Eating Food : వాస్తు సరిగా ఉంటే ప్రతి రంగంలో విజయం సాధించడంతోపాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది. వాస్తు శాస్త్రాన్ని చాలా ముఖ్యమైనది.. వాస్తు శాస్త్ర నియమాలను సక్రమంగా పాటించడం వల్ల జీవితంలో అనేక సానుకూల మార్పులు వస్తాయి. ఇంట్లో ఎక్కడైనా కూర్చొని భోజనం చేయడం వల్ల కూడా వాస్తు దోషం కలుగుతుందని వాస్తు శాస్త్రాన్ని చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ఒక వ్యక్తి భోజనం చేసేటప్పుడు చూస్తూ కూర్చోవాలి. ఏ దిశను చూడకూడదు .అనేది కూడా ముఖ్యమే భోజనం చేసేటప్పుడు సరైన దిశలో కూర్చుంటే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు తప్పు దిశలో కూర్చుంటే అది మరింత దిగజారుతుంది ఇంట్లో ఎక్కడైనా కూర్చుని భోజనం చేయడం వల్ల వాస్తు దోషం కూడా కలుపుతుంది.
దీనికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. వాస్తు ప్రకారం తూర్పు దిక్కున ఉత్తరదిక్కులలో కూర్చొని భోజనం చేయడం ఉత్తమమని భావిస్తారు. ఈ రెండు దిక్కులు దేవుడు నిలయంగా చెబుతారు. మీరు తూర్పు లేదా ఉత్తరం వైపు చూస్తూ భోజనం చేయడం వల్ల భగవంతుని అనుగ్రహం ఉంటుందని ఆయుధాలు పెరుగుతుందని చెబుతారు.. చాలా మంచిది అలాగే భోజనం చేసేటప్పుడు ఎవరైనా వచ్చి ఏదైనా అడిగినా లేదా పిలిచినా కూడా పైకి లేవకూడదు. భోజనం చేసేటప్పుడు మధ్యలో లేచి ఎంగిలి చేత్తో మరొకరికి మట్టించకూడదు.. అలాగే నిలబడి అన్నం తినకూడదు.. అలా చేయడం వల్ల పరమ దరిద్రులు అవుతారు.
భోజనం చేసేటప్పుడు అన్నం పల్లం లో ఒడిలో పెట్టుకుని భోజనం తినకూడదు. అంతేకాకుండా భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదు.. భోజనం చేసేటప్పుడు కొంతమంది గిన్నిలను ఖాళీ చేస్తూ ఉంటారు. చేయకుండా ఈ గిన్నెలో కొంచమైనా భోజనం ఉండనివ్వాలి. అంతేకాకుండా వండిన ఆహార పదార్థాలను మరీ మరీ వేడి చేయకూడదు.. భోజనం చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ మాట్లాడకుండా చేయాలి. అన్నపూర్ణాదేవిని మనసులో తలుచుకుంటూ చేయడం మంచిది. అలా చేయడం వల్ల మనం తిన్న ఆహారం శరీరానికి బాగా ఉపయోగపడుతుంది..
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
This website uses cookies.