Diwali Festival : ఆ ఊరిలో దీపావళి లేదు .. 20 ఏళ్ల నుంచి అనాదిగా వస్తున్న ఆచారం..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Diwali Festival : ఆ ఊరిలో దీపావళి లేదు .. 20 ఏళ్ల నుంచి అనాదిగా వస్తున్న ఆచారం..!!

 Authored By aruna | The Telugu News | Updated on :12 November 2023,10:00 am

ప్రధానాంశాలు:

  •  Diwali Festival : ఆ ఊరిలో దీపావళి లేదు ..

  •  20 ఏళ్ల నుంచి అనాదిగా వస్తున్న ఆచారం..!!

Diwali Festival : దేశమంతటా ఎంతో ఘనంగా జరుపుకునే పండుగలలో ఒకటి దీపావళి చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ఈ పండుగ వచ్చిందంటే సందడే దీపాలు బాణాసంచా పూజలు వ్రతాలు ఎన్నో మేళవింపుల పండగ దీపావళి అందరికీ వెలుగునిచ్చే దీపావళి ప్రోగ్రామానికి మాత్రం చీకటిగా ఉంటుంది దీపావళి రోజు పండుగ శోభ కనిపించని ఏకైక గ్రామం ఇది శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పున్నానపాలెం గ్రామం లో దీపావళి పండుగను అసలు జరుపుకోవాలని గ్రామస్తులు తమ పూర్వం జరిగిన కథను చెబుతున్నారు.

తమ పూర్వీకులు పెద్దలు చెప్పిన మాటలు ఇప్పటికీ పాటిస్తున్నారట పొరపాటున దీపావళి చేసే తమకు అరెస్టుమని నమ్ముతున్నారు దీపావళి నాగుల చవితి పండుగలు ఆ గ్రామంలో అస్సలు చేయ అరట తమ పూర్వీకులు గ్రామంలో ఈ పండగను జరుపుకోవడం వలన ఎన్నో అరిష్టాలు వచ్చాయట అయితే ఒకసారి సాహసించి 50 ఏళ్ళ క్రితం పండగ జరుపుకుంటే ఎన్నో అనర్ధాలు ఎదుర్కొన్నారని చెబుతున్నారు. దీపావళి నాగుల చవితి జరుపుకున్న రోజుల్లో వారి ఇళ్లల్లో ఎన్నో అరిష్టాలు చవిచూశామని అంటున్నారు.

అందుకే ఆ గ్రామ పెద్దలు ఈ రెండు పండగలను జరప వద్దని నిర్ణయించారట ఇక అప్పటినుంచి ఆ గ్రామంలో ఎవరూ దీపావళి పండగను చేసుకోరటం ఇదంతా మూఢనమ్మకం ఇదంతా ఎందుకు నమ్మాలని చెప్పిన గ్రామస్తులు ఇలాగే చేస్తున్నారు ఎవరైనా తమ గ్రామంలో దానికి వారే బాధ్యులు అని అంటున్నారు దీపావళి చేస్తూ జరిగే నష్టాలకి వారే బాధ్యత వహించాను అంటున్నారు మరోపక్క ఊరు కట్టుబాటు మాత్రమే ఇలా ఉంటే ఓకే కానీ పొరుగురు నుంచి పెళ్లి చేసుకొని వచ్చిన కోడళ్ళకి కూడా ఇదే పరిస్థితి అధికారులు ఈ మూఢనమ్మకాన్ని పోగొట్టడానికి ఎంత ప్రయత్నించినా వారు వినడం లేదు 20 ఏళ్లుగా ఇదే తంతు కనిపిస్తుందని అంటున్నారు

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది