Astrology Remedies : సోమవారం నల్ల బియ్యంతో ఇలా చేస్తే మీ కోరిక తప్పక నెరవేరుతుంది…!!

Advertisement

Astrology Remedies : ఎన్నిసార్లు ప్రయత్నించినా జాబ్ రావట్లేదా.. అయితే ఈ పరిహారాలను పాటించండి.. కోరుకున్న జాబ్ రావాలన్నా సంపాదించాలన్న ఈ పరిహారాలు పాటిస్తే ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు.. ఈ పరిహారాలు పూర్తి నమ్మకంతో చేసినట్లయితే విజయం ఖచ్చితంగా వరిస్తుంది.. ఈ నేపథ్యంలో లాల్ కితా ప్రకారం ఉద్యోగం త్వరగా రావాలంటే పాటించాల్సిన పరిహారాలు గురించి ఇప్పుడు చూద్దాం.. ఉద్యోగం పొందడంలో సమస్య ఉంటే పక్షులకు క్రమం తప్పకుండా ఆహారము ఇవ్వాలి. అంతేకాకుండా ప్రత్యేకించి ఏడు రకాల ధాన్యాలను కలిపి తినిపించాలి.

Advertisement

ఇది కాకుండా ప్రతి శనివారం శనిదేవుని పూజించాలి. అంతేకాకుండా ఈ పూజ సమయంలో ఓం శనీశ్వరాయ నమః అనే 108 సార్లు పటించాలి.. ఈ విధంగా చేయడం వల్ల అనుకున్న కార్యాలు సకాలంలో జరుగుతాయి. మీకు ఉద్యోగం రాకపోయినా లేదా ఉద్యోగం మారాలనుకున్న క్రమం తప్పకుండా హనుమాన్ చాలీసా ను పటించండి.. ఇలా చేయడం వల్ల ఉద్యోగ సంబంధిత సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఇది కాకుండా మీరు పని మీద వెళ్లే ముందు కచ్చితంగా చెంచా పెరుగు చక్కెర తినండి.

Advertisement
If you do this with black rice on Monday your wish will surely come true
If you do this with black rice on Monday, your wish will surely come true

ఇది కాకుండా ఓ నిమ్మకాయలో నాలుగు లవంగాలు వేసి ఓం శ్రీ హనుమంతయా నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఉద్యోగంలో సమస్యలు ఉంటే సోమవారం నాడు నల్లబియ్యం తీసుకుని తెల్లని వస్త్రంలో కట్టి శనీశ్వరుడు దగ్గర ఉంచి అనంతరం మీ పాదాల దగ్గర ఉంచుకోవాలి. తరువాత వాటిని పారె నీటిలో వదలాలి. ఈ పరిహారం పూర్తి విశ్వాసం భక్తితో చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని నమ్ముతారు. ఇది మీకు కావలసిన ఉద్యోగాన్ని ఇవ్వడమే కాకుండా ఈ విధంగా క్రమం తప్పకుండా శివాలయానికి వెళ్లి శివలింగానికి నీటిని సమర్పించండి. ఇలా చేయడం వల్ల శివుని అనుగ్రహం పొందుతారు. అనుకున్న కార్యము నెరవేరుతుంది..

Advertisement
Advertisement