Lakshmi Devi Grace : దీపావళి పండగ తేదీ, లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పాటించాల్సిన నియమాలు, శుభ ముహూర్తం మీకోసం ఈ టిప్స్…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Lakshmi Devi Grace : దీపావళి పండగ తేదీ, లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పాటించాల్సిన నియమాలు, శుభ ముహూర్తం మీకోసం ఈ టిప్స్…!

Lakshmi Devi Grace : దీపావళి పండుగ వచ్చిందంటే అందరూ ఆడవాళ్లు ఇంటిని దీపాలతో ఎంతో అంగరంగ వైభవంగా అలంకరిస్తూ ఉంటారు. అలాగే కొన్ని వ్రతాలను కూడా జరుపుకుంటూ ఉంటారు, కొన్ని పిండి వంటలు, టపాసులు ఇలా ఎంతో ఉత్సాహంగా కార్యక్రమాలను చేస్తూ ఉంటారు. ఈ పండగ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ పండగ ఉత్సవాలను ఎంతో ఉత్సాహంగా దీపాలను పెడుతూ ఉంటారు. కొత్త స్నేహితులను కలుస్తారు. కుటుంబ సభ్యులు అలాగే కొత్త […]

 Authored By prabhas | The Telugu News | Updated on :20 October 2022,6:00 am

Lakshmi Devi Grace : దీపావళి పండుగ వచ్చిందంటే అందరూ ఆడవాళ్లు ఇంటిని దీపాలతో ఎంతో అంగరంగ వైభవంగా అలంకరిస్తూ ఉంటారు. అలాగే కొన్ని వ్రతాలను కూడా జరుపుకుంటూ ఉంటారు, కొన్ని పిండి వంటలు, టపాసులు ఇలా ఎంతో ఉత్సాహంగా కార్యక్రమాలను చేస్తూ ఉంటారు. ఈ పండగ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ పండగ ఉత్సవాలను ఎంతో ఉత్సాహంగా దీపాలను పెడుతూ ఉంటారు. కొత్త స్నేహితులను కలుస్తారు. కుటుంబ సభ్యులు అలాగే కొత్త బట్టలను ధరించడం ఎంతో ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు. ఆనందాన్ని సంపదని ఇచ్చే లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం దీపావళి పండుగ అక్టోబర్ 24న జరుపుకోవడం జరుగుతుంది. ఈ పండగలో పరిశుభ్రతకు ముఖ్యంగా ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే ఈ సంవత్సరం దీపావళి పండుగ చేసుకునే తేదీ ముహూర్తం కొన్ని వాస్తు టిప్స్ గురించి మనం చూద్దాం… ఇంటిని శుభ్రపరచుకోవడం…

దీపావళి పండక్కి ఇల్లు ,ఆఫీస్ లేదా మీరు తరచుగా వెళ్లి ఏదైనా ప్రదేశం సానుకూల శక్తి ప్రవహించేలా శుభ్రం చేయడం అత్యంత ముఖ్యమైనది. ప్రతికూల శక్తిని తొలగించడానికి మీ గృహం ప్రతి మూలన శుభ్రం చేయడం చాలా ముఖ్యం. మీ వంటగది, స్టోర్ రూమ్ను తగిన విధంగా శుభ్రపరచుకోవాలి. ఇంటి ఉత్తర భాగానికి ముఖ్యమైన ప్రాముఖ్యత ఇవ్వండి… మీ గృహంలో ఈ ఉత్తరం కుబేర స్థానం మీ ఇంటికి ఉత్తర ఈశాన్య దిక్కులను చక్కగా శుభ్రపరచుకోవాలి. అలాగే అందంగా చాలా ఉంచుకోవడం చాలా ముఖ్యం. మీ బ్రహ్మ స్థానాన్ని శుభ్రంగా ఉంచుకోండి. ఈ ప్రదేశంలో ఎటువంటి వాస్తు దోషాలైనా ఉంటే ఆదాయాన్ని కోల్పోతూ ఉంటారు. ఉత్తరాన నీటి ట్యాంకు, తోట లేదా ప్రదానం ద్వారానే ఉంచండి. అలాగే లివింగ్ రూమ్ లో ఉత్తరం వైపున అక్వేరియం, టెర్రస్ పై పక్షులు నీరు నింపిన గిన్నె ఉండడం కూడా మంచి అదృష్టంగా తెలపడం జరిగింది. అందమైన పూజ ,మండపాలు ,ముగ్గులు…

Diwali festival date and rules to be followed for the blessings of Lakshmi Devi Grace

Diwali festival date and rules to be followed for the blessings of Lakshmi Devi Grace

మీ ఇంటిని వేదిక ,పువ్వులు, ముగ్గులు, లైట్లు తేలియాడే కొవ్వొత్తులు, గులాబీ రేకులు ఇతర అలంకార వస్తువులతో మంచిగా అలంకరించుకోండి. ఇది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి మంచిది. ఇంటి ముందు అందంగా ముగ్గులతో అలంకరించండి. లక్ష్మీదేవికి అందమైన ముగ్గులు అంటే ఎంతో ఇష్టం. మండపం పెయింట్ ఉపయోగించరాదు. ప్రధాన ద్వారం దగ్గర స్వస్తిక్ తో పాటు ఇరువైపులా శుభం లాభం అని రాసుకోండి. పగిలిపోయిన వస్తువులను వదిలేయండి… వాస్తు ప్రకారం మీరు ఉపయోగించని ఎలక్ట్రానిక్స్, అద్దాలు, బొమ్మలు, టపాకాయలు అలాగే ఉపయోగంలో లేని అన్ని విరిగిన వస్తువులను వదిలించుకోవాలని పెద్దలు తెలియజేస్తున్నారు. మీ ఇంటి నుండి ఉపయోగించని విరిగిన వస్తువులన్నిటిని వెంటనే వదిలేయండి. లక్ష్మీ పూజకు సమయం, ముహూర్తం, తేదీ… రోజు: సోమవారం తేదీ :అక్టోబర్ 24, 2022 సాయంత్రం 5.39 గంటలకు లక్ష్మి పూజ మొదలవుతుంది. సాయంత్రం 650 యొక్క గంటలకి లక్ష్మీ పూజ ముగుస్తుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది