Mangalsutra : ఆడవాళ్లు మంగళసూత్రం తాడుని ఏరోజు మార్చాలి..? ప్రతి ఒక్క స్త్రీ తప్పక తెలుసుకోవాల్సిన విషయం…!
Mangalsutra : వివాహమైన ప్రతి మహిళకి ఐశ్వర్యం మెడలో తాళిబొట్టు. భర్త భార్యకి కట్టినప్పుడు వేదమంత్రాలతో తంతు జరుగుతుంది. మంగళసూత్రానికి సంబంధించిన విషయాలను ప్రతి భర్త తెలుసుకొని భార్య అలా మంగళసూత్రం వేసుకునేలాగా చూసుకోవాలి. భర్త ప్రాణాలు ఆ మంగళసూత్రంలోనే ఉంటాయి. కాబట్టి ఏ విషయంలో భర్తనే ఎక్కువగా జాగ్రత్తలు భార్యకు చెప్పాలి. మంగళసూత్రం ఎలా ధరిస్తే శుభం సిరిసంపదలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. పెళ్లి అయినప్పటినుంచి స్త్రీలు మంగళసూత్రం ధరించడం అనేది భారతీయ సంప్రదాయం. ఈ ఆచారం ఇప్పటిది కాదు.. పెళ్లినాడు వరుడు వధువుకు తాళి కట్టే సాంప్రదాయం ఆరో శతాబ్దంలోనే ఆరంభమైంది.సూత్రం అనే శబ్దం. సంస్కృత నుంచి పుట్టింది పెళ్లి సమయంలో పెళ్ళికొడుకు పెళ్ళికూతురు మెడలో తాడి బొట్టు మాత్రమే కడతాడు. ఆ తర్వాత ఆడవారు మంగళసూత్రంలో పగడాలు, ముత్యాన్ని చిన్నచిన్న విగ్రహాలను ధరిస్తూ ఉంటారు. అలా ధరించడం ఫ్యాషన్ అనుకుంటే అది పొరపాటే అలా చేయవద్దు. అలాగే మంగళసూత్రం భార్యాభర్తల అనుబంధానికి ప్రతీక మంగళసూత్రం. అంటే శుభప్రదం శోభాయ మానం సూత్రం అంటే తాడు ఆధారమని అర్థం.
Mangalsutra : మంగళసూత్రం ఏరోజు మార్చాలంటే…?
వివాహంలో భాగంగా వరుడు వధూమలలో మూడు ముళ్ళలు వేస్తాడు. భర్త ఆరోగ్యంగా ఉండాలని తన సంసారం నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో సాగాలని పదో మెడలో మూడు ముళ్ళను వేయిస్తారు. వేద పండితులు కోటి దేవతల సాక్షిగా ఈ పెళ్లి జరిగినట్టు దేవదేవతలు అందరూ కూడా నూతన వధూవరుని దీవిస్తారని నమ్మకం. అయితే ప్రస్తుతం కొందరు మహిళలు మంగళ సూత్రాలను పక్కన పెడుతున్న మంగళసూత్రం బదులుగా నల్లపూసల హారాన్ని ప్రస్తుతం నడుస్తున్న ట్రెండుకు తగినట్లుగా ఉన్న మంగళ సూత్రాలను ఉపయోగిస్తున్నారు. నలుపు రంగు శివుడు బంగారు వర్ణంలో పార్వతి దేవి కొలువై ఉంటుంది. ఎటువంటి కీడు జరగకుండా ఉండాలని ఆ పార్వతీ పరమేశ్వరులే శ్రీ హృదయానికి అంటూనే ఉంటారు. అందుకే మంగళ సూత్రాన్ని స్త్రీ హృదయం వరకు ఉండేలా చేస్తారు. హృదయ స్థానానికి మంగళసూత్రం తాకుతూ ఉండటం వల్ల ఆ స్త్రీ సుమంగళీగా ఉంటుంది.మంగళసూత్రం ధరించటం వలన స్త్రీకి ఎక్కలేని శక్తి. ఎక్కడైనా పోరాడగలను ధైర్య సాహసాలు కలుగుతాయి. మంగళ సూత్రాలలో పసుపు తాడుని వాడుతారు. వరుడు మూడు ముళ్ళు వేసిన తర్వాత ఒక్కోముడికి కుంకుమ అద్దత్తుతారు. మంగళ సూత్రాలు బంగారం చేయించుకున్న మచ్చలు తాడు మాత్రం పసుపు తాడుని వాడాలి.
ఇతర ఏ లోహాలతో తయారు చేసినవి వాడవద్దు.. పసుపు కుంకుమలలో సర్వమంగళీ ఉంటుంది. మరికొంతమంది లక్ష్మీదేవి బొమ్మ మంగళసూత్రంపై కనిపించే విధంగా వేసుకుంటారు. అసలు ఇలాంటివి చేయవచ్చా లేదా అనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాం.. మనకి ఆదర్శ దంపతులు అంటే గుర్తుకొచ్చేది ఎవరు సీతారాములు. సీతమ్మ అంటే రాముడికి ఎంత ఇష్టమో చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి సీతే తన మంగళ సూత్రాలపై రాముల వారి బొమ్మను కానీ రంగులు కాని వేయించుకోలేదు. సీతమ్మవారు ఎలాగైతే మంగళసూత్రాన్ని చేసి వేసుకున్నార.. అలా చేస్తే కచ్చితంగా సిరిసంపదలు కలుగుతాయి, దేవుడు ప్రతిభను అస్సలు మంగళ సూత్రాలపై వెయ్యవద్దు. ముఖ్యంగా లక్ష్మీదేవి ప్రతిభ ఉన్న మంగళసూత్రం వేసుకోవద్దు. మంగళసూత్రం ఎప్పుడు హృదయం కింది వరకు ఉండాలి. పొరపాటున మంగళసూత్రం తెగిపోతే వెంటనే ఐదు వరుసల దారం తీసుకొని దానికి ఒత్తుగా పసుపు రాసి పసుపు కొమ్ము తీసుకొని ఎవరూ లేకపోతే మీకు మీరే వేసుకోవాలి. తర్వాత మంచి రోజు చూసి ఉదయం 9 గంటల లోపు మళ్ళీ మంగళసూత్రాన్ని వేసుకోవాలి. ఇవన్నీ భార్యా పాటిస్తే భర్త ఆయుష్షు బలంగా ఉంటుంది. వందేళ్లు సుఖంగా జీవిస్తాడని శాస్త్రాలే చెప్తున్నాయి..