Baba Vanga : 2024 లో ఏం జరగబోతుంది.? భారతి వణికిస్తున్న అంధురాలి కాలజ్ఞానం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Baba Vanga : 2024 లో ఏం జరగబోతుంది.? భారతి వణికిస్తున్న అంధురాలి కాలజ్ఞానం…!

 Authored By aruna | The Telugu News | Updated on :20 February 2024,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Baba Vanga : 2024 లో ఏం జరగబోతుంది.? భారతి వణికిస్తున్న అంధురాలి కాలజ్ఞానం...!

Baba Vanga : ప్రపంచవ్యాప్తంగా అందరి నోటి నుంచి వినిపిస్తున్న మాట ఇప్పటివరకు వరకు బాబావంగా చెప్పినవన్నీ అక్షరం పోల్లు పోకుండా జరగడంతో ఇప్పుడు అందరి దృష్టి ఈమెపై నే పడింది. జాన్ కెనడీ హత్య దగ్గర నుంచి 2004లో వచ్చిన సునామి తాజాగా వచ్చిన మహమ్మారి వరకు జన్మించిన ఒక ఇసుక తుఫాను వల్ల కంటిచూపు పోయింది. అప్పటి నుండి భవిష్యత్తుని తన మనోనేత్రంతో దర్శించి కాలజ్ఞానం రూపంలో వినిపించిన బాబా వంగ ప్రపంచంలో జరిగే సంఘటనల గురించి తన కాలజ్ఞానంలో చెప్పింది..మరి బాబావంగా 20204 సంవత్సరం గురించి ఏమని చెప్పిందో ఎప్పుడు తెలుసుకుందాం.. తన భవిష్యవానీలో భారత దేశంలో 2024 లో జరగబోయే రెండు సంఘటనల గురించి ప్రస్తావించిన బాబావంగా 2024వ సంవత్సరంలో భారత దేశంలో అతిపెద్ద కరువు రాబోతోందని వెల్లడించింది. ఇప్పటికే వరదలతో మన దేశం రాబోయే సంవత్సరంలో ప్రభావం వల్ల మరింత దుర్భిక్ష పరిస్థితిలను ఎదుర్కోబోతుందన్నమాట.

అలాగే 2024 సంవత్సరంలో ఎవరు ఊహించని వ్యక్తి భారతదేశ ప్రధాని కాబోతున్నారని బాబావంగా తన కాలజ్ఞానంలో చెప్పింది. 2024లో రష్యా అధ్యక్షుడు పుతిన్ తన సొంత వారి చేతిలోనే హత్యల్లో తెలిపింది. అలాగే యూరప్ లో పెద్ద నగరాల మీద ఒరిస్సా ఉగ్రదాడులు జరిగి తీవ్రమైన ప్రాణ రాష్ట్రం సంభవించబోతుందట.. ఉన్నట్టుండి భూమి మీద మునిపెన్నడూ చూడని అతిపెద్ద సౌర తుఫాన్ విరుచుకు పడబోతుందట. దీనివల్ల కమ్యూనికేషన్ వ్యవస్థ మొత్తం నాశనం అవుతుందట. ఇక 2024 మధ్యలో భూమి తన కక్షను ఒక్కసారిగా మార్చుకుంటుందట. దీంతో ధ్రువాల వద్ద మంచు కరిగి సముద్రమట్టాలు పెరిగిపోయి వేడి ప్రాంతాలు చల్లగాను.. చల్లటి ప్రాంతాలు వేడిగాను.. మారిపోతాయని వాంగ తన కాలజ్ఞానంలో వివరించండి. ఒక ప్రపంచవ్యాప్తంగా జననాల రేటు తగ్గిపోయి.. మరణాల రేటు విపరీతంగా పెరిగిపోతుందట.. ప్రయోగశాలలోనే తమకు ఎలాంటి పిల్లలు పుట్టాలో నిర్ణయించుకునే టెక్నాలజీ అందుబాటులోకి వస్తుందట.

ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్ వినియోగం మరింతగా పెరిగిపోతుండడంతో మిషన్లే మనిషిని శాసించే స్థాయికి చేరుతాయి. నిరుద్యోగత పెరిగి ఆకలి మరణాలు ఎక్కువ అవుతాయట.. ఎవరు ఊహించని విధంగా అమెరికాకు ఒక భారతీయ సంతతి మహిళ అధ్యక్షురాలు అవబోతుందట. ఇజ్రాయిల్ మధ్య యుద్ధం నానాటికి పెరిగి అది మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందట. ఇక యుద్ధంలో ఒక పెద్ద దేశం తన ప్రత్యర్థ దేశాల మీద జీవాయుధాలతో విరుచుకుపడుతుందట. దీనివల్ల ఎన్నో లక్షల అమాయకులైన ప్రజలు మరణించబోతున్నారట. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో భారీ పేరూరు సంభవించి ప్రపంచమంతా.. ప్రపంచ దేశాలు మొత్తం చుట్టూ రాళ్లు బూడిద వలయంలాగా పేరుకుని పోతాయి. సూర్య రష్మీ సోకకపోవడంతో చాలా జీవులు నశిస్తాయి. నాటికి భూమిపైన తుఫానులు సంభవించి భూమి మీద నివసించడానికి వీరు లేకుండా పోవడంతో గ్రహాంతర వాసులు భూమి మీదకు వచ్చి మనుషులతో స్నేహం చేస్తూ సముద్ర గర్భంలో ఉండడానికి వీలుగా కాలనీలు నిర్మించి ఇస్తారట. ఇక అప్పటికి మిగిలి ఉన్న మానవులు మార్గగ్రహం మీదకు వలస పోతారట. కొంచెం కొంచెం గా సముద్ర మట్టాలు పెరిగి భూమి మొత్తం జలమయమవుతుందట..

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది