Vajra Ganapathi : ప్రపంచంలోనే ఎంతో విలువైన వజ్ర గణపతి… కేవలం ఆ ఒక్క రోజే దర్శనం…
Vajra Ganapathi : ప్రస్తుతం వినాయక పండగ దేశవ్యాప్తంగా మొదలైంది. ఈ పండుగను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ వినాయక చవితి పండుగ ప్రతి ఒక్క చోట్లో అనేక రకాల రూపాయలలో వినాయక విగ్రహాలను మండపాలలో కొలువుదీరాయి. పూజలను కూడా అందుకుంటున్నాయి. అయితే ఈనాడు ఒక అరుదైన ప్రపంచంలోనే ఎంతో విలువైన వినాయకుడు గురించి తెలుసుకుందాం… కోట్లు ఖరీదైన ఈ సహజ గణపతి విగ్రహం డైమండ్ సిటీగా ప్రఖ్యాతగాంచిన విగ్రహం సూరత్లో ఉంది. గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ అనేది బట్టలకి ఫేమస్ అయిన రాష్ట్రం. అయితే ఈ వ్యాపారానికే కాకుండా వజ్రాల బిజినెస్ కూడా పేరొందింది. డైమండ్ సిటీగా పేరుందిన ఈ నగరం వజ్రాల పాలిషింగ్, బిజినెస్ లో ప్రపంచ ప్రసిద్ధి కలిగింది. అలాంటి ఈ డైమండ్ సిటీలో కొలుదీరిన డైమండ్ వినాయకుని భక్తులు దర్శనం చేసుకోవాలంటే ముందుగానే అపాయింట్మెంట్ తీసుకోవాలట. ఈ వినాయకుడు విగ్రహం ఏ ప్రదేశంలో ఉందనేది కూడా అత్యంత సీక్రెట్ గానే ఉందట. ఎందుకనగా ఇది వినాయకుడు ఆకారంలో ఉన్న సాధారణమైన వజ్రం. దీని విలువ కోట్లలో ఉంటుందట. ఇక దీని విషయానికి వెళ్తే..
సూరత్ లోని మహిధర్ రావు కు చెందిన కరం గ్రూప్ చైర్మన్ వజ్రాల బిజినెస్ కనుబాయ్ అసూదరియ ఈ వచ్చా గణపతిని బెల్జియం నుండి తీసుకువచ్చారు. 182.53 క్యారెట్ల వజ్రంలో వినాయకుని రూపం అత్యధికంగా కనిపిస్తోంది. బెల్జియం వజ్రాల గనిలో నుంచి తీసుకువచ్చిన ఈ వజ్రంలో వినాయకుని తొండం, చేతులు, కాళ్లు, కళ్ళు బాగా కనిపిస్తున్నాయి. 82.53 క్యారెట్ పేమెంట్ ఆఫ్రికాలలో గనుల నుండి బయటికి వచ్చింది. ఈ విగ్రహం బూడిద పసుపు రంగు వజ్రం సుమారు 32,mm వెడల్పు 48 ఎంఎం ఎత్తు వెడల్పు 20 ఎంఎం మందంతో ఉంటుంది. దీని వెయిట్ 36.50 గ్రాములు. డైమండ్ నిపుణుల చెప్పిన విధంగా దాదాపు ఈ వజ్రం 600 కోట్లు విలువ ఉండొచ్చని తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ వజ్ర గణపతిని దర్శనం కావాలనుకునే భక్తులు కానుబాయి ఆశ్రమానికి ఫోన్ చేసి ముందే అపాయింట్మెంట్ తీసుకోవాలట. ఆ విధంగా వెళ్లి ఈ వజ్ర వినాయకుని దర్శించుకోవచ్చట.
ఈ కాను బాయ్ ఈ విగ్రహం గురించి మాట్లాడుతూ… ఈ వినాయకుడు స్వయంగా వజ్రాల రూపంలో మనకి కనిపించిన అమూల్యమైన ఆశీర్వాదము అని తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ వజ్రంను కొనుగోలుకు పెట్టడం లేదని తెలియజేశారు. ఈ గణపతికి ఆమె ఇంట్లోనే ప్రత్యేక పూజలను చేస్తున్నారు. సంవత్సరానికి ఒక్కసారి వినాయక పండుగ సందర్భంలో మాత్రమే దర్శనం చేసుకోవచ్చు. ఈ ప్రపంచంలో ఒకే ఒక్క సహజ వజ్రం గణపతి ఉన్నాడు. నేను దానిని ఏడాది పొడుగునా ఒక సీక్రెట్ ప్రదేశంలో సురక్షితమైన ఖజానాలను దాచిపెడతాను. కాను బాయ్ 12 ఏండ్ల కిందట కఠినమైన వజ్రాల అమ్మకానికి కోసం యాంట్ వెర్పకు వెళ్లినప్పుడు దీనిని కనిపెట్టారు. ఈ వినాయకుడిని భక్తులు దర్శనం కోసం సిద్ధి వినాయక్ గుడికి కూడా తీసుకొస్తామని తెలియజేశారు ఆ బిజినెస్ మాన్..