Lakshmi Kataksham : పుట్టింటి నుండి మహిళలు తెచ్చుకోకూడని ఆరోజు ఏమిటో తెలుసా..?
Lakshmi Kataksham : పుట్టింటి నుంచి అత్తింటికి కొన్ని ముఖ్యమైనటువంటి వస్తువులను మాత్రం తెచ్చుకోకూడదు. అలాగనక తీసుకెళ్తే మీకు మీ అత్తింటి వారికి చాలా నష్టం. పుట్టింటి నుంచి తీసుకువెళ్లకూడని కొన్ని ముఖ్యమైన వస్తువులేంటో వివరంగా తెలుసుకోబోతున్నాము. ఆడవాళ్ళకి పెళ్లయిన తర్వాత పుట్టింటి నుంచి మెట్టింటికి కొన్ని వస్తువులు తీసుకెళ్తూ ఉంటారు. ఎప్పుడైనా సరే పుట్టింటికి వచ్చినప్పుడు కూడా ఏమైనా కొత్త వస్తువులు కనిపించినా లేకపోతే ఏమైనా వస్తువులు కావాలనిపించిన ఈ వస్తువులు నాకోసమే తెచ్చారా లేకపోతే వస్తువు నాకూ కావాలి. నాకు కోనిపెట్టండి మా ఇంట్లో మేము కూడా వాడుకుంటాం అని అడిగి మరి చాలాచరోవగా, ఎంతో ప్రేమగా తీసుకెళ్తూ ఉంటుంది. కిరాణా సరుకులు, చీపుర్లు లేదంటే అమ్మ చీరలు ఇలాంటివి ఎక్కువగా తీసుకెళ్తుంటారు.
ఇది మా అమ్మ నాకోసం పంపించింది.నాకోసమే మా అమ్మ ఎంతో జాగ్రత్తగా ఈ వస్తువుని పంపించింది అని ఎంతో ప్రేమగా చెప్పుకుంటూ ఉంటారు. ఆడవాళ్లు పుట్టింటి నుంచి ఏ వస్తువైనా సరే తీసుకువెళ్లే హక్కు కూడా ఆడవాళ్ళకి ఉంటుందిఅంటారు. ఈ పుట్టింటి ఆడపిల్ల సంబంధము ఎంతో అందంగా ఉంటుంది. ఆనందంగా ఉంటుందని ప్రతి తల్లి కూడా అనుకుంటూ ఉంటారు. అయితే పుట్టింటి నుంచి అత్తవారింటికి వస్తువుని తీసుకెళ్లేటప్పుడు కొన్ని పొరపాట్లు తెలిసి తెలియక చేయకూడదు.. చాలా నష్టాలు జరిగిపోతాయి. ఆడపిల్లలు అత్తగారింటికి పుట్టింటి నుంచి తీసుకువెళ్లకూడని వస్తువులేంటో మనం చూద్దాం. చాలామంది అమ్మగారింట్లో పూజా సామాగ్రి ఏదైనా కొత్తగా కనిపిస్తే అమ్మా నేను తీసుకెళ్తాను అని చెప్తూ ఉంటారు. అయితే పూజా సామాగ్రి మీకు ఎంత నచ్చిన
అది ఎంత విలువైన సరే ఒక్కసారి మీ అమ్మ వాళ్ళింట్లో పూజ గదిలో ఉపయోగించినటువంటి పూజ సామాను ఏదైనా అది ఎంత విలువైన దాన్ని మీరు తీసుకు వెళ్ళకూడదు. ఒకవేళ కొత్తది ఇప్పటివరకు ఉపయోగించకపోతే మాత్రమే ఆడపిల్లలు వాటిని తీసుకెళ్లొచ్చు. పుట్టింట్లో అప్పటికీ ఉపయోగించిన పూజా సామాగ్రి గంట కాని హారతి ఇచ్చేటువంటి ప్లేట్ కానీ కుందులు కానీ మరే ఇతర పూజ సామాగ్రి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడపిల్లలు అత్తవారింటికి తీసుకు వెళ్ళకూడదు. అలా కాకుండా ఒకసారి దీపం పెట్టిన వస్తువుల్ని గనుక తీసుకెళ్తే అది మీకు మీ అత్తింటి వారికి ఎంతో ఇష్టం పుట్టింటి వారికి కూడా చాలా కష్టాలు తెచ్చిపెడుతుంది. మన ఇంట్లో దీపం పెట్టిన దీపపు కుందులుగాని హారతి పళ్లెం కానీ లక్ష్మీదేవితో సమానం అంటారు. మన ఇంట్లో లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోయి సకల దరిద్రులు మన చుట్టూ చేరుతాయి. ఉప్పుని కూడా లక్ష్మీదేవికి స్వరూపంగానే భావిస్తూ ఉంటారు. కాబట్టి ఉప్పుని కూడా ఎట్టి పరిస్థితులను పుట్టింటి నుంచి తీసుకువెళ్లకూడదు.
ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోండి కొంతమంది మహిళలు పెళ్లి తర్వాత అమ్మ వాళ్ళ ఇంట్లోనే పక్కన దగ్గర్లో ఉంటారు. అంటే అమ్మగారు ఒక దగ్గర ఉంటే ఒక రెండుమూడిల్లా కూతురు కాపురం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో చాలా స్పేస్ ఉంటుంది. ఆడపిల్ల పుట్టింటి నుంచి తీసుకువెళ్లకూడదు. అలాగే తీసుకువెళ్లకూడని వస్తువుల్లో చింతపండు,సికాయ , కొబ్బరికాయ అలాగే వంటకి ఉపయోగించేటువంటి కాయలు మీ అమ్మగారింట్లో పండుతున్నాయి అనుకోండి ప్రమాదం జరిగిన సమయంలో మాత్రమే కుంకుడుకాయని వంట నూనెను కాబట్టి ఎప్పుడూ కూడా ఊరకే మీరు తీసుకు వెళ్ళకూడదు కావాలి. ఉపయోగించిన కట్టెలు గాని కత్తులు గాని కూరగాయలు గాని పుట్టింటి నుంచి తీసుకెళ్లకూడదు.. ముఖ్యంగా కూరగాయల్లో కాకరకాయలు మెంతికూర వంటి చేతుకూరలు అస్సలు తీసుకెళ్లకూడదు.. ఒకవేళ ఏమైనా తీసుకెళ్తే తీపి పదార్థాలు మాత్రమే మీ
జీవితంలోకి ఆహ్వానిస్తున్నట్టే మీరు ఏమాత్రం సంతోషంగా ఉండలేరు కాబట్టి మీ అత్తగారు ఇంట్లో సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటే ఎప్పుడు వెళ్ళినా సరే ఒక కేజీ అయినా స్వీట్ మీ అత్తారింటికి తీసుకెళ్ళండి సంతోషంగా లేకపోతే మీరు సంతోషంగా అత్తారింట్లో మీరు సంతోషంగా లేపోతే అమ్మానాన్న కూడా సంతోషంగా ఉండరు కాబట్టి అందరి సంతోషం ఎంతో ముఖ్యం జీవితంలో ఏదో వెలితిగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ పుట్టింటి నుంచి ఇటువంటి పదార్థాన్ని తీసుకోగలరు.. తెలియక కూతురు అడిగింది కదా అని లేకపోతే కూతురికి కావాలి కదా అని అన్ని సమకూర్ చేస్తూ ఉంటారు అడిగిన అడక్కపోయినా అన్ని వస్తువులు పుట్టింటి నుంచి పంపించటం సాధ్యం కాదు అది మీకు మీ పిల్లకి కూడా మంచిది కాదు ఆడపిల్లకి ఏమి ఇవ్వకూడదు తెలుసుకోండి ఏమి ఇవ్వాలో తెలుసుకొని అది ఇవ్వండి దీనివల్ల రెండు కుటుంబాలు కూడా ఎంతో సంతోషంగా ఉంటారు
