Chanakya Neeti : ఈ 3 అలవాట్లు ఉన్న స్త్రీ ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంటికి దరిద్రం పట్టినట్లే...!
Chanakya Neeti : ప్రతి మనిషికి తన జీవితంలో ఉన్నత స్థానాలకు వెళ్లాలని కోరిక బలంగా ఉంటుంది. వారు అనుకున్న లక్ష్యాలు చేరుకుంటారు. కానీ కొంతమంది మాత్రం ఎదురైన చిన్న చిన్న కష్టాలకి కృంగిపోయి వారి జీవితాలను నాశనం చేసుకుంటారు. అలా కాకుండా ప్రతి మనిషి జీవితంలో అనుకున్న లక్ష్యానికి చేరుకోవడానికి కొన్ని లక్షణాలను ప్రక్క వారి నుంచి పునికి పుచ్చుకోవాలి. ఈ విషయం మీద చాణక్యుడు కొన్ని సూత్రాలను మానవాళికి అందించాడు. సాధారణంగా చాలామంది సక్సెస్ అవ్వడానికి గొప్ప వ్యక్తులను ఫాలో అవుతారు. మరిన్ని అవకాశాలు పెరిగి ఉన్నత స్థానాలు అధిరోహిస్తారు. అలా కాకుండా మీ మాట మీ పనులు సక్రమంగా లేనప్పుడు మీ దగ్గర ఎంత ప్రతిభ ఉన్నా అది బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. స్త్రీలలో ఎలాంటి లక్షణాలు ఉండాలో కూడా చానిక్యుడు తెలిపాడు.. సాధారణంగా అమ్మాయిలు అందానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. తాము అందంగా కనపడాలని ఎప్పుడూ తహతహలాడుతారు. అలా ఉండటం తప్పు కాదు.
కానీ అందమే ప్రపంచంగా బ్రతకాలి అనే అమ్మాయిల జోలికి మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ వేళ్ళ వద్దంటున్నాడు చాణిక్యుడు. ఎందుకంటే ఆ తరహా అమ్మాయిలు ఎప్పుడు తాము అందంగా ఉండాలని కోరికతో పాటు తమ చుట్టూ ఉన్న ప్రతిదీ అందంగా ఉండాలనుకుంటారు. అలాంటి అమ్మాయిలు అందం మీద పెట్టిన శ్రద్ధ మరి దేని మీద పెట్టరు. అనుకోని పరిస్థితులలో మీకు ఏదైనా జరిగి మీరు అందవిహీనులు అయితే మిమ్మల్ని వెంటనే వదిలేయడానికి కూడా సిద్ధపడతారు. పెళ్లంటే రెండు మనసుల కలయిక పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పెద్ద అందగత్త కాకపోయినా ఆమె మనసు మంచిది అయితే మీ జీవితం సుఖంగా ఉంటుంది. అదే అందం మంచి మనసున్న అమ్మాయి దొరికితే మీరు వెంటనే ఎస్ చెప్పేయండి. స్త్రీ చికాకు యొక్క నాణ్యత మాటల్లో మాధుర్యం లేని ఆవేశంగా మాత్రమే మాట్లాడి ఏ స్త్రీ ఇంట్లోనైనా శాంతి అనేది ఉండదు. స్త్రీ కోపంగా మాట్లాడితే పిల్లలకి, భర్తకు పెద్దలకి కోపం వస్తుంది.
అప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడకుండా కోపతాపాలు ఎక్కువ అవుతుంటాయి. ఇలాంటి స్త్రీలు ఇంట్లో ఉంటే ఆ ఇంటికి దరిద్రం పట్టిన పట్టినట్లే… అలాగే స్వార్థపూరితమైన స్త్రీ ఎప్పటికీ ఎదగలేదు. అలాంటి ఇంటి ప్రజలు ఎప్పటికీ రక్షించబడరు. ఎందుకంటే వారి శ్రేయస్సుకు ఆ స్త్రీ స్వార్థం అడ్డంగా ఉంటుంది. అలాంటి స్త్రీ ఇంట్లో ఉంటే పురుషుడు ఎదగలేడు.. అలాగే అబద్ధం చెప్పే గుణం స్త్రీలో ఉంటే ఆ ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు. అబద్దాలు చెప్పే ధోరణి ఉన్నవారు వారిద్దరి మధ్య పోరుకు సిద్ధమవుతారు. కావున అలాంటి వారితో ఉండడం చాలా కష్టంగా ఉంటుంది.. స్త్రీ ఈ విధంగా ఉంటే ఆ ఇంటికి లక్ష్మీదేవి కూడా అడుగుపెట్టరు. ఆ ఇంట్లో దరిద్ర దేవత తాండవం చేస్తూ ఉంటుంది.. కాబట్టి స్త్రీకి ఇలాంటి లక్షణాలు అస్సలు ఉండకూడదు…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్‌డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
This website uses cookies.