Baba Vanga Prediction : బాబా వంగా అంచనాల ప్రకారం…. జులై నెలలో ప్రపంచ విపత్తు రానుంది… ప్రజలు భయభ్రాంతులకు గురవుతారు…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Baba Vanga Prediction : బాబా వంగా అంచనాల ప్రకారం…. జులై నెలలో ప్రపంచ విపత్తు రానుంది… ప్రజలు భయభ్రాంతులకు గురవుతారు…?

 Authored By ramu | The Telugu News | Updated on :3 July 2025,6:00 am

ప్రధానాంశాలు:

  •  Baba Vanga Prediction : బాబా వంగా అంచనాల ప్రకారం.... జులై నెలలో ప్రపంచ విపత్తు రానుంది... ప్రజలు భయభ్రాంతులకు గురవుతారు...?

Baba Vanga Prediction : అప్పట్లో జపానికి చెందిన బాబా వంగ అంచనాలు తరచుగా వార్తల్లో నిలుస్తూనే ఉండేది. ఆమె అంచనాలు చాలా వరకు నిజమయ్యాయి. ఇప్పుడు బాబా వంగ జులై 2025లో వేసిన కొన్ని అంచనాలు వెలుగులోకి రావడం జరిగింది. ప్రజలు భయభ్రాంతులకు అవకాశాలు ఉన్నాయి. అయితే బాబా వంగ అంచనాల ప్రకారం రాబోయే రోజుల్లో పెద్ద విపత్తు రాబోతుందని తెలుస్తుంది. ప్రజల ఆందోళనను మరింత పెంచుతుంది. జ్యోతిష్య శాస్త్రాల అంచనాల ప్రకారం కొన్ని నిజమవుతాయి. జపాన్ కి చెందిన బాబా వంగ అంచనాలు ఎప్పుడు నిజమవుతాయి. 2025, జూలై మాసంలో కొన్ని విపత్తులు రాబోతున్నాయని, ప్రజలు భయభ్రాంతులకు గురవుతారని ఆమె చెప్పారు. మరింత ఆందోళన ను ఉంచుతుందని జ్యోతిష్య నిపుణురాలు తెలియజేసింది…

Baba Vanga Prediction బాబా వంగా అంచనాల ప్రకారం జులై నెలలో ప్రపంచ విపత్తు రానుంది ప్రజలు భయభ్రాంతులకు గురవుతారు

Baba Vanga Prediction : బాబా వంగా అంచనాల ప్రకారం…. జులై నెలలో ప్రపంచ విపత్తు రానుంది… ప్రజలు భయభ్రాంతులకు గురవుతారు…?

కొన్ని దశాబ్దాల క్రితం జన్మించిన జపనీస్ మాంగా కళాకారుణి స్వీయ- వర్ణనాత్మక దివ్యదృష్టి కలిగిన రియో టాటుస్ కి. ఆమెను జపనీస్ బాబా వంగ అని పిలుస్తారు. ఆమె 1999లో” డి ఫ్యూచర్ ఐసా” అనే మాంగా సంకలనాన్ని ప్రచురించింది. ఈ పుస్తకం ఆమె కలల ప్రతిబింబాలను ఒక ఆసక్తికరమైన రహస్యంతో కలిపి ఉంది.ఆమె తన ఆలోచనలను కామిక్స్ గా మార్చుకుంది. రాబోయే కొన్ని నెలల్లో విపత్తు సంభవిస్తుందని అంచనా వేసింది. జపాన్ బాబా వంగ రాసిన “దీ ఫ్యూచర్ “పుస్తకం ప్రకారం.. 2025లో జపాన్ లో ఒక పెద్ద విపత్తు సంభవించవచ్చు. దీని ప్రకారం జులైలో చాలా పెద్ద మార్పులు జరగవచ్చు. ఈ అంచనాలలో కొన్ని వాతావరణం వ్యాధి ప్రపంచ రాజకీయాలకు సంబంధించినవి.

Baba Vanga Prediction బాబా వంగ అంచనాల ప్రకారం

జూన్ నెలలో జపాన్,ఫిలిప్సీన్స్ ధ్యాసముద్రపు అడుగు భాగంలో ఒక పగుళ్ళు ఏర్పడతాయి. ఈ కారణంగానే తీరంలో భూకంపాలు సాధారణం కంటే మూడు రెట్లు ఎక్కువగా అలలను కలిగిస్తాయి. ప్రపంచంలో జరిగే ప్రధాన ప్రకృతి మానవ నిర్మిత ప్రమాదాలను కూడా అంచనా వేశారు. తో పాటు బాబా వంగా ఈ నెలలో అగ్ని, గాలి, నీటికి సంబంధించిన విధ్వంసం కూడా సూచించారు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. బాబా వంగ,గ్రహ పరిస్థితుల ప్రకారం ఈ సమయంలో కుజుడు,రాహువు, కేతువుల అశుభ కలయిక ఉంది. అంటే,అంగాకార యోగం ఈ అశుభ కలయిక దేశంలో ప్రపంచంలో కళ్ళకల్లోలానికి కారణమవుతుందని ఆమె చెప్పారు.కుజుడి అశుభ కలయిక కారణంగా ప్రపంచంలో భూకంపం, అగ్ని పర్వతాల విస్పోటనం, సునామి వంటి విపత్తులు సంభవించే అవకాశం ఆమె అంచనాలతో తెలియజేశారు. బాబా వంగ అంచనాల ప్రకారం జులైలో ప్రకృతి వైపరీత్యాలు,అగ్ని ప్రమాదాలు వంటి భయంకరమైన సంఘటనలు సంభవించే అవకాశం ఉందని ఆమె తెలియజేశారు. నిజమైతే, ఇది మానవ చరిత్రలో అతిపెద్ద విషాదం కావచ్చని. కనుక ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు పండితులు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది