Guru Pournami 2023 : రేపే గురు పౌర్ణమి + సోమవారం స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసి చేస్తే కుబేరులు అవుతారు…!!
Guru Pournami 2023 : రేపే గురుపౌర్ణమి+ సోమవారంతో కూడుకున్నటువంటి ఈ గురు పౌర్ణమి రోజు చాలా శక్తివంతమైంది. మరి ఈరోజున స్నానం చేసే నీటిలో ఇది ఒకటి వేస్తే గురు బలం పెరిగి కుబేరులు అవుతారని శాస్త్రాలు చెప్తున్నాయి. గురు బలం పెరిగి మనం కుబేరులు ఆవ్వడానికి మనం చేయవలసిందేంటి స్నానం చేసేటటువంటి నీటిలో ఏం కలపాలి.. అలా కలపడం ద్వారా మనకు వచ్చేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది. మరి మనం గురు పౌర్ణమి రోజున స్నానమాచరించేటప్పుడు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు లేదా నియమాలు పాటించాలి.. ఈ విషయాలన్నీ మనం చూసేద్దాం.. గురు పౌర్ణమి మనం ఎంతో విశేషమైనదిగా ఎందుకు భావిస్తాం అనే విషయం గురించి మనం చాలా తెలుసుకుందాం.
మరి అసలు గురు పౌర్ణమి విశిష్టతను తెలుసుకున్న తర్వాత అంటే మరొక్కసారి తెలుసుకున్న తర్వాత మనిషి పుట్టినప్పటినుంచి మరణించే వరకు కూడా ప్రతి అడుగులోనూ ప్రతి క్షణం లోను ఏదో ఒక కొత్త విషయాన్ని బాబా నేర్చుకుంటూనే ఉంటారు. అలా నేర్చుకునేటటువంటి ప్రతి అంశం వెనుక గుప్తంగా ఉంటాడు. నాలుగు వేదాలు ఆయన సంకలనం చేసిన తరువాత ఆయన వేద వ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు.. దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆదశక్తి పేరట ఆచరిస్తూ ఉంటారు. ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజల్ని కూడా నిర్వర్తిస్తారు. మనం ఉదయాన్నే స్నానం చేసేటటువంటి నీటిలో ఏమి చేయాలి అంటే…ఏం కలుపుకోవాలి అనే విషయాలను ఇప్పుడు చూసేద్దాం. మనం ఉదయాన్నే స్నానం చేసేటటువంటి నీటిలో కచ్చితంగా చేయవలసింది ఏంటి అంటే పసుపు అక్షింతలను కలుపుకోండి.
పసుపులో కలిపి పెట్టినటువంటి అక్షింతలను ఆ నీళ్లల్లో కలపండి. ఆ తర్వాత వాటితో పాటుగా మీరు కలుపుకోవాల్సింది ఏంటి అంటే కళ్ళు ఉప్పు క. కళ్ళుప్పు మరియు పసుపు అక్షింతలు దాంట్లో కలిపి చక్కగా ఆ నీళ్లతో మీరు స్నానం చేయండి. అయితే ఇక్కడ మరొకటి వీలైతే దగ్గర్లో ఉన్న చేరువులు, కాలువలు వీటన్నిటిలో చేసుకోవచ్చు. ఏంటంటే ఉదయాన్నే మనం స్నానం చేయాలి అనుకున్న బకెట్ నీటిని తీసుకొచ్చి రాత్రంతా కూడా ఆ వెన్నెల కిరణాలు పడేలా పెట్టుకోండి. ఇలా పెట్టడం ద్వారా వెన్నెల ఎలాగూ అంటే మనకు పౌర్ణమి వస్తుంది. కదా అప్పటికే ప్రభావం మొదలవుతుంది. కాబట్టి ఆ వాటర్ లోకి వస్తాయి. వాటర్ లో ఉదయాన్నే లేచి పసుపు ఆక్షింతలు అండ్ అదేవిధంగా కళ్ళు ఉప్పు కలిపేసి ఆ వాటర్ తోనే చేసేసేయండి. ఇలా చేస్తే కనుక గురు బలం పెరగడంతో పాటు మనకు ఉన్నటువంటి గ్రహదోషాలు అన్ని తొలగిపోయి కుబేరులు అవుతారు..