Chanakyaniti : వైవాహిక జీవితములో భార్యాభర్తలకు ఈ లక్షణాలు గనుక ఉంటే… వీరికి ఇక విడాకులే అంటున్న చాణిక్య…?
Chanakyaniti : జీవితంలో ఎవరి మధ్యైనా ఎటువంటి సంబంధమైన, కొన్ని కారణాల చేత వారి మధ్య బంధం విచ్ఛిన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎలాంటి సంబంధమైన సరే, దానిని చాలా జాగ్రత్తగా సున్నితంగా శ్రద్ధతో నిర్వహించాల్సి ఉంటుంది. కానీ ఏ వ్యక్తి అయినా తన జీవితంలో తన ప్రవర్తనతో సంబంధాల్లో సమస్యలు కలుగుతాయి. వైవాహిక జీవితంలో దంపతులు మధ్య సంబంధం మరి సున్నితమైనది. కొంతమంది దంపతులు చిన్న చిన్న విషయాలను కూడా పెద్ద సమస్యలుగా చేసుకొని గొడవలు పడుతూ ఉంటారు. ఒకరినొకరు వాదించుకుంటూ తద్వారా తమ సమయాన్ని, మానసిక ప్రశాంతతను వృధా చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా… ఇటువంటి ప్రవర్తనలు, క్షణాలతో కొంతమంది వైవాహిక జీవితానికి ముళ్ల బాటగా మార్చుకుంటున్నారు. నివాహిక జీవితం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని చానికుడు జంటలకు తమ నీతి శాస్త్రంలో తెలియజేశారు. వైవాహిక జీవితంలో సమస్యలను మరింత పెంచుకుంటే సంబంధం విచిన్నమవుతుంది.”

Chanakyaniti : వైవాహిక జీవితములో భార్యాభర్తలకు ఈ లక్షణాలు గనుక ఉంటే… వీరికి ఇక విడాకులే అంటున్న చాణిక్య…?
పెళ్లయిన కొన్ని సంవత్సరాలకు దంపతులు ఇద్దరూ అన్యోన్యంగా ఉంటారు. అయితే, సంవత్సరాలు గడిచినాకొద్దీ వైవాహిక జీవితంలో నైరాశ్యం నెలకొంటుంది. సంతోషకరమైన జీవితాన్ని గడపలని భావించిన… మనుషులు వ్యతిరేక దిశలో పయనించవచ్చు. అంతేకాదు, భార్య భర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోకపోతే కలిసి జీవించడం కష్టతరమవుతుంది. మాణిక్యుడు తన నీతి శాస్త్రంలో భర్త తన భార్యకు శత్రువుగా ఎలా మారుతాడో లేదా భార్యాభర్తల మధ్య సంబంధం ఎందుకు విచ్ఛిన్నమవుతుందో వివరించాడు. బదులు తమ వైవాహిక జీవితములో సమస్యలను సరిదిద్దుకుంటే వారి జీవితం సంతోషంగా ఉంటుందని ఆయన హెచ్చరించారు.
Chanakyaniti ఎగతాళి
పుట్టినాక ప్రతి మనిషికి కష్టసుఖాలు, దుఃఖాలు తప్పవు. కష్ట సమయంలో భాగస్వామ్య ఇద్దరు ఒకరినొకరు విడిచిపెట్టకుండా అర్థం వేసుకొని మెలగాలి. భార్య భర్తలు ఒకరినొకరు ఏ విషయంలోనూ ఎగతాళి చేసుకోకూడదు. జీవిత సమస్యలకు ఒకరినొకరు ఎగతాళి చేయడం, ఆరోపించడం వల్ల భార్యాభర్తల మధ్య అంతరం ఏర్పడుతుంది. కాబట్టి,జీవితంలో చిన్న చిన్న విషయాలను విస్మరించడం నేర్చుకోండి. మీరు వీటిని విస్మరించకపోతే వివాహ జీవితంలో ఇబ్బందులు తప్పవు. భార్యాభర్తల మధ్య బంధం తెగిపోయే ప్రమాదముంది.
సంభాషణ లేకపోవడం : భార్యాభర్తలు వైవాహిక జీవితములో ఎన్ని సమస్యలు వచ్చినా, వారు ఒకరినొకరు మాట్లాడుకోవాలి. భార్యాభర్తల మధ్య చిన్న వాదనలు సర్వసాధారణం. ఎంత పెద్ద గొడవలు వచ్చినా, చిన్న గొడవలు అయినా సర్దుకుపోవడం ఉత్తమం. ఒకరునొకరు దూరంగా ఉండవద్దు. తిరువూరు సంభాషించుకోవడం మానేస్తే వీరి మధ్య దూరం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. వైవాహిక జీవితంలో సామరస్యం తగ్గిపోతుంది. భార్యాభర్తల మధ్య గొడవ , నీటి పైన నీటి బుడగ ఇంతసేపాగితే ఉంటుందో. వీరి మధ్య గొడవ కోపతాపాలు అంతే విధంగా ఉండాలి. నీటి బుడగ వెంటనే మాయమైపోతుంది. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు అయినా కోపా తాపాలు అలాగే మాయమైపోవాలి.
కోపం తెచ్చుకోవడం : కోపమనేదే అన్ని సమస్యలకు కారణం. కోపం మనిషిలోని జ్ఞానాన్ని మరిపిస్తుంది. భార్యాభర్తలిద్దరూ కోపంగా ఉన్నప్పుడు కఠినంగా ప్రవర్తించకూడదు. సమస్యలు ప్రశాంతంగా పరిశీలించుకోవడం ముఖ్యం. కోపంతో మాట్లాడే ప్రతి ఒక్క మాట సంబంధానికి ముగింపు ఇవ్వగలదు. భార్యాభర్తలు బంధం నిలుపుకోవాలంటే తమ కోపాన్ని అదుపులో ఉంచుకుంటే అంతా మంచే జరుగుతుంది.
అధిక ఖర్చులు : భార్యాభర్తలు కలిసి జీవించాలంటే డబ్బు కూడా ఎంతో అవసరం. డబ్బును ఎలా ఖర్చు చేయాలో స్పష్టమైన అవగాహన కలిగే ఉండాలి ఇద్దరికీ. కుటుంబ సౌకర్యాల కోసం ఖర్చు చేయడం మంచిది. అవసరమైన ఖర్చులు, ఆర్థిక సమస్యలను తీసుకొస్తుంది. ఇప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు కూడా పెరుగుతాయి. ఖర్చు చేసే విషయంలో శ్రద్ధ పాటించాల్సి ఉంటుంది.
మా వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం : భార్యాభర్తల మధ్య విషయాలలో గోపి అతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. వీరిద్దరూ తమ మధ్య ఉన్న విషయాలను రహస్యంగా ఉంచుకోవాలి. ఈ రహస్యాలను మూడవ వ్యక్తికి ఎప్పుడు చెప్పకూడదు. భార్యాభర్తల వ్యక్తిగత సమాచారం మూడవ వ్యక్తులకు తెలియకుండా జాగ్రత్త వహించండి. జీవిత భాగస్వామి మూడవ వ్యక్తి నుంచి కొన్ని విషయాలు నేర్చుకుంటే అది వైవాహిక జీవితంలో వివాదాలకు దారితీస్తుంది..
పదేపదే అబద్ధం చెప్పడం : భార్యాభర్తలు మధ్య బంధం, ప్రేమ, నమ్మకం, విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. ఎవరి మధ్య అయినా నమ్మకం సంబంధానికి దృఢమైన పునాది. కొన్నిసార్లు అని వారి ఆ పరిస్థితుల వల్ల తప్పనిసరి పరిస్థితులు అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. అబద్దాలు చెప్పడం అలవాటు చేసుకుంటే భార్యాభర్తల మధ్య సంబంధం విచ్ఛిన్నమయ్యే అవకాశాలు కూడా ఎక్కువే. అయితే, తమ భాగస్వామికి నిజం చెప్పడం ద్వారా భార్యాభర్తలు ఒకరిపై ఒకరు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని చాణిక్య చెప్పాడు.