Zodiac Signs : సూర్యుడు కుజుడి సంచారం వలన ఈ రంగాల వారికి అదృష్టం... పట్టిందల్లా బంగారం...!
Zodiac Signs : సూర్యుడు కుజుడు మంచి మిత్రులు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి 1,10 స్థానాలలో సంచరిస్తున్నారు. దీని కారణంగా దర్యాప్తు అధికారులు, పోలీసులు, మరియు అగ్నిమాపక సిబ్బంది వంటి యూనిఫాం వేసుకునే రంగంలో పనిచేస్తున్న వారికి అదృష్టం కలిసి వస్తుంది. అంతేకాదు ఇతర రంగాల్లో పని చేసే వారికి కూడా మంచి ఫలితాలు ఉంటాయి. వీరిద్దరి సంచారం ఈనెల 17వ తేదీ వరకు కొనసాగుతుంది. దీంతో కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…
సూర్యుడు కుజుడి సంచారం వలన కన్య రాశి జాతకులు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి. అలాగే కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు. అలాగే ఈ సమయంలో వీరికి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం వలన వీరి ప్రాధాన్యత పెరుగుతుంది.
వృశ్చిక రాశి వారు ఈ సమయంలో ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు చేస్తారు. నిరుద్యోగులకు మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే విదేశాలకి వెళ్లాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. వృశ్చిక రాశి వారి పనితీరు మెరుగుపడుతుంది. ఈ సమయంలో సహ ఉద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది.
సింహరాశి
సూర్యుడు కుజుడి సంచారం కారణంగా సింహ రాశి వారు కంపెనీకి అధిపతి అవుతారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే విదేశీ అవకాశాలు వస్తాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు కోసం ప్రయత్నించే వారికి ఉద్యోగాలు లభిస్తాయి. ఈ సమయంలో ఉద్యోగం మారాలి అనుకునే వారికి భారీ వేతనంతో ఉద్యోగం వస్తుంది.
ధనస్సు రాశి.
ధనస్సు రాశి వారికి ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. అలాగే ఉద్యోగరీత్యా ప్రయోజనాలతో పాటు ఆస్తులను సమకూర్చుకుంటారు. అయితే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు.
మేషరాశి.
మేషరాశి వారికి ఈ సమయం సానుకూలంగా ఉంటుంది. అలాగే కోరుకున్న ప్రాంతాలకు బదిలీ అవుతారు. దీంతో కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. అయితే ఉద్యోగారీత్యా ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
మిధున రాశి.
Zodiac Signs : సూర్యుడు కుజుడి సంచారం వలన ఈ రంగాల వారికి అదృష్టం… పట్టిందల్లా బంగారం…!
సూర్య కుజుడి సంచారం వలన మిధున రాశి వారికి అధికార యోగం ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్లు లభిస్తాయి. అలాగే నిరుద్యోగులు మంచి అవకాశాలను అందుకుంటారు. విదేశాలకు వెళ్లాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. ముఖ్యంగా విద్యార్థులు పోటీ పరీక్ష ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు.
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్‌పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
This website uses cookies.