Drem : కలలో ఇవి కనిపిస్తే మీ జాతకం మారి అదృష్టం తలుపు తడుతుంది…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Drem : కలలో ఇవి కనిపిస్తే మీ జాతకం మారి అదృష్టం తలుపు తడుతుంది…!

కలలో ఇలాంటి వస్తువులు కనిపిస్తే కచ్చితంగా అతి త్వరలో ధన లాభం కలుగుతుంది. అయితే కలలో ఎలాంటి వస్తువులు కనిపిస్తే మనకి ధన లాభం కలుగుతుందో ఇప్పుడు మనం చూద్దాం.. కలలో అగ్ని మండుతున్నట్టుగా కనిపించిన ధన లాభం ఏర్పడుతుంది. అలాగే సూర్యుడు కలలో కనిపించిన అనుకున్న పనులు సులభంగా పూర్తవుతాయి. అభివృద్ధి పెరుగుతుంది. సుఖసంపదలు పెరుగుతాయి. అలాగే ఎవరికైనా సరే కలలో నవగ్రహాలు కనిపించిన నక్షత్రాలు కనిపించిన చంద్రుడు కలలో కనిపించిన విశేషమైనటువంటి ధన లాభం […]

 Authored By aruna | The Telugu News | Updated on :9 August 2023,7:00 am

కలలో ఇలాంటి వస్తువులు కనిపిస్తే కచ్చితంగా అతి త్వరలో ధన లాభం కలుగుతుంది. అయితే కలలో ఎలాంటి వస్తువులు కనిపిస్తే మనకి ధన లాభం కలుగుతుందో ఇప్పుడు మనం చూద్దాం.. కలలో అగ్ని మండుతున్నట్టుగా కనిపించిన ధన లాభం ఏర్పడుతుంది. అలాగే సూర్యుడు కలలో కనిపించిన అనుకున్న పనులు సులభంగా పూర్తవుతాయి. అభివృద్ధి పెరుగుతుంది. సుఖసంపదలు పెరుగుతాయి. అలాగే ఎవరికైనా సరే కలలో నవగ్రహాలు కనిపించిన నక్షత్రాలు కనిపించిన చంద్రుడు కలలో కనిపించిన విశేషమైనటువంటి ధన లాభం కలుగుతుంది. సర్వత్ర అభివృద్ధి కలుగుతుంది. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి.

అలాగే కలలో ఎవరికైనా మేడలు కనిపించిన భవనాలు కనిపించిన గోపురాలు కనిపించిన దేవాలయాలు, పర్వతాలు కనిపించిన ఆ పర్వతాలు దేవాలయాలు ఎక్కుతున్నట్లు కనిపించిన మీకు ఉన్నటువంటి కష్టాల మేడలు భవనాలు గోపురాలు దేవాలయాలు పర్వతాలు ఇవి కలలో కనిపించడం వాటిని ఎక్కుతున్నట్లుగా కనిపించడం వస్తే కచ్చితంగా మీరు అదృష్టవంతులవుతారు. అలాగే తెల్లటి వస్త్రాలు ధరించినట్టు కనిపించిన బంగారు ఆభరణాలు ధరించినట్లు కనిపించిన విశేషమైనటువంటి ధన లాభం కలుగుతుంది. కలలో మలము పడినట్లు కనిపించినా కూడా అద్భుతమైనటువంటి విశేషాలు జరుగుతాయి అని స్వప్న సిద్ధాంతం చెప్తోంది.

your horoscope will change and luck will knock at your door

your horoscope will change and luck will knock at your door

అదేవిధంగా కలలో దేవతలు బ్రాహ్మణులు, గొడుగు, పద్మాలు, పువ్వులు, రాజులు, మహర్షిలు, తెల్లటి పూలు, తెల్లటి దుస్తులు, ఆభరణాలు, అలంకార సామాగ్రి అందంగా అలంకరించుకున్నటువంటి స్త్రీ, పాలు అద్దము వీటిలో ఏది కనిపించినా సరే విశేషమైనటువంటి ధన లాభం కలుగుతుంది. గొప్ప వారితో స్నేహం కుదురుతుంది. వ్యాపారంలో ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ప్రతిష్ట కలుగుతుంది. నక్షత్రాలు గాని కనిపిస్తే అనారోగ్యంతో ఉన్నవారికి తొందరగా తగ్గిపోతుంది.

ఆరోగ్య ప్రాప్తి ఏర్పడుతుంది. అద్భుతమైన రాజయోగం పడుతుంది. అయితే కలలో మాత్రం బూడిద, పత్తి కనిపించకూడదు.. ఇది కనుక కనిపిస్తే కొన్ని కష్టాలు మొదలైనట్లే…

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది