Chanakyaniti : ఇలాంటివారు ఎప్పుడైనా భోజనానికి ఆహ్వానించినట్లయితే… ఎట్టి పరిస్థితిలోనూ వెళ్ళొద్దంటున్నాడు చాణిక్యడు…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chanakyaniti : ఇలాంటివారు ఎప్పుడైనా భోజనానికి ఆహ్వానించినట్లయితే… ఎట్టి పరిస్థితిలోనూ వెళ్ళొద్దంటున్నాడు చాణిక్యడు…?

 Authored By ramu | The Telugu News | Updated on :19 April 2025,10:00 am

ప్రధానాంశాలు:

  •  Chanakyaniti : ఇలాంటివారు ఎప్పుడైనా భోజనానికి ఆహ్వానించినట్లయితే...ఎట్టి పరిస్థితిలోనూ వెళ్ళొద్దంటున్నాడు చాణిక్యడు...?

Chanakyaniti : చానిక్యుడు తన నీతి కథలలో మనవాలి జీవితాన్ని గురించి అనేక విషయాలను అందించాడు, కౌటిల్యు నీ పేరుతో అర్థశాస్త్రము, పేరుతో చాణిక్య నీతిని రచించాడు. నిత్య నీతిలోని సూత్రాలను పాటిస్తే జీవితంలోని ఎన్నో సమస్యలను దూరం చేసుకోవచ్చు. చాణిక్య నీతిలోని సూత్రాలను పాటిస్తే జీవితంలో ఎన్నో సమస్యలను దూరం చేసుకోవచ్చు. వీటిని చిన్నతనం నుంచే చదవడం వల్ల మంచి రాజనీతిజ్ఞలుగా, తెలివైన వారుగా, విలువలతో కూడిన విద్యను అభ్యసించిన వారు అవుతారు. రోజు కొంతమంది ఇంటికి పిలిచిన సరే భోజనానికి వెళ్ళవద్దని చాణిక్యం చెప్పాడు. ఎందుకంటే..
చాణిక్యూడు, ఒక వ్యక్తి జీవితంలో ఎలా ఉందని అనేది తన నీతి బోధనల ద్వారా బావి తరాలకు అందజేశాడు. ఇంటికి ఆయన చెప్పిన నీతి సూత్రాలు అనుసరణీయమని పెద్దలు చెబుతారు. నీతి సూత్రాలను పాటిస్తే జీవితంలో సుఖశాంతులో నెలకొంటాయని పేర్కొంటారు. సమాజంలో మనుషుల మధ్య సంబంధాలు చాలా అవసరం అని నీటి శాస్త్రం చెబుతుంది. కొందరి వ్యక్తులకు మాత్రమే ఎంత విలువైతే అంత దూరంగా ఉండాలని చెబుతుంది. కొంతమంది భోజనానికి పిలిచినా సరే వెళ్లవద్దని చాణిక్య నీతి తెలుపుతుంది. సాధారణంగా ఎవరైనా భోజనానికి ఆహ్వానిస్తే వెళ్తాం. అయితే కొందరి ఇళ్లల్లో భోజనం చేయడం అంత మంచిది కాదని ఆచార్య చాణిక్య తెలియజేస్తున్నారు.

Chanakyaniti ఇలాంటివారు ఎప్పుడైనా భోజనానికి ఆహ్వానించినట్లయితే ఎట్టి పరిస్థితిలోనూ వెళ్ళొద్దంటున్నాడు చాణిక్యడు

Chanakyaniti : ఇలాంటివారు ఎప్పుడైనా భోజనానికి ఆహ్వానించినట్లయితే… ఎట్టి పరిస్థితిలోనూ వెళ్ళొద్దంటున్నాడు చాణిక్యడు…?

Chanakyaniti మీరు అప్పుగా తీసుకున్న వారింటికి ఇంటి భోజనానికి

ఎవరి దగ్గరన అయితే డబ్బులు తీసుకున్నారో.. భోజనానికి పిలిచినా సరే వెళ్లవద్దని చాణిక్య నీతి చెబుతుంది. వారి దగ్గర డబ్బు నీ అప్పుగా తీసుకున్నారు కనుక వారు పిలిచిన వెంటనే భోజనానికి వెళ్తే.. మిమ్మల్ని చిన్న చూపు చూసే అవకాశం ఉంది. అప్పుగా తీసుకున్న డబ్బులను సమయానికి తిరిగి ఇవ్వలేకపోయినా, మిమ్మల్ని అవమానించే అవకాశాలు కూడా ఎక్కువే. అప్పు తీసుకున్న వారి ఇంటికి ఆహ్వానం వచ్చిన భోజనానికి అస్సలు వెళ్ళవద్దని చాణిక్య నీతిలో చెప్పబడింది.

న రస్తుల ఇంటికి: కొంతమంది కావలసిన తప్పులు చేస్తుంటారు. నేర చరిత్ర కూడా కలిగి ఉంటారు. ఇటువంటి వ్యక్తులను వారి ఇంటికి వెళ్లి భోజనం చేయడం అంటే.. వీటితో సమానంగా మిమ్మల్ని చూస్తారు. స్నేహం ఉందని భావించి మీరు కూడా నేరస్తులు అన్నట్లు భావిస్తారు. ఇటువంటి వ్యక్తులు ఇంటికి భోజనానికి వెళ్లడం వల్ల సమాజంలో చిన్న చోటు చూస్తారు.

జీవితం అనుకునే వారి ఇంటికి : సాదరణంగా డబ్బులు ప్రతి ఒక్కరికి అవసరం. సంపద అంటే చాలామందికి ప్రేమ ఎక్కువ. డబ్బు అంటే ఎక్కువ అత్యాశ ఉంటుంది. డబ్బును ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. నువ్వంటే ఎక్కువ అత్యాసం ఉన్న వారి ఇంటికి పిలిచినా సరే భోజనానికి అసలు వెళ్లొద్దు. డబ్బు ఉన్నవారు అత్యాశ చూపించే వారి ఇంటికి భోజనానికి వెళ్తే ఏదో ఒకటి తీసుకొస్తారని ఆశించే గుణం వీరికి సొంతం. ఆశతో ఉన్నవారు పైకి మర్యాదగా ప్రవర్తించిన.. ఉప్పల మాత్రం వేరే ఆలోచనతో భోజనం పెడతారు. ఇటువంటి వ్యక్తుల ఇంటికి భోజనానికి వెళ్తే నీకు మంచిది కాదని చెబుతున్నాడు ఆచార్య చాణిక్య.

మటన్ తో బాధపెట్టే వ్యక్తుల ఇంటికి: కొంతమందికి మాట ఆదుపు అస్సలు ఉండదు. నూటికి వచ్చినట్లు మాట్లాడి ఇతరులను బాధ పెడతారు. నా మాటలతో బాధపెట్టే వారికి ఇంటికి పిలిచినా సరే భోజనానికి వెళ్లకపోవడమే మంచిది అని చాణిక్య నీతి చెపుతుంది.ఎందుకంటే ఓవైపు భోజనం పెట్టి, వైపు బాధ పెట్టేటట్లు మాటలతోటాలతో అవమానకరమైన అవినీతితో మాట్లాడి ఎదుటివారిని బాధ పెడుతూ ఉంటారు. ఇలాంటి వ్యక్తులకు ఎంత వీలైతే అంత దూరం ఉండాలని చాణిక్య నీతి తెలుస్తుంది.

దేవుడంటే భక్తి లేని వారీ ఇంటికి : దైవ భక్తి లేనివారు, దైవ దూషణ చేసే వారి ఇంటికి భోజనానికి వెళ్ళకూడదు. వీరు ఏదో ఆశించి మాత్రమే భోజనానికి పిలుస్తారు. వీరి ఆహ్వానంలో ధర్మముండదు.వెళ్లిన తర్వాత మర్యాద పాటించరు. ఇలాంటి వ్యక్తులు ఇంటి భోజనానికి వెళ్లకపోవడం ఉత్తమం అని చెబుతుంది చాణిక్యనీతి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది