Karthika Masam : కార్తీక మంగళ, శుక్రవారం లో పొరపాటున కూడా ఈ 04 పనులు అస్సలు చేయకూడదు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Karthika Masam : కార్తీక మంగళ, శుక్రవారం లో పొరపాటున కూడా ఈ 04 పనులు అస్సలు చేయకూడదు…!

 Authored By aruna | The Telugu News | Updated on :21 November 2023,7:00 am

ప్రధానాంశాలు:

  •  Karthika Masam : కార్తీక మంగళ, శుక్రవారం లో పొరపాటున కూడా ఈ 04 పనులు అస్సలు చేయకూడదు...!

Karthika Masam : మంగళవారం కుజునికి సంకేతం.. దలిత.పుత్రుడు అందువల్ల భూమి పైన నివసించే వారికి కుజదోషం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కుజుడు ప్రమాదాలకు నష్టాలకు కారకుడు. అందుకనే కుజ ప్రభావం ఉన్న మంగళవారం రోజున ఎలాంటి శుభకార్యాలు కూడా తలపెట్టరు. మంగళవారం రోజు అసలు ఏ పనులు చేయకూడదు. అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. గోర్లు కత్తిరించవచ్చా.. ఇటువంటి సందేహం చాలా మందిలో ఉంటుంది. మరి అది ఎంతవరకు నిజమో అనేది తెలుసుకుందాం. మంగళవారం శుక్రవారం దుర్గాదేవి శ్రీ మహాలక్ష్మి దేవి లకు ప్రీతికరమైన రోజులు అవునా ఈరోజుల్లో మన వద్ద ఉన్న నగదు కానీ ఏదైనా సంపదనిచ్చే వస్తువుల్ని కానీ ఇతరులకు ఇవ్వడం ద్వారా లక్ష్మీదేవి మనల్ని వదిలి వారిని చేరుతుందని విశ్వాసం.

మంగళ, శుక్రవారం దుర్గా లక్ష్మీదేవికి ప్రీతికరం కావడంతో ఆ రోజున జుట్టు కత్తిరించడం లేదా గోళ్ళను కత్తిరించడం అదృష్టం దురదృష్టగా మారుతుందని చెప్తున్నారు. ఇక మహాలక్ష్మికి ఇష్టమైన శుక్రవారం పూట ఏదైనా కొత్త వస్తువులు పొందాలి కానీ నష్టపోవడం కూడదు. శుక్రవారం పూట ఏదైనా వస్తువుని ఇతరులకు ఇవ్వకూడదు అంటారు.. నిషిద్ధం. సోమా, బుధ గురు వారాలు చుట్టు కత్తిరించుకోవచ్చు శని ఆదివారాలు కూడా జుట్టును చక్కగా కత్తిరించుకోవచ్చు.. అందుకే గోళ్ళను స్నానానికి పూర వమే తొలగించాలి. స్నానం తర్వాత గోళ్లను కత్తిరించడం దోషమని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. మంగళవారానికి కుజుడు కలిగి ఉన్నాడు. యుద్ధకారకుడు అందుకే అతను ఆధిపత్యం వహించే రోజున కాకుండా ఇతర రోజుల్లో గోళ్లు కత్తిరించుకోవడం మంచిది.

సూర్యోదయానికి ముందే స్నానాధికాలు చేయడానికి ముందే మీరు గోళ్ళు ఉంటే తొలగించుకోవలసి ఉంటుంది. అలాగే ఇంటి బయట మాత్రమే కత్తిరించాలి. గోళ్లు, జుట్టు ఇంట్లో కత్తిరించడం దరిద్రం. మంగళవారం ఉపవాస దీక్షలు చేసేవారు రాత్రిపూట ఉప్పులేని ఆహారాన్ని తీసుకోవాలి. మంగళవారం మాంసాహారానికి దూరంగా ఉండడం చాలా మంచిది. మాంసాహారం తీసుకునే వారి ఎంత శ్రీమహాలక్ష్మి దేవి నివాసం ఉండదని జ్యోతిష పండితులు చెప్తున్నారు. కాబట్టి మంగళవారం నివాళులు పాటించండి కచ్చితంగా మంచి ఫలితాల్ని పొందుతారు..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది