
#image_title
Dharma Sandehalu : కుక్కలు, పిల్లులు, పక్షులు, చేపలు ప్రజల ఎంపికల మొదటి జాబితాలో ఉంటాయి. ఇంట్లో ఇతర పెంపుడు జంతువులు ఉన్నప్పటికీ పిల్లిని అసలు ఇష్టపడిన వ్యక్తులు కూడా చాలా మంది ఉంటారు. పిల్లులు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని వివిధ అధ్యయనాలు కూడా చూపిస్తున్నాయి. ఇంట్లో లక్ష్మీ పూజ చేసేటప్పుడు పిల్లి తిరుగుతూ ఉంటే కనక లక్ష్మీదేవి మీ పట్ల దయ చూపుతుందని అర్థం చేసుకోవాలి. అలాగే ఇంట్లో పిల్లి ఉంటే ప్రతికూల శక్తి సులభంగా ప్రవేశించడానికి వీలు ఉండదు అని కూడా చెబుతూ ఉంటారు.చెడు మీ ఇంటికి వచ్చే ముందు పిల్లి మీకు సూచనలు ఇస్తుంది.
తెల్ల పెల్లి మీ చుట్టూ తిరుగుతూ ఉంటే అది మీకు పని నుండి విరామం ఇవ్వమని సూచిస్తుందని అర్థం చేసుకోవాలి. కాబట్టి పని నుంచి మీరు విరామం తీసుకోండి. కొన్ని అధ్యయనాల ప్రకారం కూడా పిల్లిని ఇంట్లో పెంచుకోవడం వల్ల మంచి నిద్రకు దారి తీస్తుందని కూడా అధ్యయనాలు తెలుపుతున్నాయి. అలాగే ఇంట్లో పిల్లిని కలిగి ఉండటం వల్ల అనేక భౌతిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇంట్లో పిల్లి పిల్లల్ని పెట్టె వాటిని అక్కడి నుంచి తరమ వద్దు. పిల్లి అక్కడ పిల్లల్ని పెడితే మాత్రం వాటిని తరిమివేయడానికి ప్రయత్నం చేయవద్దు. అది అతి త్వరలోనే అక్కడి నుంచి పిల్లలకి తీసుకొని వెళ్ళిపోతుంది. ఎందుకంటే పిల్లి తన పిల్లల్ని తీసుకొని ఏడు ఇళ్ళు తిరుగుతుంది అనే విషయం మనందరికీ తెలుసు. కాబట్టి ఎక్కువ రోజులు అవి మీ ఇంట్లో ఉండవు. కాబట్టి వాటికి ఎటువంటి హాని కలిగించకండి..
మీ ఇంట్లోకి వచ్చి పిల్లి తన పిల్లల్ని పెట్టింది అంటే మాత్రం భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు తగ్గిపోతాయని.. మీ కుటుంబంలో మానసిక ప్రశాంతత కలుగుతుందని అలాగే డబ్బు రాకకు కూడా ఇది సంకేతం. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అతి త్వరలో రాబోతుందని కూడా మీరు అర్థం చేసుకోవాలి. తల్లి పిల్లి వాటి పిల్లలను ఎప్పుడూ సుఖంగా ఉండే విధంగా నాలుకతో వాటిని శరీరాన్ని కూడా శుభ్రం చేస్తూ ఉంటుంది. మీ ఇంట్లో చిన్న పిల్లలు కనక ఉన్నట్లయితే పిల్లలు ఈ విధంగా ఇంట్లో తిరుగుతూ ఉంటే గనక వాటిని చూసి కూడా మానసిక ఒత్తిడి తగ్గుతుంది. కాబట్టి ఇంట్లో పిల్లిని పెంచుకోవడం అనేది మీకు అస్సలు అశుభం కాదు. అలాగే ఇంట్లో పిల్లలు పెట్టడం వల్ల మీకు ఆర్థిక వృద్ధి కలుగుతుంది. లక్ష్మీదేవి రాకకు అది సంకేతం…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.