రేపటినుండి ధనుస్సు రాశి వారికి మొదటి రాత మార్చే వ్యక్తి రాబోతున్నారు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

రేపటినుండి ధనుస్సు రాశి వారికి మొదటి రాత మార్చే వ్యక్తి రాబోతున్నారు…!

రాసి పెట్టుకోండి. రేపటి నుంచి ధనస్సు రాశి వారికి నుదిటిరాత మార్చే వ్యక్తి రాబోతున్నారు. వీరికి అన్నీ ఇక మంచి రోజులే ధనస్సు రాశి వారికి రేపటి నుంచి తమ జీవితంలో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మరి ఎలాంటి విషయాలలో ఊహించని సంఘటనలు జరగబోతున్నాయో ఈరోజు మనం తెలుసుకుందాం.. ఆ విషయంపై ఒక సొంత అభిప్రాయానికి అధిపతి గురువు ధనుస్సు రాశి వారు ఎవరికైనా ప్రతిఫలం ఆశించకుండా సాయం చేయాలనుకుంటారు. అంతేకాకుండా ప్రతి విషయాన్ని స్వయంగా […]

 Authored By aruna | The Telugu News | Updated on :17 October 2023,7:00 am

రాసి పెట్టుకోండి. రేపటి నుంచి ధనస్సు రాశి వారికి నుదిటిరాత మార్చే వ్యక్తి రాబోతున్నారు. వీరికి అన్నీ ఇక మంచి రోజులే ధనస్సు రాశి వారికి రేపటి నుంచి తమ జీవితంలో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మరి ఎలాంటి విషయాలలో ఊహించని సంఘటనలు జరగబోతున్నాయో ఈరోజు మనం తెలుసుకుందాం.. ఆ విషయంపై ఒక సొంత అభిప్రాయానికి అధిపతి గురువు ధనుస్సు రాశి వారు ఎవరికైనా ప్రతిఫలం ఆశించకుండా సాయం చేయాలనుకుంటారు. అంతేకాకుండా ప్రతి విషయాన్ని స్వయంగా తెలుసుకొని తమకు తోచిన విధంగా చేస్తారు. ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలు అస్సలు పాటించరు. ఏ విషయం అయినా తమకు తాముగా లోతుగా పరిశీలించి ఎవరి సలహాలు పాటించకుండా ఆ విషయంపై ఒక సొంత అభిప్రాయానికి నిర్ణయానికి వస్తారు.రేపటి నుంచి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి అద్భుతమైన సమయం కనిపిస్తుంది. కుటుంబంలో ఒక వ్యక్తిగతంగా కెరియర్ పరంగా మీరు మంచి మెరుగుదల చూస్తారు. తెలియదు పరంగా మీరు మంచి ఎదుగుదలను చూస్తారు. మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి సరైన అవకాశాలు కలుగుంటారు.

సహోదయ గురించి మంచి పేరు ప్రఖ్యాతలు విశ్వాసం పొందుతారు. ఉద్యోగం ప్రమోషన్ మార్పు కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ నెలలో మంచి సమయం లభిస్తుంది. నీపై అధికారులు సహోదరుల నుంచి మంచి సహకారం లభిస్తుంది. తక్కువ శ్రమతో మీ పనులన్నీ పూర్తి చేస్తారు. ముఖ్యంగా ఈ సమయంలో సూచించిన స్థితిలో కొంత మార్పు లేదా ప్రయాణాన్ని కలిగి ఉంటారు. ఆర్థికంగా మీకు రేపటి నుంచి సరైన సమయం కూడా కనిపిస్తుంది. మీరు ఆదాయంలో పెరుగుదలను చూస్తారు. ఈ పెట్టుబడులు మంచి లాభాలు ఇస్తాయి. మీరు ఇల్లు వాహనం లేదా వాస్తవి కొనుగోలు చేయాలనుకుంటే ముందుగా సాగడానికి కూడా ఇది సరైన సమయం ఈ సమయంలో మీరు డబ్బు ఖర్చు చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఖర్చులు తప్పవు కాబట్టి మీరు చేసే ప్రతి రూపాయి వేడుక మీరు ఏదో ఒక పరమార్థం ఉండేలాగా చూసుకోండి. కుటుంబ పరంగా మీరు సంబంధ బాంధవ్యాలను చూస్తారు.

From tomorrow a person who will change the face of Sagittarius is going to come

From tomorrow, a person who will change the face of Sagittarius is going to come

మీ జీవిత భాగస్వామి నుంచి మీకు మంచి మద్దతు లభిస్తుంది. మీరు వివాహం ప్రసవం కోసం వెయిట్ చేస్తున్నట్లయితే మీకు ఈ సమయంలో మంచి ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు కుటుంబ వేడుకలు కూడా ఆస్వాదిస్తారు. మీ పాత స్నేహితులను కలుసుకుంటారు. వారితో మంచి సమయాన్ని గడుపుతారు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆదివారం, గురువారం కలిసి వచ్చే రోజులు. ఈ రోజుల్లో తలపెట్టే పనులు ఏవైనా సరే ఖచ్చితంగా నిజాయితీగా ఇంకా పట్టుదలగా ఉంటే మాత్రం అవి నిర్విఘ్నంగా కొనసాగుతాయి. ఈ సమయంలో మీరు మహర్షి వాల్మీకి రాసిన రామాయణం గానీ లేదా రామచవిత మానస్ ను గాని ప్రతి రోజు పవిత్రమైన రోజుల్లో చదువుకోండి.

దీంతో పాటుగా మీకు ఇంకా కాస్త ఓపిక చేసుకొని చక్కగా రామకోటి ఇలాంటివి రాస్తూ ఉంటే మీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఎన్నో రకాలుగా ఈ సమయంలో మానసిక సంఘర్షణకి లోనవుతూ ఉంటారు. అలాగే హృదయ స్తోత్రం ఇతర సూర్య స్తోత్రాలు ఆదివారాలు సప్తమి తిధులు అలాగే శుభదినాలలో చదువుకోండి. ఈ విధంగా సూర్య స్తోత్రాలు చదువుకోవడం వల్ల కూడా మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు వరిస్తాయి..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది