Rudraksha : ఏ కులవృత్తికైనా, వ్యాపారాలకైనా.... ఒక్కో రుద్రాక్ష... ఏలాంటి రుద్రాక్షలు ధరిస్తే కుబేరులవుతారో తెలుసా...?
Rudraksha : రుద్రాక్షలు అనగానే మొదటగా భగవంతుడు శివయ్య. అనుగ్రహం కలగాలంటే శివయ్యకు రుద్రాక్షలను సమర్పిస్తే చాలు అనంతమైన పుణ్యం లభిస్తుంది. ఈ రుద్రాక్షలను మహాప్రసాదంగా భావించి వ్యక్తులు ధరించినట్లయితే, ఆ శివుని అనుగ్రహం శాశ్వతంగా ఉంటుందని విశ్వాసం. ఒక్కో కోరికకు, ఒక్కో వృత్తికి, ఒక్కో వ్యాపారానికి, ఒక్కొక్క రుద్రాక్ష. ఎలాంటి నియమాలను ఉపయోగిస్తే మీకు కుబేర యోగం కలుగుతుందో లేదా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయో, ఏ రుద్రాక్షలు ధరించాలి. ఏ రుద్రాక్షలందరిస్తే మీ జాతకంలో అష్టైశ్వర్యాలు పలుకుతాయో తెలుసుకుందాం….
Rudraksha : ఏ కులవృత్తికైనా, వ్యాపారాలకైనా…. ఒక్కో రుద్రాక్ష… ఏలాంటి రుద్రాక్షలు ధరిస్తే కుబేరులవుతారో తెలుసా…?
విద్య వృత్తిలో ఉన్నవారు విజయం సాధించాలంటే త్రీ ముఖి, నాలుగు ముఖాలు, 9 ముఖి, 10 ముఖి, 11
కి రుద్రాక్షలను ధరించాలి. జోతిష్య శాస్త్రం ప్రకారం. ఈ రుద్రాక్షలను వైద్యులకు వైద్య రంగానికి సంబంధించిన వ్యక్తులకు చాలా పవిత్రంగా పరిగణించబడతాయి.
వ్యాపారం : ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలన్న, అందులో ఒకతిని చూడాలనుకున్నా, కష్టాలన్నీ అధిగమించడానికి వ్యాపారంలో ఆశించిన లాభం పొందడానికి 10 ముఖి, 14 రుద్రాక్షముఖి, 13 ముఖి, ప్రత్యేకంగా ధరిస్తే మంచి ఫలితం ఉంటుంది.
న్యాయ వృత్తి : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం న్యాయవృత్తి చేసే వారికి,అందులో పురోగతిని చూడాలనుకుంటే మీరు ఆశించిన విజయాలను పొందాలనుకున్న వారు, ఏకముఖి రుద్రాక్షను ధరిస్తే ఫలితం ఉంటుంది. అంతేకాకుండా ఐదు ముఖాలు, 13 ముఖాలు కలిగిన రుద్రాక్షలను ధరిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది.
రాజకీయం : రాజకీయ రంగాలలో మీ స్థానాన్ని పదిల పరుచుకోవడానికి ఈ రంగంలో మీ స్థానాన్ని, స్థాయిని పెంచుకోవాలంటే మీ కోరికలు నెరవేరాలంటే ఏకముఖి, 13 ముఖి, 14 ముఖి రుద్రాక్షలను ధరిస్తే ఫలితం ఉంటుంది. అలాగే వీటిని పూజించాలి.
ఇంజనీరింగ్ వృత్తి : ఈ వృత్తిలో ఉన్న వారికి విజయం సాధించాలంటే 9 ముఖీ,లేదా 12 ముఖాల రుద్రాక్షలను ధరించాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రుద్రాక్ష సాంకేతిక పని చేసే వారికి చాలా పవిత్రమైనది ఇంకా ఫలవంతమైనది, పరిగణించడం జరిగింది.
BC Reservation : తెలంగాణ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు 42 శాతానికి పెంచేందుకు చేసిన ప్రయత్నంలో కీలక ముందడుగు పడింది.…
YCP : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో ఇటీవల కీలక మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యంగా జనసేన Ys Jagan అధినేత,…
Ticket Price Hike : సినీ టికెట్ల ధరల వివాదంపై తెలంగాణలో మరోసారి రాజకీయ దుమారం రేగింది. పవన్ కళ్యాణ్…
Wife : వామ్మో.. రోజు రోజుకూ కొందరు మనుషులు మృగాళ్లలా తయారు అవుతున్నారు. భార్యభర్తల మధ్య వచ్చే గొడవలతో.. దంపతులు…
Hari Hara Veera Mallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందిన భారీ పీరియాడిక్ యాక్షన్…
Komatireddy Raj Gopal Reddy :మునుగోడు నియోజకవర్గంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్…
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూసిన…
Today Gold Price : శ్రావణ మాసం Shravan maas ప్రారంభం కావడం తో పాటు, అంతర్జాతీయ మార్కెట్లో ప్రభావాలు…
This website uses cookies.