Crow Sounds : మీ ఇంటికి చీమలు, కాకులు పదేపదే వస్తుంటే దానికి అర్థం ఏమిటో తెలుసా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Crow Sounds : మీ ఇంటికి చీమలు, కాకులు పదేపదే వస్తుంటే దానికి అర్థం ఏమిటో తెలుసా..?

Crow Sounds : మన ఇంటి మీద కాకులు అరుస్తున్న మనం ఏదైనా పనిమీద వెళుతున్నప్పుడు కాకులు ఎగురుతూ మనకు ఎదురొస్తున్న వాటి వెనకున్నటువంటి వాస్తవార్థాలు ఏంటి ఇలా మీ జీవితంలో జరిగితే వచ్చేటువంటి మార్పులు ఏంటో తెలుసుకోబోతున్నాము అనేక విషయాలు మన భవిష్యత్తులో జరగబోయేవి తెలుస్తూ ఉంటాయి. కాకపోతే అవి సరైన సమయంలో అర్థం చేసుకోవడం మనలో చాలామందికి తెలియదు. అంటే ఆ పనిలో విజయం కలుగుతుందా లేదా అపజయం ఎదురవుతుందా అనే విషయం మనకి […]

 Authored By prabhas | The Telugu News | Updated on :9 May 2023,7:00 am

Crow Sounds : మన ఇంటి మీద కాకులు అరుస్తున్న మనం ఏదైనా పనిమీద వెళుతున్నప్పుడు కాకులు ఎగురుతూ మనకు ఎదురొస్తున్న వాటి వెనకున్నటువంటి వాస్తవార్థాలు ఏంటి ఇలా మీ జీవితంలో జరిగితే వచ్చేటువంటి మార్పులు ఏంటో తెలుసుకోబోతున్నాము అనేక విషయాలు మన భవిష్యత్తులో జరగబోయేవి తెలుస్తూ ఉంటాయి. కాకపోతే అవి సరైన సమయంలో అర్థం చేసుకోవడం మనలో చాలామందికి తెలియదు. అంటే ఆ పనిలో విజయం కలుగుతుందా లేదా అపజయం ఎదురవుతుందా అనే విషయం మనకి ప్రకృతి తెలియజేస్తుంది. కొన్ని మొక్కలు కొన్ని జంతువులు కొన్ని క్రిమి కీటకాలు వాటి చేష్టల ద్వారా మనకి భవిష్యత్తులో ఏం జరగబోతుంది. మన జీవితంలోకి ఎలాంటి మార్పులు రాబోతున్నాయి. ఇలాంటివన్నీ కూడా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది.

ఏలినాటి శని ఎన్ని సంవత్సరాలు ఉంటుందో తెలుసా | How Many Years Should Elinati  Shani Remains Details, Elinati Shani, Shani, Shaneeswara, Bad Luck, Fear Of  Death, Financial Probles, Shani Graham, Remedies, Sundarakanda ...

మరి ముఖ్యంగా అప్పుడప్పుడు మన ఇల్లు ఎంత పరిశుభ్రంగా ఉన్నా సరే ఉన్నపలంగా గుంపులు గుంపులుగా చీమలు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకలా వచ్చాయో అర్థం కాదు ఇల్లు పరిశుభ్రంగా ఉన్న ఎక్కడ ఏ తినుబడ్డారని లేకపోయినా గుంపులు గుంపులుగా అకస్మాత్తుగా కనిపించడం వెనక ఎన్నో కారణాలు ఉంటాయి. ఇలా నల్ల చీమలు గుంపులు గుంపులుగా కనిపిస్తే అది మన జీవితంలోకి రాబోతున్నటువంటి మంచి పరిణామాలకి సూచిక అని చెప్పొచ్చు. ఆ ఇంట్లో ఆనందం శ్రేయస్సు రాబోతుంది అని ఒక సంకేతం. అంతేకాదు మన శారీరక ఆనందాలు పెరగబోతున్నాయి. అనటానికి కూడా ఈ నల్ల చీమల రాకని ఒక శుభ సంకేతంగా చెబుతారు. అయితే నల్ల చీమల గుంపులుగా కనిపిస్తే శుభప్రదమే గాని ఎర్ర చీమలు ఒకేసారి బయటకు వస్తే మాత్రం అది శుభానికి సూచిక ఇది మన ఇంట్లో రాబోయే ఇబ్బందుల్ని గుర్తు చేస్తుంది.

Do you know what it means if ants and crows keep visiting your house

Do you know what it means if ants and crows keep visiting your house

ఇంట్లో గనక ఎర్ర చీమలు బయటకు వస్తే మీరు అతి సమీపంలోని చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఖర్చులు పెరుగుతాయని అనారోగ్య సమస్యలు ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు వస్తాయి అని అర్థం.అలాగే కాకులు ఇంటి ముందు అరవడం గనుక కూడా కొన్ని ప్రత్యేక కారణాలు మన పురాణాల్లో మన శాస్త్రాల్లో పద్ధతుల్లో ఈ కాకులకి కొంత విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది. మన పురాణాల ప్రకారం కాకిని శని దేవుడిగా భావిస్తారు. మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కాకి తండటం, ఆగకుండా కాకి పదేపదే అరవడం వెనుక కొన్ని కారణాలు ఉంటాయి. మీ ఇంటికి సమీపంలో కానీ మీకు కానీ పదేపదే కాకులు గుంపుగా కూర్చొని కనిపిస్తే మునుముందు మీ జీవితంలో ప్రమాదం పొంచి ఉంది అని అర్థం. కానీ పదేపదే అరుస్తుంటే మన పూర్వీకుల రూపంలో ఆ కాకి వచ్చి మనకేదో చెప్పబోతుంది. భావిస్తూ ఉంటారు. ఎంతో భక్తితో కాపులకి ఆహారాన్ని అందచేయడం వల్ల పూర్వీకుల ఆత్మ శాంతిస్తుంది. పూర్వీకులు ఆశీర్వాదాలు కూడా మీ పట్ల ఉంటాయి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది