Mirror : ఇంట్లో ఎన్నిసార్లు పొరపాట్ల వల్ల అద్దం పగిలిపోతూ ఉంటుంది. కొన్ని వస్తువులు కూడా పగిలిపోతూ ఉంటాయి. కొంతమంది పడేయకుండా అలాగే ఉంచుకుంటూ ఉంటారు. ఎక్కువగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఇలా చేస్తారు. కొందరు పగిలినా కూడా ఈ అర్థం లోనే చూసుకుంటూ ఉంటారు. ఏం కాదులే అని కొట్టి పడేస్తూ ఉంటారు. అయితే ఇలా చేయడం మంచిదా లేదా అని సందేహ పడుతూ ఉంటారు. ఇంట్లో పగిలిన అద్దం ఉంటే అశుభమని నమ్ముతారు. దీనికోసం సాంస్కృతిక జ్యోతిష్య,మానసిక కారణాలు ఉన్నాయి. వీటి గురించి వివరంగా తెలుసుకుందాం.
చాలా సాంస్కృతాలలో, అద్దాలు ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటాయి. కేవలం ప్రతిబింబాన్ని కనపరచడమే కాదు ఆధ్యాత్మిక, మానసిక అర్థాలను కూడా కలిగి ఉంటాయి. కొన్ని నమ్మకాల ప్రకారం..కొన్ని అద్దాలు ఆత్మలను బంధిస్తాయని లేదా ఇతర ప్రపంచంలో ద్వారాలుగా పనిచేస్తాయని భావిస్తారు. పగిలిన అద్దం ఒక వ్యక్తి ఒక అదృష్టాన్ని లేదా ఆత్మను విభజిస్తుందని కూడా నమ్ముతారు.
ఏడు సంవత్సరాల దురదృష్టం : పురాతన సాంస్కృతిలో పగిలిన అర్ధము ఏడు సంవత్సరాల దురదృష్టాన్ని తెస్తుందని ఒక నమ్మకం ఉంది. ఈ నమ్మకం రోమన్ కాలం నాటిదిగా చెబుతారు.
అద్దం యొక్క ప్రతిబింబం ప్రాముఖ్యత : అద్దంలో మనల్ని మనం చూసుకున్నప్పుడు మన ప్రతిబింబము కనపడడాన్ని మనల్ని మనం తెలుసుకోవడానికి ఒక మార్గం. పగిలిన అద్దంలో ప్రతిబింబం వికృతంగా కనిపిస్తుంది. మానసిక శాంతికి మరియు ప్రతికూల ప్రభావాలకు దారితీస్తుంది.
జ్యోతిష్య శాస్త్రం : జ్యోతిష్య శాస్త్రంలో అద్దాలను శుక్ర గ్రహంతో ముడిపెడతారు. శుక్రుడు, సౌందర్యం, ప్రేమ, సంపదలకు కారకుడు. పగిలిన అద్దం శుక్ర గ్రహం యొక్క ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని నమ్ముతారు. ఈ సంబంధాలు,ఆర్థిక విషయాలు, ఆరోగ్యం పై ప్రభావం చూపుతుందని నమ్ముతారు.
వాస్తు శాస్త్రం : వాస్తు శాస్త్రం ప్రకారం అద్దాలను సరైన దిశలో ఉంచాలి. పగిలిన అద్దాలు వాస్తు దోషాన్ని కలిగిస్తాయి ఇది ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుతుంది.
మానసిక ప్రభావం : అద్దంలో మన ప్రతిబింబాన్ని చూసుకోవాలంటే చాలా అసహ్యంగా ఉంటుంది. మానసిక సౌకర్యాన్ని కలిగిస్తుంది. వెంటనే తీసి పడేయాలి అనిపిస్తుంది. ప్రతికూల ఆలోచనల్ని, భయాన్ని, పెంచుతుంది పగిలిన అద్దం ప్రమాదకరమని సూచనగా కూడా పరిగణించబడుతుంది. పగిలిన అద్దం ఎక్కడైనా శరీర భాగాలకు గుచ్చుకోవచ్చు. ఇది గాయాలకు, ఇతర ప్రమాదాలకు దారి తీయవచ్చు.
పగిలిన అద్దాలని ఏం చేయాలి : అద్దాలని వెంటనే ఇంట్లో నుంచి తీసి పడేయాలి. అద్దం ముక్కలను ఒక గుడ్డ ముక్కలు చుట్టి పారేయాలి. అలాగే పడేసే ఎవరికైనా గుచ్చుకునే ప్రమాదం ఉంది. అటువంటి జాగ్రత్తగా ఎవరికీ గాయం కాకుండా ఉండేలా గుడ్డలో చుట్టి పడేయాలి. దాన్ని తీసివేసి కొత్త అద్దాలను ఉపయోగించాలి. ఎల్లప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి మరకలు మరకలుగా ఉంచుకోవద్దు. అద్దం లక్ష్మి స్వరూపం. పగిలిన అద్దం ఇంట్లో ఉంటే దారిద్రయానికి ఆహ్వానం ఇచ్చినట్లే. అర్థమే కాదు ఏవైనా పగిలినా విరిగిన వస్తువు ఇంట్లో నుంచి తీసివేయాలి. ఇంట్లో ఉంచుకుంటే నెగిటివ్ ఎనర్జీ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది.వాటిని తీసివేయడం వల్ల పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుంది.
ఇతర ఆ శుభ సూచనలు : పగిలిన అద్దాలతో పాటు ఇంట్లో కొన్ని వస్తువులు కూడా ఫలితాలను ఇస్తాయి. అది చినిగిన బట్టలు, పగిలిపోయిన పాత్రలు, పగిలిపోయిన వస్తువులు , తప్పు పట్టిన వస్తువులు, పాడైపోయిన వస్తువులు, ఇలాంటి వస్తువులను ఇంట్లో నుంచి తీసి పడేయాలి.
పగిలిన అద్దాలైన విరిగిన వస్తువులైన ఇంట్లో ఉంటే మనకి అరిష్టమని నమ్ముతారు. దీనికి కూడా జ్యోతిష్యంలో సాంస్కృతిక మానసిక కారణాలు ఉన్నాయి. ఇంట్లో నుంచి వెంటనే తీసి పడేయాలి. స్థానంలో కొత్త అద్దాలు నువ్వు వెంటనే కొని పెట్టుకోవాలి. అమ్మ కాలపు శాస్త్రి ఆధారాలు లేనప్పటికీ వాటిని పాటించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.
Weight Loss : ప్రస్తుత సమాజంలో నానాటికి అధిక బరువు Weight Loss అనే సమస్య పెరుగుతూనే ఉంది. ప్రతి…
Loans : ఈ రోజుల్లో చాలా మంది కూడా లోన్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే సిబిల్ స్కోర్…
Health Tips : మనం ఆహారాన్ని బాగా ఉడికించి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా boiled food ఉడికించిన…
Tea Powder : నేను ఇష్టపడని వారంటూ ఎవరూ లేరు. ఇది నీ ఉదయాన్నే లేచిన వెంటనే వేడివేడిగా ఒక…
Zodiac Signs : 2025 మార్చి 29న శని దేవుడు కుంభరాశిలోనికి ప్రవేశించనున్నాడు. Zodiac Signs మీన రాశిలోకి అప్పటికే…
Pooja Hegde : బుట్ట బొమ్మ పూజా హెగ్దే తెలుగులో కాస్త ఫాం కోల్పోయినా బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటుంది.…
Vizag Steel Plant : ఏపీలో కూటమి ప్రభుత్వం ఉండగా ఆంధప్రదేష్ andhra pradesh అభివృద్ధికి అన్ని విధాలుగా కట్టుబడి…
Manchu Manoj : మంచు ఫ్యామిలీ గొడవలు మొన్నటిదాకా జరిగిన హడావిడి తెలిసిందే. సంక్రాంతి కోసం చిన్న గ్యాప్ ఇచ్చిన…
This website uses cookies.