Categories: HealthNews

A2 Ghee : మీరు నెయ్యి ప్రియులా… ఈ బ్రాండ్ సూపర్… సర్వరోగ నివారిణి కూడా…?

A2 Ghee : నెయ్యి అంటే ఇష్టపడేవారు దాన్ని ఈ రోజుల్లో ఉండే ప్యూరిటీని పరిగణలోకి తీసుకొని నెయ్యి అంటే వాడడం మానేస్తున్నారు. నెయ్యి క్వాలిటీ లేదని, నాసిరకపు నెయ్యిని,కల్తీ నెయ్యిని ఎక్కువగా మార్కెట్లో విక్రయిస్తున్నారు. వీటిని తినాలంటే ప్రజలు భయపడుతున్నారు. కొందరు నెయ్యి క్వాలిటీ లేదని అంటూ ఉంటారు. అయితే ఇలాంటి వారికి ఇకనుంచి ఆ సందేహంపడనవసరం లేదు. ఈ బ్రాండ్ ని ఒక్కసారి ఉపయోగించి చూశారంటే మీకే తెలుస్తుంది. దీని ప్రభావం సర్వరోగ నివారిణి కూడా. ఈ బ్రాండ్ పేరు A2 నెయ్యి. నీతో రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు ఇంకా చర్మానికి పోషణం కూడా అందిస్తూ సహజమైన అనిగారింపును ఇస్తుంది జుట్టు ఆకృతి మెరుగుపడుతుంది జుట్టు రాలే సమస్యలు తగ్గిస్తుంది. తంగా తీసుకున్నట్లయితే గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు ఇంకా కొలెస్ట్రాల్ సమస్య కూడా తగ్గిపోతుంది. మార్కెట్లలో దీని గుర్తించడం ఎలా అంటే,చాలా ఈజీ. మంచి A2 నేయి ఒకటి. దీని వాసన లోతైన రుచిని కలిగి ఉంటుంది.

A2 Ghee : మీరు నెయ్యి ప్రియులా… ఈ బ్రాండ్ సూపర్… సర్వరోగ నివారిణి కూడా…?

భారతీయులు నెయ్యిని ప్రతి రోజు ఆహారంలో ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకా వంట నుండి మొదలు ఆయుర్వేద వైద్యం వరకు కూడా సంవత్సరాల తరబడి నెయ్యిని ఉపయోగిస్తూనే ఉన్నారు. ఇంకా బాలీవుడ్ ప్రముఖులు, ఆయుర్వేద నిపుణులు నెయ్యి ప్రయోజనాలను పదేపదే వెల్లడిస్తుంటారు.మార్కెట్లలో ఆవు నెయ్యి అమ్మే చాలామంది విక్రయితలు,రకరకాల బ్రాండ్ అందుబాటులోకి వచ్చాయి. కేవలం తమ సొంత ప్రయోజనాల కోసం ప్రజలకు హాని చేస్తూ ఉంటారు. నెయ్యిలో అనేక రకాల కల్తీలు కూడా జరుగుతున్నాయి.దీనికి వలన స్వచ్ఛత పోషక విలువలు కోల్పోవాల్సి వస్తుంది. అది అనారోగ్య సమస్యలు కూడా దారితీస్తుంది. కొవ్వు రూపంలో మన శరీరంలోకి వెళ్లి ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. నిజమైన స్వచ్ఛమైన నెయ్యి ఆరోగ్యానికి వివిధ మార్గాలలో ప్రయోజనాలను అందిస్తుంది.మీరు స్వచ్ఛమైన దేశీ సేంద్రియ నెయ్యిని కొనాలనుకుంటే కొన్ని బ్రాండ్లు మాత్రమే విశ్వసించవచ్చు. ఆ స్వచ్ఛమైన బ్రాండ్ లో ఏమిటో తెలుసుకుందాం…

A2 Ghee  సెంద్రీయ ఆవు నెయ్యి

సెంద్రీయ ఆవు నెయ్యి ముఖ్యంగా, గడ్డి మేత మేసే ఆవుల నుండి పొందే A2 నెయ్యి. ఇందులో విటమిన్ ఏ,విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కె 2 అంటే ముఖ్యమైన పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. అంతేకాదు, ఆరోగ్యకరమైన కొవ్వు కూడా ఉంటుంది. శరీరానికి ప్రయోజనకరంగా కూడా ఉంటుంది. స్వచ్ఛమైన A2 ఈ క్రమం తప్పకుండా తీసుకుంటే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. రోగనిరోధక శక్తి పెంచుతుంది.మీ చర్మ ఆరోగ్యాన్ని రోజు రోజుకు మెరుగుపరుస్తుంది.మరోవైపు బరువు పెరగడం వల్ల, నెయ్యి తినని వారు ఒక చెంచా గోరు వెచ్చని నీటిలో కలిపి తీసుకోవడం కూడా బరువు నియంత్రణకు వస్తుంది.A2 ఈ కేవలం కొవ్వు మాత్రమే కాదు. శరీరానికి బహుళ వ్యవస్థకు మద్దతు ఇచ్చే పోషక శక్తి కేంద్రం.దీన్ని సూపర్ ఫుడ్ గా పిలుస్తారు. దీనిలో విటమిన్ ఏ దృష్టి చర్మం రోగనిరోధక శక్తికి అవసరం. విటమిన్ డి,కాల్షియం శోషణ ఎముకల ఆరోగ్యానికి సహకరిస్తుంది.

A2 విటమిన్ ఇ, ఫ్రీ రాడికల్స్ తో పోరాడే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇంకేటి గుండె ఆరోగ్యాన్ని ఎముకల కనిచీకరణకు మద్దతిస్తుంది ఒమేగా- 3 లేదా ఒమేగా -9 కొవ్వు ఆమ్లాలు గుండె, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. కంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్ ( CLA) కొమ్ము జీవక్రియలో సహకరిస్తుంది. ఇంకా వాపును కూడా తగ్గిస్తుంది. అంతే కాదు ఇది సులభంగా జీర్ణమయ్యే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. పోషక సాంద్రత కారణంగా పిల్లలు గర్భిణీ స్త్రీలు,అత్తిలిట్లు, అనారోగ్యం నుండి కోలుకున్న వారికి ఇది ప్రత్యేకంగా అందిస్తుంది. ఆరోగ్యకరమైన గట్టు మైక్రో బయోమకు మద్దతుని ఇస్తుంది. జీర్ణ వ్యవస్థలో మంటను తగ్గిస్తుంది. కొవ్వులో కరిగే విటమిన్ లో సోషన్లో మెరూపరుస్తుంది. ఆయుర్వేదం ప్రకారం శరీర దోషాలను సంతులయం చేస్తుంది. పాలు లేదా పన్నీరు వంటి వాటిని పడని చాలామంది వ్యక్తులు A2 నెయ్యి తినేటప్పుడు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదని చెబుతున్నారు. A2 నెయ్యి రోగనిరోధక శక్తికి దివ్య ఔషధం చర్మానికి పోషన్ని ఇస్తుంది. సహజమైన ఛాయను మెరుపును ఇస్తుంది. జుట్టును దృఢంగా ఆకృతిని పెంచుతుంది. జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది.మితంగా తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది.కొలెస్ట్రాలను తగ్గిస్తుంది. మార్కెట్లో చాలా ఈజీగా గుర్తించవచ్చు.A2 నెయ్యి వగరు వాసనతో, లోటైన రోజున కలిగి ఉంటుంది.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

3 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

3 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

3 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

3 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago