Categories: DevotionalNews

Vastu : వంట గదిలో పూజ గది ఉండడం మంచిదేనా… వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారంటే…!

Advertisement
Advertisement

Vastu  : ప్రతి ఒక్కరికి సొంతంగా ఇల్లు నిర్మించుకోవాలనే కోరిక ఉంటుంది. ఆ కోరికతోనే తక్కువ స్థలం ఉన్నప్పటికీ ఎలాగోలా ఇల్లుని నిర్మించేస్తున్నారు.ఈ క్రమంలోనే సరిపడ చోటు లేక ఇంటి నిర్మాణంలో పలు రకాల తప్పులు చేస్తున్నారు.మరీ ముఖ్యంగా పూజగది విషయంలో కొన్ని రకాల పొరపాటు చేయడం వలన అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుత కాలంలో చాలామంది తమ కొత్త ఇంట్లో చోటు సరిపోక లేదా మరేదైనా కారణం వల్ల పూజగదిని కిచెన్ లేదా బెడ్ రూమ్ హాల్ లో ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే వాస్తు ప్రకారం పూజగది ఎక్కడ ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఆర్థిక ప్రయోజనాలు కలగడం కోసం పూజ గది ఎక్కడ పెట్టుకుంటే మంచిది. ఈ పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

Advertisement

 

Advertisement

-సాధారణంగా ఇరుకు గదులు ఉండడం వలన కొంతమంది కిచెన్ లోనే పూజగదిని ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే పూజగది కచ్చితంగా ఇతర గదులకు దూరంగా ఉండాలి. అలాగే శబ్దాలు లేని ప్రదేశంలో పూజాగదిని ఉంచడం మంచిది.

– పూజ చేస్తే ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. మరి ఇలా ఉండాలి అంటే పూజ గదిని ఎప్పుడు అందంగా అలంకరించాలి. ముఖ్యంగా ఇంట్లో పూజ చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తగ్గి పాజిటివ్ శక్తి పెరుగుతుంది.

Vastu : వంట గదిలో పూజ గది ఉండడం మంచిదేనా… వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారంటే…!

– వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి పూజ గది తూర్పు ,ఈశాన్య మూల లేదా ఉత్తరమూలలో ఉండాలి. ఎందుకంటే పూజ చేసుకోవడానికి ఇవి అనుకూలమైన ప్రదేశాలు. ఈ దిశగా పూజలను నిర్వహించడం శుభప్రదం.

– వాస్తు శాస్త్ర ప్రకారం చూసుకున్నట్లయితే వంట గదిలో పూజాగది అసలు ఉండకూడదు. వంటగది అనేది అగ్ని మూలకంతో ముడిపడి ఉండడం వలన ఇంట్లో సానుకూల శక్తి తగ్గిపోతుంది. అలాగే వంటగదిలో వివిధ ఆహార పదార్థాలను వండుతారు. కొన్ని సందర్భాలలో మాంసాహారం కూడా వండుతారు. కాబ్బటి వంట గదిలో పూజ గది లేకపోవడమే మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

– కొత్తగా నిర్మించే ఇళ్లలో పూజ గదిని ప్రత్యేకంగా కట్టించుకోవడం వలన మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఇక ఈ పూజ గదిని వంటగదితో కానీ బెడ్ రూమ్ తో గాని సంబంధం లేకుండా ఉండేలా చూసుకోవాలి.అప్పుడే మీరు ఇంట్లో చేసే పూజలకు ఫలితాలు లభిస్తాయి. లేకపోతే తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుంది.

Advertisement

Recent Posts

Krithi Shetty : పింక్ కలర్ శారీలో పిచ్చెక్కిస్తున్న అమ్మడు.. ఉప్పెన బ్యూటీ కూడా లైన్ లోకి వచ్చినట్టేనా..!

Krithi Shetty : ఉప్పెన సినిమాతో తెరంగేట్రం తోనే సెన్సేషనల్ హిట్ అందుకున్న కృతి శెట్టి ఆ హిట్ తో…

1 hour ago

Pawan Kalyan : యూపీలో యోగి.. ఏపీలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఏంటి ఈ ప్లాన్

Pawan Kalyan : యోగి ఆదిత్య‌నాథ్ పేరు మీరు వినే ఉంటారు. ఆయ‌న రెండు సార్లు యూపీలో బీజేపీని గెలిపించి…

2 hours ago

Digital Card : ఒక రాష్ట్రం, ఒకే డిజిటల్‌ కార్డు’.. తెలంగాణ‌లో అంద‌రికీ హెల్త్ కార్డులు..!

Digital Card : రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఫ్యామిలీ డిజిటల్‌ కార్డులు జారీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.…

3 hours ago

AP Bjp : కూట‌మిలో బీజేపీకి టీడీపీ, జ‌న‌సేన అంత అన్యాయం చేస్తుందా ?

AP Bjp : ఈ సారి ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం కొలువుదీరింది. టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీల క‌ల‌యిక‌తో భారీ విజ‌యం…

4 hours ago

FD Schemes : ఈ బ్యాంకు లో మీకు ఖాతా ఉందా ?.. సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు ఎస్‌బీఐ శుభ‌వార్త ..!

FD Schemes : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సాధారణ మరియు సీనియర్ సిటిజన్లకు వివిధ ఫిక్స్‌డ్ డిపాజిట్…

5 hours ago

YS Jagan Mohan Reddy : జ‌గ‌న్‌కి బ్యాడ్ టైం.. మ‌ళ్లీ మంచి రోజులు వ‌చ్చేదెప్పుడు..!

YS Jagan Mohan Reddy  : రాజ‌కీయాల‌లో బండ్లు-ఓడ‌లు, ఓడ‌లు- బండ్లు అవుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఎవ‌రి ప‌రిస్థితి…

6 hours ago

Aadhaar Update : ఆధార్ అప్‌డేట్ గడువు మళ్లీ పొడిగింపు.. అప్‌డేట్ ఎందుకు ముఖ్య‌మో తెలుసా ?

Aadhaar Update : ఆధార్ ఉన్నవారు తమ వివరాలను ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార…

7 hours ago

Bigg Boss 8 Telugu : ఇదెక్క‌డి ట్విస్ట్.. సోనియా, నాగార్జున మ‌ధ్య సమ్ థింగ్ సమ్ థింగ్… ?

Bigg Boss 8 Telugu : బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు బిగ్ బాస్. గ‌త ఏడు సంవత్స‌రాలుగా…

8 hours ago

This website uses cookies.