Chanakyaniti : ఇంట్లో దారిద్రియ దేవత ప్రవేశించడానికి 5 కారణాలు… ఈ తప్పులు జరగకుండా చూసుకుంటే మీ ఇంట్లో డబ్బే డబ్బు…!
ప్రధానాంశాలు:
Chanakyaniti : ఇంట్లో దారిద్రియ దేవత ప్రవేశించడానికి 5 కారణాలు... ఈ తప్పులు జరగకుండా చూసుకుంటే మీ ఇంట్లో డబ్బే డబ్బు...!
Chanakyaniti: చాణిక్యుడు మన జీవితంలో జరిగే ఎన్నో సందర్భాలు ఎన్నో విషయాలు చెప్పాడు. ఆయన తన నీతి శాస్త్రంలో చాలా సూక్తులు గురించి రాశాడు. దారిద్ర దేవతకి ఇంట్లోకి ప్రవేశించడానికి గల కారణం కూడా నీతి శాస్త్రంలో రాశారు. జీవితంలో ఓడిపోయిన వారికి తమ లక్ష్యాలను సాధించడానికి అతని నైతికతను మనకు స్ఫూర్తినిస్తుంది. ఇంట్లో వచ్చే ఆర్థిక సంక్షోభాన్ని కొన్ని సంకేతాల ద్వారా కనిపెట్టవచ్చు అంటారు. మరి చాణిక్యనీతులు లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం. చాణిక్యుడు మానవ జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాల గురించి నీతి శాస్త్రంలో చెప్పబడ్డాయి. తన నీతి కథలు వీటి గురించి చాలా రాశాడు. ఈయన రాసిన నీతి సూక్తులు మన జీవిత గమ్యమునకు,నైతిక నైతికత మనసు పోస్ఫూర్తినిస్తుంది. అందుకే చాలామంది చానిక్యుడి మార్గాన్ని అనుసరిస్తూ ఉంటారు. మన లైఫ్ లో చెడ్డ కాలం మొదలైనది మనం ఎలా గుర్తించగలము చాణిక్యుడి ప్రకటనను కూడా చూద్దాం…
Chanakyaniti ఎండిపోయిన తులసి మొక్క
చాలామంది ఇళ్లల్లో తులసి మొక్కను పెట్టుకొని పూజిస్తూ ఉంటారు. ఈ మొక్క ఇంటి ఆవరణంలో లక్ష్మీదేవి రాకకు ప్రత్యేకంగా ఉంటుంది. అయితే ఈ పవిత్రమైన ఈ తులసి మొక్క ఇంట్లో ఉంటే శుభాలను సూచించినట్లే, అశుభాలు కూడా మన ఇంట్లోకి రాబోతున్నాయని ఈ తులసి చెట్టు చెపుతుంది అని చాణిక్య నీతిలో చెప్పబడ్డది. అయితే ఇంట్లో తులసి మొక్క ఎండిపోతే ఆర్థిక ఇబ్బందులు తప్పవని అంటున్నాడు చాణిక్యుడు. కాబట్టి తులసి మొక్క వాడిపోతుంది అంటే అది మీకు చెడు కాలమని గుర్తుంచుకోండి.
Chanakyaniti రోజు ఇంట్లో గొడవలు
మీ ఇంట్లో రోజు గొడవలు జరుగుతూ ఉంటే లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఉండదని చాణిక్యుడు అంటాడు. మీకు ఆర్థిక పరిస్థితి బాగా క్షమిస్తుంది. ఇలా తరచూ గొడవలు జరిగితే మీకు బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుంది అని అర్థమవుతుంది.
Chanakyaniti పగిలిన గాజు
మన గృహంలో పగిలిన వస్తువులు ఇంట్లో ఉంచుకుంటే అది చెడును ఆహ్వానించినట్లయితుంది. చాణిక్యుడు చెప్పిన ప్రకారం ఇంట్లో గాజు పగిలిపోతే ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందని ఈ నీతి శాస్త్రంలో చెప్పబడింది. కావున పగిలిపోయిన గాజు అద్దాలు కానీ, పాడైపోయిన వస్తువులు కానీ ఇంట్లో ఉంచుకోవద్దు. వెంటనే తీసి పారేయాలి.
దీపారాధన లేని ఇల్లు
ఇంట్లో ప్రతిరోజు దైవారాధన చాలా ముఖ్యం. కనికుడు చెప్పిన ప్రకారము ఇంట్లో ఆనందం, శ్రేయస్సు కోసం సాధారణ పూజ చాలా అవసరం. ప్రతిరోజు పూజలు చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుందని సంకేతం. పూజ గదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఊరికే ఉంచుకుంటే దారిద్రానికి దారి తీస్తుంది. ఇప్పుడు దీపారాధనతో కలకలలాడుతూ ఉండాలి. అప్పుడు లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది.దారిద్రం వెళ్లిపోతుంది.
పెద్దలను అగౌరవపరచడం
చాణిక్యుడు నీతి శాస్త్రంలో చిన్నవారు పెద్దలని గౌరవించాలి అని చెప్పారు. ఎక్కడ పెద్దలు గౌరవింపబడుతారు అక్కడ లక్ష్మీదేవి స్థిరనివాసం ఉంటుంది అని చెప్పారు. అందుకే పెద్దలను ఎప్పుడూ గౌరవించాలి వారిని కించపరచకూడదు. పైన చెప్పిన ఐదు కారణాలు చాణిక్యుడు యొక్క నీతి శాస్త్రంలో క్షుణ్ణంగా రాయబడినవి. జానకి కూడా స్వయంగా నీతి శాస్త్రంలో లీకిoచినాడు.