Tuesday : మంగళవారం నాడు మౌనంగా లవంగం, మరియు పటికతో ఈ పరిహారం చేయండి…!
Tuesday : ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే ఎటువంటి కష్టాలు రావు.. ఎన్నో సంఘటనలు చాలా దూరంగా ఉంటాం. మనపైన ఎటువంటి అనారోగ్యం లేకుండా బాగా బలంగా ఉండటానికి ఏం చేయాలి. మంగళవారం రోజు ఏ విధంగా పూజిస్తే మనకి అని అనుగ్రహం అనేది కలుగుతుంది. ఆంజనేయస్వామి ప్రత్యేకంగా మనం మంగళవారం అలాగే శనివారం నాడు పూజిస్తూ ఉంటాము. కానీ ఆంజనేయ స్వామికి మనం పూజించేటప్పుడు మన దేవుడికి తగ్గట్టుగా మన శ్రద్ధ అనేది చాలా మంచిగా ఉండాలి. ఆయనకు పాలతో చేసిన ప్రసాదలను అసలు పెట్టవద్దు.. అదేంటి ఆయనకు పాలాభిషేకం చేస్తారు కదా అని అనుకుంటున్నారా పాలాభిషేకం చేస్తారు కానీ ఆయనకి పాలతో చేసిన నైవేద్యాలు పెట్టవద్దు.. సో ఈ విధంగా చేస్తే చాలా మంచిది. మంగళవారం నాడు అసలు నాన్ వెజ్ అనేది ముట్టకూడదు.
ఆహారాన్ని త తీసుకోరాదు. ఎవరైతే మంగళవారం నాడు ఎక్కువగా నాన్ వెజ్ తీసుకుంటే తీసుకుంటూ అలాగే డ్రింక్ చేస్తూ ఉంటారో వాళ్ళ మంగళ గ్రహం ఏదైతే ఉందో అది బాగా ఆ ప్రభావితం అనేది అవుతుంది. మంగళవారం రోజు మీరు అంటే ఏడు మంగళవారాలు మీరు ఏం చేయాలంటే ఒక 21 తమలపాకు 21 తమలపాకు మంచిగా శుభ్రంగా ఉండే 21 తమలపాకులు తీసుకొని వాటిమీద శ్రీరాం అంటూ రాసుకుంటూ వెళ్లి దాన్ని ఒక దండలాగే ఏర్పాటు ఇస్తే మీరు చేసిన ఎనిమిదో మంగళవారం నాడు ఏదైతే మీరు కోరిక కోరుకున్నారో అది తప్పనిసరిగా జరుగుతుంది. అవునండి ఇది తప్పనిసరిగా జరుగుతుందంటే జరుగుతుంది.
మీరు శ్రద్ధగా ఎటువంటి చెడు ఆలోచన లేకుండా మేము చెప్పిన ఈ విధానంగా కానీ మీరు చేస్తే అంటే ఒకరికి హాని కలగాలి అని చెప్పి కోరుకోకుండా మీకు మంచి జరగాలని మీరు అనుకున్న కోరిక తీరాలని చెప్పేసి అది వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగించే విధంగా లేకుండా ఉంటే నేను చెప్పినట్టుగా 21 నన్ను దండలాగా ఏర్పరచుకొని ఆ దండ వేసి మీరు వస్తే కంటిన్యూగా ఎనిమిదో వారం అంటే ఎనిమిదో మంగళవారం నాడు మీకు కచ్చితంగా మీరు కోరుకున్న కోరికలు తీరిపోతుంది.
మీకు కూడా కానీ డబ్బుతో సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఇటువంటి వాళ్ళు ఒక తొమ్మిది మంగళవారాలు మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి అక్కడ ఆవా నూనెతో ఒక దీపాన్ని వెలిగించి దాంట్లో ఒక లవంగం తప్పనిసరిగా వెయ్యాలి ఇలా వేస్తే మీకు నెక్స్ట్ వారం అంటే 9 మంగళ వారాలు చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చే మంగళవారం మీకు ధన లాభం కలుగుతుంది.