ఎవరైనా ఈ వస్తువులను మీకు ఇస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఇంట్లో పెట్టుకోకూడదు.. అసలు బయట వాళ్ళు ఇచ్చిన ఏ వస్తువులు మన ఇంట్లో దాంతోపాటు అసలు ఎలాంటి వస్తువులు మన ఇంట్లో మనం పెట్టుకోకూడదు.. ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకుందాం.. అలా బహుమతులు తీసుకున్నప్పుడు కొన్ని కొన్ని వస్తువులు మనకు గిట్ల రూపంలో వచ్చినప్పుడు మీరు కచ్చితంగా వాటిని మీ ఇంట్లోకి తీసుకొచ్చుకోకూడదు.. లేదు డైరెక్ట్ గా మీ చేతికిచ్చినా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకండి.. అలా తీసుకోవడం వల్ల మీకు అనవసరమైన ఇబ్బందులు చికాకులు వస్తూ ఉంటాయి. సో అసలు బయట వాళ్ళు ఇచ్చేటటువంటి వస్తువులను ఏమి మనం పొరపాటున కూడా తీసుకోకూడదు.. అదే విధంగా ఇంట్లో ఎలాంటి వస్తువులు ఉండకూడదు ఎలాంటి ఫోటోలు పెట్టుకోకూడదు. ఈ విషయాలు అన్నీ కూడా చూసేద్దాం.
వాస్తు ప్రకారం గా కొన్ని వస్తువులు కొన్ని పెయింటింగ్స్ అదేవిధంగా కొన్ని ప్రతిమలు మన ఇంట్లో ఉండకూడదు.. అలా ఉండడం వల్ల నష్టాలు జరుగుతాయి. చాలామంది ఫోటోలు అతికించుకుంటూ ఉంటారు. చాలామందికి అలవాటు అని చెప్పుకోవాలి. దాదాపు అందరూ కూడా దేవుళ్ళ ఫోటోలు ఉంటూ ఉంటాయి. దేవుడి ఫోటోలుతో పాటుగా మనం ఎక్కువ శాతం వాల్ పెయింటింగ్స్ ప్రకృతికి సంబంధించిన అందమైన ఫోటోలను కూడా పెట్టుకుంటూ ఉంటాం. అంటే కొన్ని ఫోటోలు ఇంట్లో అస్సలు పెట్టుకోకూడదు అని చెప్తారు.. ఇంట్లో కొన్ని చిత్రాలు ఉండడం వలన అరిష్టం. అది మీ ఆలోచనలతో పాటుగా ఇతర అంశాలను కూడా ప్రభావితం చేస్తుంది. అందుకే ఇంట్లో ఎలాంటి చిత్రాలు పెయింటింగ్స్ ఉంచుకోకూడదు. ఇప్పుడు చూద్దాం ఎందుకంటే అలాంటివి మనం వేరే వారి దగ్గర నుంచి కూడా తీసుకోకూడదు. ఇక అదే విధంగా మన ఇంట్లో నెమలి ఈకల్నే ఉంచితే చాలా మంచిదట లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.
నెమలి పించాన్నీ చూడడానికి అందంగా ఆకర్షణీయంగా ఉంటాయి. అందుకే చాలామంది వీటిని ఇంట్లో అలంకరణకు ఉపయోగిస్తారు. అయితే ఇంట్లో నెమలికలను ఉంచడం వల్ల చాలా ప్రయోజనాలే ఉంటాయంటున్నారు. కొన్ని ప్రదేశంలో వాటిని ఉంచితే ఆర్థికంగా కలిసి వస్తుంది అంటున్నారు. నెమలి ఇతలను ఇంట్లో ఉంచుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది. అంతేకాకుండా ఆనందం శ్రేయస్సు కూడా పెరుగుతాయి రకరకాల గుణాలు ఉన్నాయని వాస్తు శాస్త్రం చెబుతోంది కానీ ఇంట్లో నెమలి ఈకలు ఉంచుకోవడం వల్ల ఈ ప్రయోజనం ఉండదని వాటిని ప్లేస్ చేయడానికి కొన్ని నియమాలు పాటించాలని అంటున్నారు.ఇంట్లో పూర్వీకుల ఫోటోలు అస్సలు పెట్టకండి.. ఒకవేళ పెట్టాల్సి వస్తే ఇంటి దక్షిణ గోడకు మాత్రమే పెట్టండి.. ఎట్టి పరిస్థితుల్లోనూ అందాలు దెబ్బతింటాయి.. ఇంట్లో గొడవలు కూడా పెరిగిపోతాయి.
ఇక మంటల్లో కాలిపోతున్నట్టుగా కానీ సముద్రంలో మునిగిపోతున్నట్టుగా కానీ పడవ చిత్రాలను కూడా ఇంట్లో ఉంచుకోకూడదు. ఇది అశుభమని వాస్తు శాస్త్రం చెప్తున్నారు.. అంటే అగ్ని ప్రవేశం చేసినటువంటి ఫోటోలను కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు. ఇది ఇంట్లో ఉంటే వారి ఆలోచనలు ప్రభావితం చేస్తాయి. ఆ జంతువులనే క్రూర ఆలోచనలు వచ్చే ప్రమాదం ఉంటుంది. నెమలికలను ఉంచుకోవచ్చు..
Hair Care : ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో తెల్ల జుట్టు కూడా ఒకటి. అయితే జుట్టు తెల్లబడడం అనేది…
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
This website uses cookies.