Six Zodiac Signs : 2025 ఆగస్టు 17వ తేదీ నుంచి…. ఈ మూడు రోజుల్లో కోటీశ్వరులు అయ్యే రాశులు అంటే వీరే…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Six Zodiac Signs : 2025 ఆగస్టు 17వ తేదీ నుంచి…. ఈ మూడు రోజుల్లో కోటీశ్వరులు అయ్యే రాశులు అంటే వీరే…?

 Authored By aruna | The Telugu News | Updated on :17 August 2025,6:00 am

ప్రధానాంశాలు:

  •  Six Zodiac Signs : 2025 ఆగస్టు 17వ తేదీ నుంచి.... ఈ మూడు రోజుల్లో కోటీశ్వరులు అయ్యే రాశులు అంటే వీరే...?

Six Zodiac Signs : గ్రహాలు నిర్దిష్ట సమయంలో రాశి సంచారం చేస్తూ కొన్ని రాజయోగాలు నేర్పరుస్తుంది లో చంద్రుడు, బుధుడు,బృహస్పతి సంచారం వల్ల ఈ ఆగస్టు నెలలో 17, 18, 19 తేదీలలో గజకేసరి రాజయోగాలు ఏర్పడబోతోంది.దీనివల్ల ఈ రాష్ట్ర వారికి అద్భుతంగా ఉంటుందని జ్యోతిష పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా, ఆరు రాశుల వారికి విపరీతమైన రాజయోగం కలగబోతుంది. మరి 6 రాశులు ఏమిటో తెలుసుకుందాం..

Six Zodiac Signs 2025 ఆగస్టు 17వ తేదీ నుంచి ఈ మూడు రోజుల్లో కోటీశ్వరులు అయ్యే రాశులు అంటే వీరే

Six Zodiac Signs : 2025 ఆగస్టు 17వ తేదీ నుంచి…. ఈ మూడు రోజుల్లో కోటీశ్వరులు అయ్యే రాశులు అంటే వీరే…?

మిధున రాశి

ఇతర సంస్థల నుంచి ఆఫర్లు రాబోతున్నాయి.అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడుతున్నాయి.ఉద్యోగస్తులకు పదవిలో అధికారం లభిస్తుంది. ప్రజల్లో మంచి కీర్తి ప్రతిష్టలు నెలకొంటాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులు పదోన్నతులు లభిస్తాయి.

తులా రాశి

తులారాశి వ్యాపారంలో ప్రత్యర్థులపై విజయాన్ని అందుకుంటారు.ఉద్యోగస్తులకు జీవితం బాగుంటుంది.తండ్రి వైపు నుంచి లేదా భార్య వైపు నుంచి ఆస్తి వస్తుంది.ఆదాయం కూడా పెరుగుతుంది.గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. నిరుద్యోగులకు విదేశాలు వెళ్లావకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది.

వృషభ రాశి

వ్యాపారాలలో వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారికి దేశ విదేశాలలో నుంచి కూడా గౌరవం పెరుగుతుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు కలుగుతాయి. సద్వినియోగం చేసుకుంటే జీవితం చాలా ఆనందంగా గొప్పగా సాగుతుంది. ఉద్యోగంలోనూ వృత్తిలోనూ అంచనాలకు మించి పనిచేయాల్సి వస్తుంది.

మకర రాశి

వీరికి ధనయోగాలు రాజ్య పూజలు ఉన్నాయి. మూడు రోజుల్లో ఆదాయం భారీగా పెరుగుతుంది.ఆర్థిక సమస్యల నుంచి వ్యక్తిగత సమస్యలు వరకు బయటపడవచ్చు. పరిష్కరించబడతాయి కెరియర్ చాలా బాగుంటుంది.

మీన రాశి

స్టాక్ మార్కెట్కు సంబంధించిన వ్యాపారాలు చాలా బాగా కలిసి వస్తాయి.అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. భూమి లాభాలతో పాటు ఆస్తులాపం కూడా పొందుతారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. పిల్లల నుంచి శుభవార్తలను వింటారు.

కన్యారాశి

నిరుద్యోగులు కొంచెం కష్టపడితే విదేశాలకు వెళ్లే అవకాశం దక్కుతుంది.ఈ రాశి వారు మూడు రోజుల్లో పట్టుకున్న కూడా బంగారమే అవుతుంది. పోటీ పరీక్షలు కూడా విజయాలను సాధిస్తారు. ఉద్యోగస్తులకు వారి కార్యాలలో పై అధికారుల నుంచి ఈ తోటి ఉద్యోగాల నుంచి సహకారం అందుతుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది