Brahma : బ్రహ్మ లోకంలో జీవరాశులకు ఎంత ఆయుష్షు నిర్ణయించబడిందో తెలుసా..?
మీకోసం ఎప్పటిలాగే ఈసారి కూడా ఒక యదార్థ ఘటన గురించి వివరించబోతున్నాము.. మనిషి ఆయుష్షును ఎవరు సృష్టించారు చూడండి. ఈరోజు ఒక కొత్త విషయం తెలుసుకోండి. ఈ కథ నుంచి మీరు చాలా నేర్చుకుంటారని ఆశిస్తున్నాము ఒకరోజు ఒక హంస మానస సరోవరం పర్వతం మీద ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ విచారంగా కూర్చుంది. అప్పుడు అక్కడికి శివుడు వచ్చి హంసని ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్ అని అడుగుతాడు. అప్పుడు హంస ఆ పర్వతం ఆ జీవన యొక్క జీవిత ప్రభావం మనిషి జీవితం మీద పడదా అని అడిగింది. అప్పుడు శివుడు కచ్చితంగా ఆ జీవన యొక్క ప్రభావం మనిషి మీద ఉంటుంది అంటాడు. చూడు హంస సావధానంగా విను మనిషి తనకు లభించిన 40 సంవత్సరాల వయస్సు ఏదైతే ఉందో దాని వరకు చాలా ఉత్సాహంగా ఆనందంగా జీవించాడు.
40 సంవత్సరాలు గాడిదలా జీవితాన్ని మోస్తూనే ఉంటాడు. ఆ తర్వాత ఎప్పుడైతే మనిషి 60 సంవత్సరాలు నిండిపోతాయో మనిషికి కుక్క లక్షణాలు వస్తాయి. ఇంటికి కోడలు వస్తుంది. ముసలివాడు అయిపోతాడు. కాబట్టి అందరూ పట్టించుకోవడం మానేస్తారు. కుక్క ఎలా అయితే మొరుగుతూ ఉంటుందో మనిషి కూడా అదే విధంగా గునుగుతూ అరుస్తూ ఉంటాడు. ఈ వయసులో కానీ ఎవరు అతని పట్టించుకోరు. ఈ రోజుల్లో ముసలి వాళ్ళని ఎవరైనా పట్టించుకుంటారో చెప్పండి. ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. ఎవరు పట్టించుకోరు. అలా 60 నుంచి 80 సంవత్సరాల వయస్సు ఒక్క లక్షణాలతో మనిషి జీవిస్తాడు.
ఇక చివరిగా 80 సంవత్సరాలు వచ్చేసరికి మనిషి కళ్ళు మసకబారుతాయి. ఏవి కనపడవు. ఎక్కడికి కదలలేడు. 80సంవత్సరాలు పూర్తయ్యేసరికి మనిషిలో ఉన్న బలం మొత్తం పోతుంది. శరీరం సరిగ్గా పని చేయదు. ఏ పని చేయలేడు. చెవులు వినబడవు.. అలా ఒక చోట కూర్చోవడం తప్ప ఇంకేం చేయలేడు. కాబట్టి జీవితం అంటే ఆనందంగా జీవించాలని గ్రహించాలి. అందుకే ఆ మూడు జీవులు తక్కువ ఆయుష్షు ఉన్న ఎంతో ఆనందంగా ఉన్నాయి. మనిషికి వంద సంవత్సరాల ఆయుష్ ఉన్నా కూడా ఆనందంగా లేడు. ఇదంతా విన్న హంసకి చాలా జ్ఞానోదయం అయ్యి స్వామి నా సందేహాలు అన్ని తీర్చినందుకు ధన్యవాదాలు ఇక సెలవు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
మన ఆయుష్షు నిజానికి 40 సంవత్సరాలు మాత్రమే ఆ 40 సంవత్సరాల జీవితం మహా అద్భుతంగా ఉంటుంది. మిగతా 40 సంవత్సరాల కుక్క, గాడిద, గుడ్లగూబ నుంచి వచ్చాయట. కాబట్టి ప్రతి మనిషి తన జీవితంలో 40 సంవత్సరాలు దాకా ఆ మూడు జీవుల యొక్క లక్షణాలతో బతుకుతాడు.