Ration Card : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీ లకి తప్పకుండా రేషన్ కార్డు ఉండాలి.. అయితే చాలామందికి రేషన్ కార్డు లేదు.. రేషన్ కార్డు కలిగి ఉన్నవారికి శుభవార్త.. ఎందుకనగా మీకు రేషన్ కార్డు ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ మీ వద్ద రేషన్ కార్డు లేకపోతే మీరు చాలా ఇబ్బందులు పడవలసి ఉంటుంది.. ఎందుకో ఆ విషయాలు ఏంటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం… రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే కొన్ని స్కీంలు ఉపయోగాలు అందించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల రేషన్ కార్డు లేని వారిపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్తున్నారు.. అయితే రేషన్ కార్డు లేకపోతే ఏఏ స్కీములు వర్తించకపోవచ్చు అనే విషయాలు కూడా ఇప్పుడు మనం చూద్దాం..
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికి ఉచిత బస్సు స్కీము అమల్లోకి తీసుకువచ్చింది. ఇక తర్వాత 500 కి గ్యాస్ సిలిండర్.. 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకాలను అతి త్వరలో అమలు చేయడానికి కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ స్కీం కింద ప్రయోజనం పొందాలని అనుకునేవారు తప్పకుండా మీ వివరాలన్నీ తెలుసుకోవాలి.. ఉచిత విద్యుత్ గ్యాస్ సిలిండర్ ఇలాంటి పథకాల ఎంపికకు రేషన్ కార్డు తప్పకుండా తీసుకోమని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే అప్పుడు రేషన్ కార్డు లేని వారిపై కొద్దిగా నష్టం అనేది జరగవచ్చు.. సీఎం రేవంత్ ప్రాథమికంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది
ఈ నెలలోనూ ఈ రెండు పథకాలను మొదలు పెట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు చేస్తున్నారు… అయితే ప్రజా పాలన దరఖాస్తులలో ఎక్కువగా 200 యూనిట్లు కరెంటు ఉచిత విద్యుత్తు, 500 గ్యాస్ సిలిండర్, మహిళలకు ఆర్థిక భరోసా కింద వచ్చేసి 2500 వంటి వాటికి ఎక్కువ దరఖాస్తులు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వెంటనే రెండు గ్యారెంటీలను అమలు చేయడం జరిగింది. మొత్తం ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ఎన్నికలవేళ కాంగ్రెస్ గట్టి హామీ ఇవ్వడం జరిగింది… ఆరు గ్యారెంటీలలో రెండు గ్యారెంటీలు ఇవ్వడం జరిగింది. ఇక మిగతా గ్యారంటీలు కూడా తప్పకుండా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు..
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
This website uses cookies.