Lakshimi Devi kataksham : కోటీశ్వరులు కావాలంటే రోజు అర్ధరాత్రి ఖచ్చితంగా ఈ 5 పనులు చేయాలి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Lakshimi Devi kataksham : కోటీశ్వరులు కావాలంటే రోజు అర్ధరాత్రి ఖచ్చితంగా ఈ 5 పనులు చేయాలి…!

 Authored By jyothi | The Telugu News | Updated on :19 December 2023,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Lakshimi Devi kataksham : కోటీశ్వరులు కావాలంటే రోజు అర్ధరాత్రి ఖచ్చితంగా ఈ 5 పనులు చేయాలి...!

Lakshimi Devi kataksham : ఎలాంటి పనులు చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.. ఏ ఏ పనులు చేస్తే లక్ష్మీ కటాక్షం కలగదు.. ఇది చాలామంది తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఐదు కచ్చితమైన పనులు ప్రతిరోజు అర్ధరాత్రి చేస్తే ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారు. ఎంతోమంది పండితులు చెబుతున్నటువంటి మాట. రాత్రిపూట ఏ పనులు చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఏ ఏ పనులు చేయకుండా జాగ్రత్తలు పడితే.. లక్ష్మి మనల్ని వరిస్తుంది. కోటీశ్వరులయ్యే అవకాశాలు ఎవరికి ఉంటాయి? ఎలాంటి పనులు చేయాలి. లక్ష్మీదేవిని ఆకర్షించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మీరందరూ తెలుసుకుంటారు.. మీ లక్ష్మి దేవి కటాక్షం కావాలని అమ్మవారి దయ కోసం ఎదురుచూడని వాళ్ళు ఎవరైనా ఉంటారా.. ఎవ్వరు ఉండరు.. ప్రతి ఒక్కరూ కోరుకునేది ప్రతినిత్యం అది అమ్మవారి దయమని మీద ఉండాలి. మనం కష్టపడి పనిచేయటానికి అమ్మవారి ఆశీస్సులు కావాలి. లక్ష్మీ కటాక్ష ఉంటే తప్ప మనం ఆనందంగా ఉండలేమని ప్రతి ఒక్కరికి తెలుసు.. లక్ష్మీదేవి చల్ల కరుణ మనందరి మీద ఉంటుంది. లక్ష్మీదేవి ఇష్టపడే పనులు కొన్ని ఉంటాయి. లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పనులు మనం కనుక చేస్తే లక్ష్మీ మన ఇంట్లోకి రావటానికి ఆసక్తి చూపిస్తుంది అని చెప్తూ ఉంటారు. అంతే కదా మనకి నచ్చినటువంటి వాతావరణము ఎక్కడైతే ఉంటుందో మనం అక్కడ ఉండటానికి ఇష్టపడతాం.

అలాగే అమ్మవారి కరుణ కటాక్షాలు కూడా అంతే అమ్మవారు ఏ ఏ పనులు చేస్తే ఇష్టపడుతుందో ఆపనులు మనం చేస్తే కచ్చితంగా అమ్మ వారి కటాక్షం మన పట్ల ఉంటుంది. చాలామంది తొందరగా భోజనాలు చేసేసి చాలా తొందరగా నిద్రపోయేటువంటి అలవాటు ఉండేది. కొన్ని మనం చేస్తున్నటువంటి ఉద్యోగాలు పనులు వ్యాపారాలలో భాగంగా తినేటటువంటి సమయం అర్ధరాత్రి అవుతుంది. నిద్రపోయే సమయం తెల్లవారుజామున అవుతుంది. ఇది ఏమాత్రం అతిశయోక్తి కాదు.. చాలామంది కుటుంబాల్లో జరుగుతున్నటువంటి అంశం అయితే నిద్రపోయేటప్పుడు వంట గదిలో ఖాళీ అయిన పాత్రలని శుభ్రం చేసే నిద్రపోవాలి. లేదంటే ఆ ఇంటిని దరిద్రం చుట్టుకుంటుందని పండితులు చెప్తూ ఉంటారు. ఇవాల్టి రేపు ఉన్న పరిస్థితుల్లో ఎవరింట్లో పనులు వాళ్ళు చేయటం లేదు అలా చేయాల్సిన అవసరం. కానీ లేదంటే సమయం కాని ఉండటం లేదు. చాలామందికి పనివాళ్ళు వస్తారు. ఉదయాన్నే రాత్రిపూట మిగిలిన పాత్రలని కడిగేసి ఇల్లంతా వచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ రాత్రిపూట మాత్రం తిన్నటు వంటి పాత్రలు అలా ఉంచేస్తే ఖచ్చితంగా ఆ ఇంటిని దరిద్రం చుట్టుకుంటుంది. అని పండితులు చెప్తున్నారు. అన్నాన్ని మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం. కాబట్టి రాత్రి భోజనం చేసిన తర్వాత ఆ పాత్రలన్నింటినీ వంట వండిన ప్రదేశం అంటే వంటగదిని నీటిగా శుభ్రం చేయాలి.

అలాగే భోజనం చేసేటప్పుడు గిన్నెలు పూర్తిగా ఖాళీ చేసేసి తినేయకూడదు. ఎందుకంటే రాత్రిపూట పితృదేవతలు దేవతలు సంచరిస్తూ ఉంటారు. మన ఇంటికి వచ్చినప్పుడు వారికి కనీసం తినటానికి ఇంట్లో అన్నం అయినా ఉందా లేదా అని చూస్తారంట.. అలా చూసినప్పుడు తినటానికి ఏమీ లేకపోతే ఆకలితో తిరిగి వెళుతూ వెళుతూ మనల్నిశపిస్తారు. ఒకవేళ అన్న ఉంటే మనల్ని అన్నానికి లోటు లేకుండా ఉండాలని దీవిస్తారట.. కాబట్టి పూర్తిగా పాత్రలన్నీ శుభ్రం చేయకుండా కొద్దిగా అన్నాన్ని గిన్నెల్లో ఉంచి మూత పెట్టి మిగిలిన పాత్రలన్నింటినీ శుభ్రం చేసుకోవాలి. అప్పుడే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది. అలాగే మనం సంపాదించినటువంటి సంపదలో లేనివారికి మన స్థాయికి మన తోమతికి తగినట్టుగా దానధర్మాలు చేయాలి. గొప్పదనాలు చేసే వారిని అలాగే ఎప్పుడూ ఇతరుల గురించి ఆలోచించే వారిని లక్ష్మీదేవి ఎప్పుడు వరిస్తుందని గుర్తు పెట్టుకోండి…

Advertisement
WhatsApp Group Join Now

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది