Zodiac Signs : మార్చ్ 16న బుధాదిత్య రాజయోగం ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే…!!!
Zodiac Signs : కొన్ని గ్రహాల కలయికతో ఏర్పడే రాజయోగం కొన్ని రాశులపై ప్రభావం ఉంటుంది. రెండు మూడు గ్రహాలు కలయికతో ఏర్పడి యుతి ప్రభావం ఇతర రాశులపై పడుతుంది. కొన్ని రాశులు కు ప్రతికూలంగా ఉంటుంది. కొన్ని రాశులపై అనుకూలంగా ఉంటుంది. ఆ విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. జ్యోతిష్య ప్రకారం తొందర్లో మీనరాశిలో బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. మార్చి 16వ తేదీన సూర్యుడి గోచారంతో గురుడు రాశి మీనంలో ఈ యోగం పడుతుంది. దాని ఫలితంగా ఈ మూడు రాశులపై ఊహించని ధనయోగం కలుగుతుంది. రాజయోగం కారణంగా శుభ ఫలితాలను పొంది
ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం… గ్రహాల గోచారం మార్చి నెల అత్యంత కీలకంగా మారుతుంది. మార్చి 12వ తేదీ ప్రేమ కారకుడిగా భావించి శుక్రుడు రాన్నాడు ఇక మార్చి 16 తేదీన విజయం ఆత్మవిశ్వాసం, ఆరోగ్యానికి కారకుడుగా పిలిచే సూర్యుడు రాశి ప్రవర్తనలో ఉంటాడు. సూర్యుడు ప్రవేశించనున్నారు. ఆ రాశులు అప్పటికే బుధుడు ఉండడంతో మీనరాశిలో బుధ సూర్య గ్రహాల ఎత్తుతో శక్తివంతమైన రాజయోగం ఏర్పడుతుంది. బుధాదిత్య రాజయోగంతో ఏ రాశుల వారికి ధనయోగం… వృషభ రాశి: వృషభ రాశి జాతకులు బుధాదిత్య రాజయోగం ఫలితంగా ఊహించని లాభాలు ఉంటాయి. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెట్టుబడుల వలన మంచి ధన లాభం ఉంటుంది. బ్రహ్మచారులకు పెళ్లి యోగం పడుతుంది. వైవాహిక జీవితంలో ఆనందాన్ని పొందుతారు.
మిథున రాశి : ఈ మిథున రాశి వారికి బుధాదిత్య రాజయోగం అత్యంత శుభాలను కలగజేయున్నది. ఉద్యోగంలో వృద్ధి ఉంటుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. వ్యాపారంలో ఎదుగుదలా ఉంటుంది. ప్రత్యేకించి రాజకీయాలలో ఉండే వారికి ముఖ్యమైన పదవులు విజయాలు అందుకుంటారు. అలాగే పదోన్నతి ఇంక్రిమెంట్లు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.. కర్కాటక రాశి: బుధాదిత్య రాజయోగం కారణంగా ఈ కర్కాటక రాశి జాతకులు బంగారు రోజులు మొదలవుతున్నాయి. ప్రతి పనీలో అదృష్టం వెంట ఉంటుంది. విజయాలను పొందుతారు. పనులు పూర్తి చేసుకుంటారు. విద్యార్థులు అత్యంత అనుకూల సమయం. ప్రయాణం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనుకున్న పనులు నెరవేరుతాయి..