Chanakyaniti : చాణిక్య నీతిలో.. స్త్రీలలో ఈ లక్షణాలు ఉంటే... కుటుంబం సర్వనాశనమే అంటున్నాడు...?
Chanakyaniti : చాణిక్యుడు తన తెలివైన ఆలోచనలతో కొన్ని విషయాలు తెలియజేశారు. చాణిక్యుడు తన కాలంలో అత్యంత తెలివైన వారిలో ఒకరు. ఆదర్శమైన విషయాలు ఇప్పటికీ ఆచరణలో ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ జీవిత విధానం గురించి ఆయన అనేక విషయాల గురించి తన నీతి కథలు ప్రస్తావించారు. చాణిక్య నీతిలో స్త్రీల లక్షణాల గురించి చాలా చక్కగా వివరించారు. సంతోషంగా ఉండాలన్నా, చెడిపోవాలన్నా అది స్త్రీ లక్షణాలపై ఆధారపడి ఉంటుందంటున్నారు. ఈ లక్షణాలు గనక స్త్రీలలో ఉన్నట్లయితే కుటుంబం సర్వనాశనమై అవుతుందని చాణిక్యుడు అంటున్నాడు.
Chanakyaniti : చాణిక్య నీతిలో.. స్త్రీలలో ఈ లక్షణాలు ఉంటే… కుటుంబం సర్వనాశనమే అంటున్నాడు…?
చాణిక్యుడు కుటుంబంలో అవసరానికి మించిన ఖర్చు చేస్తే గనుక ఆ కుటుంబం ఎప్పటికీ అభివృద్ధిలోకి రాదని అంటున్నాడు. స్త్రీలు బట్టలు, మేకప్ మొదలైన వాటిపై ఎక్కువ ఖర్చు చేస్తే కనుక ఎంత సంపాదించినా ఆ డబ్బు సరిపోదని ఆ కుటుంబం ఆర్థికంగా ఎదగదని చెబుతున్నారు.
చిన్న విషయానికే కోపం తెచ్చుకోవడం : చిన్న విషయాలకి కోపం అతిగా రావడం, అలవాటు ఉన్న స్త్రీల ఇంట్లో మనశ్శాంతి ఉండదు. తరచూ గొడవలు జరిగే ఇంట్లో లక్ష్మి దేవి, క్షణం కూడా ఉండదు. శ్రేయస్సు ఉండదు. అతిగా కోప్పడే స్త్రీ ఏప్పటికీ ఆ కుటుంబంలో మనశ్శాంతి ఉండదు.
ఇతరుల గురించి చెడుగా మాట్లాడే స్త్రీ : స్త్రీలు ఇతరుల గురించి ఎప్పుడూ తప్పుగా మాట్లాడితే ఉంటారు. ఇతరులను దూషిస్తూ, తప్పుడు మాటలు చెబుతుంటారు. పక్కింటి వాళ్ల గురించి విమర్శలు చేయడం,కుటుంబ విషయాలను బయట పెట్టడం మంచి కాదంటున్నాడు చాణిక్యుడు. ఇలా చెప్పడం వల్ల ఇంటి గౌరవం నాశనం అవుతుంది.ఈ లక్షణం ఉన్న స్త్రీ ఇంట్లో లేకపోవడం మంచిదంటున్నాడు చానిక్యుడు.
డబ్బు లేదా అందం గురించి గర్వపడడం : తన అందం, ధనం గురించి గర్వ పరిస్థితికి సమాజంలో గౌరవం తగ్గిపోతుంది. గర్వం ఉన్నచోట ప్రేమ ఉండదు,అలా గర్వంతో జీవించే స్త్రీ చివరకు ఒంటరిగా మిగిలి పోవాల్సిందే అంటున్నాడు చానిక్యుడు.
భర్త ఆదాయాన్ని తక్కువగా చూడటం : సంపాదన తక్కువగా ఉందని మాటలతో హేళన చేసే స్త్రీ, ఇతరులతో పోల్చే స్త్రీ చాలా నష్టాన్ని కలిగిస్తుంది. ఇలా చేస్తే భర్త మనసు గాయపడుతుంది. మీ కుటుంబానికి త్రీవ్రమైన మానసికాన్ని , ఆర్థికంగా దెబ్బతిసే ప్రమాదం కూడా ఉంటుంది.
AI Edge Gallery | ప్రపంచంలోనే అత్యున్నత టెక్ దిగ్గజాల్లో ఒకటైన గూగుల్ (Google), మరోసారి టెక్నాలజీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇంటర్నెట్…
Kalisundam Raa | విక్టరీ వెంకటేశ్ కెరీర్లో ఓ మైలురాయి మూవీగా నిలిచింది ‘కలిసుందాం రా’. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో…
TG Govt | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం మరింత వేగంగా అమలుకు సిద్ధమవుతోంది.…
Accenture | ఏపీలో ఐటీ హబ్‌గా ఎదుగుతున్న విశాఖపట్నం తీరానికి మరో అంతర్జాతీయ టెక్ దిగ్గజం రానుంది. ఇక్కడ భారీ…
Digital Arrest | సైబర్ నేరస్తులు మరింతగా రెచ్చిపోతున్నారు. రోజు రోజుకూ కొత్త కొత్త పద్ధతుల్లో అమాయకులను బలి తీసుకుంటున్నారు.…
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా రేపు గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అడ్వాన్స్ సేల్స్…
Cashew Nuts | డ్రై ఫ్రూట్స్‌లో జీడిపప్పు చాలా మందికి ఇష్టమైనది. ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలతో పాటు మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు…
Belly Fat | ఇప్పటి జీవనశైలిలో చాలా మంది బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారు. నిపుణుల ప్రకారం మనం తినే…
This website uses cookies.