థానంలో ఉంటే వాహన ప్రమాదాలు కూడా అకస్మాత్తుగా సంభవించవచ్చు.
ఎలక్ట్రానిక్ పరికరాలు అకస్మాత్తుగా పాడైపోవడం :
ఎలక్ట్రానిక్ గాడ్జెట్ లో రాహుతో అనుసంధానించబడినవిగా పరిగణించబడ్డాయి. ఇంట్లో ఎలక్ట్రానిక్ గాడ్జెట్ లో అకస్మాత్తుగా పని చేయకపోతే, దానిని రాహువు శుభసంకేతంగా పరిగణించాలి.
జుట్టు గోర్లు దెబ్బతినడం :
రాహువు ప్రభావం ఉంటే జుట్టు రాలటం, గోళ్లు దెబ్బతినడం వంటి సమస్యలు ఏర్పడతాయి.
ఇంటికి పగుళ్లు:
రాహువు ఆశుభాన్ని కలిగిస్తాడు కాబట్టి మరో సంకేతం కూడా కనిపిస్తుంది. ఆ సంకేతం వ్యక్తులు నివసించే వారి ఇల్లు తడిగా ఉండటం, పగుళ్లు ఏర్పడడం, ఇంట్లో వింత వాసన వస్తుంది.