Guru Pournami 2023 : జూలై 3 గురు పౌర్ణమి రోజు బాబా పటం ముందు ఇది ఒక్కటి పెడితే చాలు అదృష్టం…!!
Guru Pournami 2023 : గురు పౌర్ణమి రోజు బాబా పటం ముందు ఇదొక్కటి పెడితే చాలు.. అదృష్టం పట్టి కోటీశ్వరులు అవుతారు. మరింతకు జూలై మూడు గురు పౌర్ణమి వచ్చిన బాబా పటం ముందు మనం పెట్టవలసిందేంటి అదృష్టం పట్టి మనం కోటీశ్వరుడు అయ్యేటటువంటి యోగం ఏ విధంగా మనకు ప్రార్థిస్తుంది. ఈ విషయాలు మనం తెలుసుకోబోతున్నాం.. గురు అంటే పాఠశాల గుర్తుకొస్తుంది. ఎందుకంటే మనకు మొదటి గురువు తల్లి అయితే తర్వాత గురువు ఉపాధ్యాయుడు తల్లిదండ్రుల తర్వాత మనం గౌరవించేది ఉపాధ్యాయులని అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు ,గురుదేవు మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవే నమః చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ ఉంటాం. మొదటి గురువుగా తల్లి మనకు జ్ఞానాన్ని అందిస్తుంది.
ప్రపంచాన్ని చూపిస్తుంది తల్లి తర్వాత మనకు జ్ఞానాన్ని అందించి ఈ ప్రపంచంలో ఏది మంచి ఏది చెడు అనేటటువంటి తారతమ్యాలను మనకు తెలియజేసేది గురువు మాత్రమే.. అలాంటి గురువుని మనం పూజించడం కోసం చక్కగా ఒక తిధిని నిర్ణయించబడింది. అలాంటి గురుపౌర్ణ మి మొదటగా ఇంటిని శుభ్రపరచుకోవాలి. ముందుగా మీరు సూచి అయిన తర్వాత తెల్లని వస్త్రాన్ని కానీ లేదా పసుపు రంగు దుస్తులను కానీ ధరించాలి. అలా ధరించిన తర్వాత నుదుటన సింధూరం అలంకరించుకోవాలి. రేపే గురుపౌర్ణమి అనగా ఈరోజు సాయంత్రం మనం చేయవలసిన పని మరొకటి ఉంది. అదేంటంటే కొమ్ము శనగలను నానబెట్టి మరుసటి రోజున పచ్చిశనగలతో 11 శనగలతో కానీ 21, 47 లేదా 51 లేదా 101 లేదా 108 శనగల తోటి మనం ఆ లెక్కగా మాల సిద్ధం చేసుకోవాలి.
అలా సిద్ధం చేసుకున్నటువంటి మాలను మనం బాబా మెడలో అలంకరించుకోవాలి. కొన్ని సెనగలను తాలింపు వేసి నైవేద్యాన్ని మనం సిద్ధపరచుకోవాలి.ఇలా వేయడం ద్వారా గురువు యొక్క అనుగ్రహం మనకు లభించడం జరుగుతుంది. దత్తాత్రేయని పటం కానీ సాయిబాబా విగ్రహం కానీ లేక పటం గాని తీసుకుని పటాన్ని శుభ్రపరిచి గంధం కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించాలి. మనకు మంచి ఫలితం అనేది దక్కుతుంది. వీలైతే మీరు పసుపు రంగు పూల తోటి బాబాని అలంకరించండి. ఏదైనా బాబా గుడికి వెళ్ళండి. ఆ బాబా మందిరం దగ్గర చక్కగా మీరు ఆల్రెడీ నైవేద్యం కోసం తయారు చేసినటువంటి పులిహోర ఉంటుంది కదా ఆ పులిహోరను ఒక 11 మందికి కానీ 15 మందికి కానీ 21 మందికి కానీ అంతమందికి మీరు చక్కగా ఈ యొక్క పులిహోరను ప్రసాదంగా పంచి పెట్టండి.. ఈ విధంగా చేయడం వలన ఆ బాబా యొక్క ఆశీస్సులు మీ పైన ఎల్లప్పుడు ఉంటాయి.