
Health Benefits : మీకు కొబ్బరి నూనె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ కొబ్బరి నూనే అనేది మన నిత్య అవసర వస్తువు. అలాగే అందరు ఇంట్లో ఉండే కామన్ వస్తువు కూడా ఇదే. అలాగే మనం తలకు నూనె పెట్టుకోవడం అనేది చాలా అవసరం. అలాగే ఈ కొబ్బరి నూనెతో ఆరోగ్యాన్ని మరియు అందాన్ని కూడా పెంచుకోవచ్చు. అందుకే కేరళ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎక్కువగా వంటల్లో కొబ్బరి నూనె మరియు కొబ్బరి ఉండేలా చూసుకుంటూ ఉంటారు. అలాగే చర్మ అందాన్ని మరియు జుట్టు ఆరోగ్యాన్ని పెంచడంలో ఈ నూనె ఎంతో చక్కగా పని చేస్తుంది. అంతేకాక ఈ కొబ్బరి నూనెలో ఎన్నో రకాల ఔషధ గుణాలు కూడా దాగి ఉన్నాయి. అయితే ఈ కొబ్బరి నూనెను ఆయుర్వేదంలో కూడా పలు రకాల సమస్యలను తగ్గించేందుకు వాడుతూ ఉంటారు. అదే విధంగా మనం ఉన్నా ప్రస్తుత కాలంలో ఎంతోమంది కళ్ళకింద క్యారీ బ్యాగ్స్ మరియు డర్కిల్స్ తో బాధపడుతూ ఉంటారు. అయితే ఈ సమస్యలను తగ్గించేటప్పుడు కొబ్బరి నూనె ఎంతో ఎఫెక్ట్ గా పని చేస్తుంది అని అంటున్నారు. మరి ఈ నూనె ను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం…
ముడతలు తగ్గాలంటే : ఈ కొబ్బరి నూనె కొల్లాజెన్ ను బూస్ట్ చేయడంలో కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది. దీని వలన చర్మం అనేది ఎంతో సాఫ్ట్ గా మరియు గ్లోగా కూడా కనిపిస్తుంది. ఇందులో ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉన్నాయి. అలాగే ఈ నూనెను కంటికి కింద కూడా రాస్తే, ముఖంపై కూడా తరచుగా రాస్తూ ఉంటే ముడతలు అనేవి తగ్గుతాయి. అంతేకాక ముడతలు త్వరగా రాకుండా ఉంటాయి. అలాగే ముఖ సౌందర్యం కూడా ఎంతో బాగా పెరుగుతుంది…
కళ్ళ చుట్టూ మంట తగ్గాలంటే : ఒక్కోసారి మనకు కళ్ళ చుట్టూ కూడా మంటగా అనిపిస్తూ ఉంటుంది. ఈ మంటను నియంత్రించడంలో కొబ్బరినూనె చక్కగా పని చేస్తుంది. అంతేకాక ఈ కొబ్బరి నూనెను కంటి చుట్టూ రాసుకుంటే మంట నుండి కూడా ఉపసమనం కలుగుతుంది…
పొడి చర్మం పోవాలంటే : డ్రై స్కిన్ తో ఇబ్బంది పడేవారు ప్రతినిత్యం రాత్రి పడుకునే ముందుకు ఈ కొబ్బరినూనెను రాసుకొని నిద్రపోవాలి. అలాగే ఉదయం లేవగానే స్నానం చేస్తే సరిపోతుంది. అయితే రాత్రి పూట కుదరని వారు ఉదయాన్నే స్నానం చేసే ఒక గంట ముందు కొబ్బరి నూనె ను శరీరానికి అప్లై చేసుకోవచ్చు…
డార్క్ సర్కిల్స్ : ఈ సమస్యతో కూడా ఇబ్బంది పడేవారు ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు కంటి చుట్టూ కొబ్బరి నూనెను రాసుకొని మర్దన చేసుకోవాలి. మీరు ఇలా చేయటం వలన డార్క్ సర్కిల్స్ మరియు క్యారీ బ్యాగ్స్, కంటి కింద ఉన్న ముడతలు కూడా తగ్గిపోతాయి. అయితే ఈ కొబ్బరి నూనె అనేది నేచురల్ బ్లీచింగ్ గా కూడా పని చేస్తుంది…
Kethireddy Peddareddy : తాడిపత్రిలో 30 ఏళ్లుగా కొనసాగుతున్న జేసీ కుటుంబ పాలనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు,…
Medaram Jatara 2026 : మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరకు రోజులు దగ్గర పడుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా…
Chinmayi : ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద సోషల్ మీడియా వేదికగా సామాజిక అంశాలపై తరచూ తన…
T20 World Cup 2026 : ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 కోసం…
Gold Rates | ఇటీవల వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. శనివారం నాటికి 10…
Bananas : అరటిపండును 'ప్రకృతి ప్రసాదించిన శక్తి బాంబు' ( Energy Bomb ) అని పిలవవచ్చు. తక్కువ ధరలో…
SBI : దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), వినియోగదారులకు షాక్…
Virat Kohli : ఇటీవల ఫామ్ కోల్పోయాడంటూ విమర్శలు ఎదుర్కొన్న స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ, ఏడాది ముగిసే సరికి…
This website uses cookies.