ఈరోజు పౌర్ణమి + చంద్రగ్రహణం రోజు… స్నానం చేసే నీటిలో ఈ ఒకటి వేసి చేస్తే కుబేరులు అవ్వడం ఖాయం…!
ఈరోజు పౌర్ణమి రాబోతుంది.. చంద్రగ్రహణం కూడా.. ఇది ఎంతో శక్తివంతమైనటువంటి రోజు స్నానం చేసే నేటిలో ఈ చంద్రగ్రహణం నాడు ఈ ఒక్కటి వేస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి. మీరు కుబేరులు అవ్వడం ఖాయం.. సాధారణంగా గ్రహణం నాడు పాటించే నియమాలతో పాటు ఈసారి రాబోతున్నటువంటి ఈ అత్యంత శక్తివంతమైన చంద్రగ్రహణం నాడు మీరు ఎటువంటి నియమాలు పాటించాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీరంతా తెలుసుకోబోతున్నారు. ఈ సంవత్సరం 2023వ సంవత్సరంలోని మొట్టమొదటి చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఈ చంద్రగ్రహణం ఏ సమయంలో ఏర్పడబోతుంది.
అంటే రాత్రి 85 నిమిషాలకు మొదలై తెల్లవారుజామున ఒంటిగంట వరకు ఉంటుంది. అంటే దాదాపు మూడున్నర గంటలకు అంటే ఎక్కువ సమయం అనే చెప్పాలి. ఈ గ్రహణ ప్రభావం ఒక చంద్రగ్రహణం అనే కాదు సూర్యగ్రహణం అయినా లేదంటే ప్రభావం ఉంటుంది. కొందరికి మంచి జరిగితే.. కొందరికి చెడు జరుగుతుంది.. అయితే గ్రహణం నాడు ప్రతి ఒక్కరు పాటించాల్సిన నియమాలు కొన్ని ఉంటాయి. ప్రతి సంవత్సరం సాధారణంగా సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఈ సంవత్సరంలో ఏర్పడబోయే మొట్టమొదటి చంద్రగ్రహణం ఈ మే 5వ తేదీన ఏర్పాటు కాబోతుంది. సాధారణంగా చంద్రగ్రహణం వస్తున్నప్పుడు మనదేశంలో గనక చంద్రగ్రహణం కనిపిస్తే సూతక కాలం పాటిస్తారు. అయితే ఈ చంద్రగ్రహణం మన దేశంలో కనిపించడం లేదు. కాబట్టి సూతక కాలం పాటించాల్సిన అవసరం లేదు గ్రహణ సమయంలో ఏ ఏ పనులు చేయాలి.. గ్రహణం ముగిసిన తరువాత ఇంట్లో అందరూ తప్పకుండా స్నానం చేయాలి.
అంటే అర్ధరాత్రి ఒంటి గంటకి గ్రహణం ముగుస్తుంది. అయితే తప్పకుండా గ్రహణ కాలం ముగిసిన వెంటనే స్నానం పూర్తి చేయాల్సిందే.. అలాగే స్నానం చేసి నీరు గంగాజలం ఉపయోగించవచ్చు.. అలాగే గ్రహణం ముగిసిన తర్వాత సుబ్రమైన ఉతికిన బట్టలే వేసుకోవాలి. గ్రహణం తర్వాత స్నానం చేసే నీటిలో పసుపు ఒక చెంచాడు వేసి దాన్ని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు అలా వదిలేసి ఆ తర్వాత ఆ నీటిని గంగాజలంతో సమానంగా భావిస్తూ నమస్కారం చేసుకొని ముందు మొదటిసారిగా గంగా గంగా అని మూడు సార్లు అనుకోండి. ఈ విధంగా చేసినట్లయితే మీ ఆర్థిక బాధలన్నీ తొలిగిపోతాయి అంతా మేలే జరుగుతుంది.