Categories: Devotional

మార్గశిరమాసంలోవచ్చే పండుగలు విశేషాలు ఇవే !

పవిత్రమైన మాసాలలో మార్గశిరమాసం ఒకటి. సాక్షాత్తు శ్రీకృష్ణపరమాత్ముడు చెప్పిన విషయం ఇది. అయితే ఈ మాసం సూర్యమానం, చాంద్రమానం ప్రకారం అంటే రెండింటి ప్రకారం అత్యంత విశేషమైనది. ఈ మాసంలో వచ్చే తిథులు వాటి విశిష్టతలు తెలుసుకుందాం…

devotional news in the telugu news

మార్గశిర శుక్లపక్షం:
పాడ్యమి : గంగాసాన్నం
విదియ :
తదియ : ఉమామహేశ్వర వ్రతం, అనంత తృతీయ వ్రతం
చవితి : వరద చతుర్థి, నక్త చతుర్థి, వినాయకపూజ. పంచమి : ‘నాగపంచమి’ నాగపూజ ( స్మృతి కౌస్తుభం ) ‘శ్రీ పంచమి వ్రతం’ (చతుర్వర్గ చింతామణి)
షష్ఠి : సుబ్బారాయుడి షష్ఠి, స్కందషష్ఠి, చంపాషష్ఠి, ప్రవార షష్ఠి వ్రతాలు – సుబ్రహ్మణ్య పూజ, రైతుల పండుగ
సప్తమి : మిత్ర సప్తమి “ఆదిత్య ఆరాధన” (నీలమత పురాణం)
అష్టమి : కాలాష్టమీ వ్రతం
ఏకాదశి : ముక్కోటి ఏకాదశి, మోక్షదైకాదశి, సౌఖ్యదాఏకాదశి, గీతాజయంతి – ఏకాదశీ ( ఉపవాస) వ్రతం కృష్ణ పూజ, భగవద్గీతా పారాయణ
ద్వాదశి : ద్వాదశీ పారణ, తీర్థదినం, అఖండ ద్వాదశాదిత్య వ్రతం
త్రయోదశి : హనుమద్ వ్రతం, అనంగ (మన్మధ) త్రయోదశీ వ్రతం చతుర్దశి : చాంద్రాయణ వ్రతం ఆరంభ తిథి – రాత్రి వరకు భోజనం చేయకుండా ఉండి గౌరీదేవిని ఆరాధించాలి. పూర్ణిమ : కోర్ల పున్నమి, శ్రీదత్త జయంతి – చంద్ర ఆరాధన, దత్త చరిత్ర పారాయణం, సాయి సత్చరిత్ర పారాయణం. మార్గశిర మాసం.
మార్గశిర కృష్ణపక్షం :
పాడ్యమి : శిలావ్యాప్తి వ్రతం
చవితి : సంకష్ట హర చతుర్థి
సప్తమి : ఫలసప్తమీ వ్రతం
అష్టమి : అనఘాష్టమీ వ్రతం, కాలభైరవాష్టమి/ కాలభైరవపూజ
నవమి : రూపనవమి వ్రతం
ఏకాదశి : సఫల ఏకాదశీ వ్రతం, వైతరణీ వ్రతం, ధనద వ్రతంద్వాదశి: మల్లి ద్వాదశి వ్రతం, కృష్ణ ద్వాదశీ వ్రతం
త్రయోదశి : యమత్రయోదశి వ్రతం,
మాస శివరాత్రి చతుర్దశి :
అమావాస్య : వకుళామావాస్య, అమావాస్య వ్రతం ఆవు పాలతో పరమాన్నం వండి దేవునికి నివేదనచేయడం సర్వ శుభస్కరం
ఇలా ఈ మాసంలో ఆయా తిథులు వాటి విశేషాలు తెలుసుకున్నాం. ఈరోజుల్లో శ్రీవిష్ణుమూర్తి అంశరూపమైన ఏ అవతారానైనా ఆరాధిస్తే సకల పాపాలుపోతాయి. శుభప్రదం.

Recent Posts

Phone | రూ.15,000 బడ్జెట్‌లో మోటరోలా ఫోన్ కావాలా?.. ఫ్లిప్‌కార్ట్‌లో Moto G86 Power 5Gపై భారీ ఆఫర్!

Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…

3 hours ago

Cancer Tips | ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌కు కాళ్లలో కనిపించే ప్రారంభ సంకేతాలు .. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం

Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్‌, గుండెపోటు, స్ట్రోక్‌…

6 hours ago

Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్‌ ఆందోళన .. కాకినాడ తీరంలో కల్లోలం

Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్‌ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…

9 hours ago

Dry Eyes | కళ్ళు పొడిబారడం వ‌ల‌న పెరుగుతున్న సమస్య .. కారణాలు, లక్షణాలు, జాగ్రత్తలు ఇవే

Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…

11 hours ago

Lemon Seeds | అవి పారేయకండి ..నిమ్మగింజల్లో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు ఇవే..!

Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…

14 hours ago

Lemons | మూఢనమ్మకాల వెనుక శాస్త్రం ..మూడు బాటల దగ్గర నడవకూడదంటారా?

Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…

16 hours ago

Dog | కుక్క కాటుతో 10ఏళ్ల బాలిక మృతి.. అయోమ‌యానికి గురిచేసిన నిజామాబాద్ ఘటన

Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…

1 day ago

Brinjal | ఈ సమస్యలు ఉన్నవారు వంకాయకి దూరంగా ఉండాలి.. నిపుణుల హెచ్చరిక

Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్‌, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…

1 day ago