Jupiter Gochar : ఈ రాశి లోనికి త్వరలోనే గురువు అడుగుపెట్టబోతున్నాడు… ఈ రాశుల వారికి బంపర్ ఆఫరే…?
ప్రధానాంశాలు:
Jupiter Gochar : ఈ రాశి లోనికి త్వరలోనే గురువు అడుగుపెట్టబోతున్నాడు... ఈ రాశుల వారికి బంపర్ ఆఫరే...?
Jupiter Gochar : నవగ్రహాలలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో దేవ గురువు అయిన బృహస్పతికి ఇంకా ప్రాముఖ్యత ఉంది. 2025లో ఇప్పటికే మే 14 న వృషభ రాశి నుంచి మిధున రాశిలోకి ప్రవేశించాడు. తర్వాత అక్టోబర్లో మిధున రాశి నుంచి కర్కాట రాశిలోకి ప్రవేశిస్తాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గురువు ప్రవేశం కొన్ని రాశుల వారికి మంచి ప్రభావాన్ని చూపబోతుంది.అలాగే అదృష్టవంతుణ్ణి చేయబోతుంది. మరి ఆ అదృష్టవంతమైన రాశులు ఏమిటో తెలుసుకుందాం. కుటుంబ నెలలో అతిపెద్ద రాసి మార్పు సంభవించబోతుంది. దేవతల గురువు అయినా బృహస్పతి శుభగ్రహ యోగలను ఏర్పరుస్తాయి. గురువు వెంగగా కదిలే గ్రహం. ఈ కారణంగా రాశి మార్పు తరుచుగా జరుగుతుంది. కర్కాటకంలో గురువు సంచారం కొన్ని రాశులపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. చంద్రుడు కర్కాటక రాశి పై ఆధిపత్యం చెలాయిస్తాడు. గురు, చద్రులు ఒకరికొకరు స్నేహితులు. గురువు తన ఉచ్చ రాశిలోకి ప్రవేశించినపుడు ఏ రశులకు అదృష్ట దేవత మద్దత్తు లభిస్తుందో తెలుసుకుందాం…

Jupiter Gochar : ఈ రాశి లోనికి త్వరలోనే గురువు అడుగుపెట్టబోతున్నాడు… ఈ రాశుల వారికి బంపర్ ఆఫరే…?
Jupiter Gochar : వృచ్చిక రాశి
గురువైన బృహస్పతి ఈ రాశివారికి ఒక గొప్ప వరంగా చెప్పవచ్చు. స్థలానికి ఈ రాశిలో గురు అదృష్టం భూమి స్థానంలో సంచరిస్తాడు అటువంటి పరిస్థితిలో వీరికి అదృష్టం కలిసి వస్తుంది. వీరి జీవితంలో వ్యాపారం పరంగాను అభివృద్ధి,ఇంకా ప్రయోజనాలను కూడా పొందుతారు. అవివాహితులకు వివాహ గడియలు లేదా అవకాశాలు రావచ్చు. దీంతో పాటు అసంపూర్ణంగా ఉన్న పనులు పూర్తి చేయగలుగుతారు.ఆకస్మిక ధనలాభం కూడా పొందుతారు. పిల్లల వలన ఆనందాన్ని పొందుతారు.
కర్కాటక రాశి : కథక రాశిలో బృహస్పతి సంచారం కారణంగా అంతా శుభం కలుగుతుంది. ఈ రాశి లగ్నం ఇంట్లో బృహస్పతి సంచారం చేస్తాడు. అటువంటి పరిస్థితుల్లో విశ్వాసం బాగా పెరుగుతుంది.ఎలా వాళ్లను కొత్త అవకాశాలను ఏర్పరుస్తాయి. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు.వివాహం కాని వారికి వివాహ సంబంధం కుదురుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికే నూతన ఉద్యోగ అవకాశాలు ఎదురవుతాయి.
తులారాశి : రాశి వారికి బృహస్పతి సంచారం చాలా మంచిది ఈ రాశిలో బృహస్పతి కెరియర్ వ్యాపార గృహంలో సంచరిస్తారు దీనికి కారణంగా కొత్త ఉద్యోగ అవకాశాలు ఆఫర్లు పొందవచ్చు. పదోన్నతి పొందే అవకాశం కూడా వీరికి ఉంది.ఇంకా సంతోషంగా గడుపుతారు. ఈ సమయంలో కొత్త ఉద్యోగాల పట్ల కొన్ని అదనపు ఆదాయ వనరులు కూడా పెంచుకుంటారు. వ్యాపారంలో కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకుంటారు. కొన్ని పాత పెట్టుబడి నుంచి మంచి రాబడి కూడా వీరికి వస్తుంది.