Chanakyaniti : మీకు శత్రువులు ఎక్కువగా ఉన్నారా… అయితే వారిని ఎదుర్కొనుటకు చానిక్యుడు ఏం చెప్పాడో తెలుసుకోండి….?
ప్రధానాంశాలు:
Chanakyaniti : మీకు శత్రువులు ఎక్కువగా ఉన్నారా... అయితే వారిని ఎదుర్కొనుటకు చానిక్యుడు ఏం చెప్పాడో తెలుసుకోండి....?
Chanakyaniti : ప్రస్తుత కాలంలో మానవ జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలు, బంధువుల రూపంలోనూ, స్నేహితుల రూపంలోనూ మరి ఏ ఇతర వ్యక్తుల వలన అయినా కానీ కొన్ని సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం. మన పక్కనే ఉంటూ మనకే గోతులు తోముతారు. వారు మన శత్రువులని మనం గ్రహించలేం. మనకు మంచి చేసేవారు స్నేహితులు. మనకు చెడు చేసేవారు శత్రువులు. మరి మనతోనే ఉండి మనకు తెలియకుండా మనల్ని నమ్మకద్రోహం చేసే వారిని ఎలా గుర్తించాలి. మన విజయంలో ఎప్పుడు స్నేహితులు తోడుంటారు. అలాగే శత్రువులు కూడా అవసరమేనని చానికుడు చెబుతున్నాడు. మనం ఎదుగుదల కు, బలంగా మారి ఎందుకు శత్రువుల వ్యూహాలు కూడా ఒక మార్గం గా చూపుతాయి. అసలు మన శత్రువులు ఎవరు అని ఎలా గుర్తించాలి…? వారిని ఎలా ఎదుర్కోవాలి..? ఈ విషయాల్లో చాణిక్యుడు నిబంధనలను అనుసరించడం వల్ల మనం శత్రువులపై విజయాన్ని సాధించవచ్చు. ధైర్యంగా శత్రువులని ఎదుర్కొనవచ్చు.

Chanakyaniti : మీకు శత్రువులు ఎక్కువగా ఉన్నారా… అయితే వారిని ఎదుర్కొనుటకు చానిక్యుడు ఏం చెప్పాడో తెలుసుకోండి….?
చాణిక్యుడు చెప్పిన నీతి ప్రకారం.. మనం జీవితంలో ముందుకు సాగాలంటే స్నేహితులు ఎంత అవసరమో.. శత్రువులు కూడా అంతే అవసరం. కంటే శత్రువుల వలనే మనకు విజయం కలుగుతుంది. వారి జీవితంలో శత్రువులను ఎదుర్కోవాలంటే అంత సులభతరం కాదు. కొన్ని సందర్భాలలో మన శత్రువులని మనం గుర్తించలేం. కంటికి కనపడని ఆ శత్రువు కూడా మనకి కష్టాలు, అదృష్టాన్ని తెచ్చి పెడుతుంటాడు. మానసిక వేదనకు గురి చేస్తాడు. మనతోనే ఉంటూ మనకు తెలియకుండానే కొందరు మనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుంటారు. అది మనకి తెలియనంత వరకు వారిని గుడ్డిగా నమ్ముతాము. వాళ్లు మనకు ప్రత్యక్షంగా ఎదురు కాకుండా.. మనతో స్నేహంగా నటిస్తూ, మనకు సాయం చేసినట్లు నటిస్తారు. అలాంటి వారు మంచి పేరు కోల్పోయిన శత్రువుల కన్నా ఇంకా ప్రమాదకరమైన వారు. లాంటి వారిని గుర్తించి వారిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకుందాం…
శత్రువులకు ప్రతిఘటనగా మనసు మీద ఆధిపత్యం కలిగి ఉండటమే మొదటి పద్ధతి. చాణిక్యుని మాటలతో శత్రువులను శక్తితో అదుపులో పెట్టకూడదు. మనసులో స్థానం సంపాదించాలి. బలంగా ఉన్న శత్రువుల బలహీనతలను అర్థం చేసుకొని వారి మనసులోకి ప్రవేశించాలి. శత్రువుల మనసును అర్థం చేసుకున్న వారు విజయానికి అడ్డుగా ఉన్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కారం చేసుకోగలుగుతారు. వారి ఎత్తు పై ఎత్తులను కనుక్కోగలుగుతారు. ఇద్దరు వ్యక్తుల మధ్య శత్రుత్వం ఏర్పడాలంటే యుద్ధంలో ముఖ్యమైన మాటలే ఆయుధాలు. వారిని అవమానించడం లేదా నిందించడం వల్ల మాత్రమే ప్రతిఘటన పెరుగుతుంది. వారితో స్నేహపూర్వకంగా మాట్లాడి, పరస్పరం అర్థం చేసుకోనెల చూడాలి. శత్రువులనే ఎదుర్కోవడానికి వారు ఎలాంటి వ్యూహాలు వేస్తున్నారు తెలుసుకోవడం అంత ముఖ్యమైన పద్ధతిగా చాన్ ఇప్పుడు చెబుతాడు. శత్రువులు తమ లక్ష్యాన్ని సాధించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు మనకు అవగాహన ఉంటే వారు ఏం చేయబోతున్నారు ముందుగానే మనం మంచిగా వేయగలుగుతాం. శత్రువులను ఎదుర్కోవడంలో విజయవంతం కావాలంటే మన మాటల కంటే మన చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలి. మన అనుభవాలను, రహస్యాలను స్నేహితులకి మాత్రమే చెప్పాలి. అవతలి వ్యక్తిపై కొంచెం అనుమానం ఉన్న వారితో ఎటువంటి విషయాలను చెప్పకూడదు. ఎవరితో అయితే నీకు నమ్మకం గా స్నేహం ఏర్పడుతుందో వారితోనే రహస్యాలను చెప్పుకోవాలి.