Husbands and Wife : సిగ్గు వదిలి మీ భార్యతో రాత్రిపూట ఇలా చేస్తే చాలు… కోటీశ్వరులు అవుతారు
Husbands and Wife : ఆచార్య చానక్యుడు చాలా గొప్ప జ్ఞానం కలిగినవాడు. తన యొక్క తెలివితేటలతో చంద్రగుప్త మౌర్యుడిని రాజును కూడా చేశాడు. ఆచార్య చానక్యుడు చెప్పినటువంటి చాణక్య నీతిలో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మనం ఇప్పుడు చూద్దాం. జీవితంలో మనకు ఏదో ఒక సందర్భంలో మనకు కచ్చితంగా ఈ విషయాలు ఉపయోగపడతాయి. మనం ఈ వస్తువులను తీసుకోవడంలో అదేవిధంగా మనం ఇవ్వడంలో మనం అస్సలు ఏమాత్రం సిగ్గు పడకూడదని అలాంటి విషయాల్లో గట్టిగా ఉండాలని ఆచార్య చానక్యుడు చెప్పాడు. ఒకవేళ మీరు అడగడానికి సిగ్గుపడితే కనుక మీ జీవితం లో మీకు చాలా పెద్ద నష్టం కలగడం తప్పదు.. అంతేకాదు ఇలాంటివి మీరు గనక తీసుకోకపోతే మీ జీవితం అతలాకుతలమయ్యేటటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఈ మాట అక్షరాలా సత్యమని చెప్పుకోవాలి. కారణమేంటంటే మన పురాణాల ప్రకారం ఏ వ్యక్తి అయితే ఈ వస్తువులు అడగడానికి సిగ్గుపడడం జరుగుతుందో వారికి జీవితంలో సక్సెస్ అనేది ఎప్పటికీ లభించదు..
వారి జీవితానికి సంతృప్తి అనే పదానికి అర్థం ఉండదు. చిన్న చిన్న విషయాలు కూడా చాలా మంది సిగ్గుపడుతూ ఉంటారు. అలా సిగ్గుపడేవారు వారి సిగ్గు వల్ల కొన్ని పనులను చకచకా చేయలేక పోతారు. ఆచార్య చానక్యుడు ఈ నాలుగు విషయాల్లో ఎవరైతే సిగ్గుపడకుండా ఉంటారో వారు అందరి కంటే ఎక్కువగా సుఖపడతారని చెప్పడం జరుగుతుంది. మన హక్కుగా మనం భావించి మన వస్తువులు మనం అడగడంలో సిగ్గు పడకూడదు అనే విషయాన్ని చూద్దాం మగవారి గురించి చెప్పబడింది ఇందులో మొదటిది భార్య భర్తల ప్రేమ శారీరక సంబంధ విషయంలో ఏ ప్రేమ జంట అయినా సరే ఇలాంటి పొరబాట్లు ఎప్పుడు చేయకూడదట.. ప్రేమ సంబంధాలను దృఢంగా చేయడానికి అంటే బంధాలను బలపరుచుకోవడానికి ఇద్దరి మధ్య సలహాలు సూచనలు సంబంధ బాంధవ్యాలు ఎప్పుడు బలంగా ఉండాలి.
ఏ ప్రేమికుల జంట అయితే ఒకరిని చూసి ఒకరు సిగ్గుపడతారో మనసులో ఉన్న మాటలు వారు మనసు విప్పి మాట్లాడుకోలేక పోతారో అంతే కాకుండా శారీరక సంబంధ విషయంలో అంటే శృంగార విషయంలో ఎవరైతే సిగ్గుపడతారో కంగారు పడతారో అలాంటి వారి మధ్య ఎవరైనా సరే అన్యులు అంటే మూడో వ్యక్తి భార్యాభర్తల తర్వాత మూడో వ్యక్తి అన్య పురుషుడు కావచ్చు అన్యశ్రీ కావచ్చు మీ మధ్యలోకి ప్రవేశించటం జరుగుతుంది. వాళ్ళ రాకతో మీ యొక్క స్థానం ఏదైతే ఉంటుందో అది పోయి వారికి ఆస్థానం వెళుతుంది. దీనివల్ల ఇద్దరి మధ్య అంటే ఈ భార్యాభర్తల మధ్య దూరం పెరగడమే కాకుండా. మీజీవితం నాశనం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సిగ్గుపడకూడదు ఎటువంటి సంకోచం లేకుండా భార్య భర్తలు ఇద్దరూ కూడా ఒకరినొకరు ప్రేమగా చూసుకోవాలి.
ఇలా చేయడం ద్వారా భార్యాభర్తల మధ్య బంధం అనేది బలపడడమే కాకుండా జీవితం సంతోషంగా కొనసాగుతుంది. మీ దగ్గర డబ్బులున్నప్పుడు మీరు ఎవరికైనా ఇచ్చి తిరిగి తీసుకోవడానికి సిగ్గుపడితే నీకే నష్టం. అలాగే వ్యాపారాన్ని నడుపుతున్నప్పుడు ఎవరికైనా మీ వస్తువులు ఇవ్వడం జరిగినప్పుడు దానికి సంబంధించిన డబ్బుని పైసా తో సహా వసూలు చేసుకోవటం అలవాటు చేసుకోవాలి.. లేకపోతే మనకు నష్టం వాటిల్లి అలా అలా మన యొక్క జీవితంలో ఎదగడానికి అనేది అడ్డుకట్ట వేసుకున్న కాబట్టి డబ్బు విషయంలో కూడా ఎప్పుడూ మీరు మొహమాట పడకూడదు.. అలాగే అడగడానికి ఎప్పుడు సిగ్గుపడకూడదు..