Dhanteras Day : ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చే ధంతేరాస్ పూజా.. బంగారం వెండితో పాటు ఇలా చేయండి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Dhanteras Day : ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చే ధంతేరాస్ పూజా.. బంగారం వెండితో పాటు ఇలా చేయండి..!

 Authored By ramu | The Telugu News | Updated on :15 October 2024,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Dhanteras Day : ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చే ధంతేరాస్ పూజా.. బంగారం వెండితో పాటు ఇలా చేయండి..!

Dhanteras Day : దీవాళి వచ్చింది అంటే సెలబ్రేషన్స్ ఆఫ్ లైట్ అని పండుగని అందరం బాగా జరుపుకుంటాం. ఈ దీపావళికి ముందు ధంతేరాస్ అంటూ మరో గొప్ప పండగ ఉంటుంది. ఆరోజు సిరి సంపదలు ఇచ్చే లక్ష్మి కుబేరులను పూజిస్తారు. ధన్వంతరిని పూజిస్తే ఆరోగ్యం తో పాటు లక్ష్మి దేవి కటాక్షంతో సంపద వృద్ధి చెందుతుంది. ధన్రేరాస్ షాపింగ్ కు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఆరోజు బంగారం వెండి కొంటే లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటుందని అంటారు.

ధంతేరాస్ పండగ ప్రతి ఏడాది అసో వాడ మూడవ రోజు జరుపుకుంటారు. ఈ ఇయర్ అది అక్టోబర్ 29న వస్తుంది. ఈ పండగ రెండో రోజు దీపావళి జరుపుకుంటారు. ఐతే ధంతేరాస్ రోజు బంగారం వెండి కొనలేని వారు కొన్ని వస్తువులు ఇంటికి తెచ్చుకున్నా కూడా మంచిదని అంటారు.

Dhanteras Day  ధంతేరాస్ నాడు చీపురుని కొనడం..

ధంతేరాస్ నాడు చీపురుని కొనడం శుభప్రదమని అంటారు. మార్కెట్ నుంచి ఇంట్లోకి కొత్త చీపురుని తీసుకోవాలి. చీపురు లక్ష్మితో సమానం.. ఇక మత విశ్వాసాల ప్రకారం ధంతేరాస్ రోజు చీపురు ఇంటికి తెచ్చుకుంటే ఇంట్లో లక్ష్మి నివసిస్తుంది. ఏడాది పొడవునా లక్ష్మి కృప ఉంటుందని అంటారు. దీని గురించి స్వామీ కన్నయ్య మహారాజ్ చెబుతూ ధంతేరాస్ పూజకు 1 గంట 55 నిమిషాలు మంచి సమయమని అన్నారు.

Dhanteras Day ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చే ధంతేరాస్ పూజా బంగారం వెండితో పాటు ఇలా చేయండి

Dhanteras Day : ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చే ధంతేరాస్ పూజా.. బంగారం వెండితో పాటు ఇలా చేయండి..!

ఈ ముహూర్తం అక్టోబర్ 29న సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు ప్రారంభమై రాత్రి 8 గంటల 15 నిమిషాల వరకు కొనసాగుతుందని అన్నారు. ఈ టైం లో పూజలు చేయడం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటుందని అన్నారు. ధంతేరాస్ కోసం మీరు ఏదైనా మంచి కార్యం చేయొచ్చు. పెట్టుబడులు, కొత్త ఇల్లు కొనడం అలాంటివి చేస్తే లాభం జరుగుతుంది.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది