Money Tips : ఈ వస్తువులు ఇంట్లో ఉంటే డబ్బుల వర్షమే.. మరీ ఆ వస్తువులు ఏంటంటే..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Money Tips : ఈ వస్తువులు ఇంట్లో ఉంటే డబ్బుల వర్షమే.. మరీ ఆ వస్తువులు ఏంటంటే..?

 Authored By mallesh | The Telugu News | Updated on :25 January 2022,7:00 am

Money Tips : ఇంట్లో ప్రతికూల వాతావరణం ఉండటం వల్ల చాలా మంది దగ్గర డబ్బు నిల్వ ఉండదు. ఆదాయానికి సరపడా ఖర్చు ఏదో రూపంలో వస్తూనే ఉంటుంది. అలాంటి వాటిని అధిగమించాలి అంటే.. ఈ టిప్ప్ పాటించండి. చాలా మంది హిందూ సంప్రదాయాల్లో భక్తులు దేవుడికి నీటిని సమర్పిస్తారు. సూర్యడితో పాటు ఇతర దేవుళ్లకు నీటిని సమర్పిస్తారు. ఇంటికి వచ్చిన అతిథులకు సైతం ముందగా తాగేందుకు నీటిని ఇస్తారు. ఇలా చేయడం ద్వారా సంపద ఇంట్లోకి వస్తుంది. ఇక చందనం.. గందపు చక్క ఇంట్లో ఉంటే ఎలాంటి దుష్టశక్తులు ఇంట్లోకి రావు.

గందాన్ని అరగదీసి దేవుడి విగ్రహానికి పెట్టడంతో పాటు నుదుటికి దిద్దుకుంటే ఏంతో పవిత్రత చేకూరుతుంది. ఇలా చేయడం వల్ల సంపద అయస్కాంతంలా మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉంటుంది.ఆవు పాలతో తయారు చేసిన నెయ్యిని చాలా పవిత్రంగా భావిస్తారు. ఇంట్లో ఆవు నెయ్యితో దీపం వెలిగించి దేవతలను పూజిస్తుంటారు. ఇంట్లోనే నెయ్యిని తయారు చేసుకుంటే ఆరోగ్యంతో పాటు లక్ష్మీ దేవి అనుగ్రహం కూడా లభిస్తుందట. ఇక మరో వస్తువు వీణ.. కమలం పువ్వు మీద ఆసీనురాలైన సరస్వతీ దేవిని ముట్టుకోకూడదట.

favorable conditions for money at home with these items

favorable conditions for money at home with these items

Money Tips : నెయ్యి, వీణ, తేనె కూడా..

ఒక వేళ అలా చేస్తే పేదరికానికి కారణం అవుతుందట. ఇలాంటి విగ్రహాలు, చిత్రపటాలు ఇంట్లో ఉంటే మంచిది కాదట. ఇక తేనే విషయానికి వస్తే దీని వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఇంట్లోనే ప్రతికూల శక్తులను తొలగించి, అనుకూల వాతావరణాన్ని కలిగిస్తుంది తేనె. ఇంట్లోని పరిశుధ్దమైన ప్రాంతంలో తేనెను ఉంచి ఇంట్లోకి కుటుంబసభ్యులు అందరూ ప్రతి రోజు తీసుకోవాలట. ఇలా చేయడం వల్ల ఆర్థిక పరిస్థితులు అనిశ్చిత తొలగడంతో పాటు అధిక ఖర్చులు కూడా తగ్గుతాయట. దీనితో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందట. సమస్యలు సైతం తొలగిపోతాయట.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది