Lakshmi Devi : బాగా డబ్బులు ఉన్న వారి రహస్యం ఇదే. . ఉప్పు జాడీలో ఈ మూడు వస్తువులు వేస్తే చాలు.. లక్ష్మీదేవి మీ ఇంట అడుగు పెట్టడం ఖాయం...!
Lakshmi Devi : మనతో పాటు మనకి ఒకేసారి పై స్థానంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది జీవితంలో ఎప్పుడూ కూడా ధనానికి లోటు అనేది ఉండదు. వారికి డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయో అర్థం కాదు. ఆ విధంగా మరియు ఒక జీవితం అనేది సాగిపోతుంది. అటువంటి వారిని చూసి చాలా మంది ఆశ్చర్యపోతూ ఉంటారు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఇటువంటి వ్యక్తులను చూసి వారికి ఏ విధంగా డబ్బులు వస్తున్నాయి. ముఖ్యంగా ఆ లక్ష్మీదేవి వారిని ఎందుకు అనుగ్రహిస్తుంది. మాలాంటి వారిని ఎందుకు అనుగ్రహించదు. ఇటువంటి మాటలు చాలామంది నోటిలో నుండి మన వింటూ ఉంటాం. ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుకోవడానికి మనం పాటించవలసినటువంటి నియమాలు కూడా కొన్ని ఉంటాయి. ముఖ్యంగా బాగా డబ్బులు సంపాదించిన వారు కూడా ఇటువంటి పరిహారాలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా కొన్ని నియమాలు పాటించడం వల్ల ముఖ్యంగా లక్ష్మీ కటాక్షాలు వారి పొందుకుంటారు. వారి జీవితంలో ధనానికి లోటు అనేది ఉండదు. అంటే ఈ పరిహారం చేస్తున్నట్లుగా లేకపోతే ఈ విధంగా మేము ఇటువంటి నియమాలు పాటిస్తున్నామని ఎవరితోనూ కూడా చెప్పుకోరు.
ఎందుకంటే ఇటువంటి నియమాలు పాటించే సమయంలో ఇటువంటి పరిహారాలు చేసే సమయంలో ఎవరికైనా దాని గురించి చెబితే దానికి ప్రతిఫలం అనేది ఉండదు అని వారికి తెలుసు..కాబట్టి మీరు కూడా ఈ యొక్క రహస్యమైన పనిని చేయండి. మీ జీవితంలో ఆర్థికంగా గణనీయమైన పురోగతిని మీరు సాధించగలుగుతారు. ఎందుకంటే ఉప్పుకి అలాగే శ్రీ మహాలక్ష్మి దేవికి సంబంధం అనేది ఉంటుంది. ఎందుకంటే శ్రీమహాలక్ష్మి దేవి సముద్రం నుండి అవతరించింది. సముద్రం అంటేనే ఉప్పు. అంటే ఉప్పు అనేది శ్రీమహాలక్ష్మి దేవికి అభినభావ సంబంధాన్ని కలిగి ఉండటం మాత్రమే కాకుండా లక్ష్మీదేవికి ఇష్టమైన పదార్థం మాత్రమే కాకుండా నెగటివ్ ఎనర్జీని లాగేసే శక్తి కూడా ఈ ఉప్పుకి ఉంటుంది. దీనికోసం మీరు ఎక్కువగా డబ్బు ఖర్చు చేయాల్సిన పని కూడా లేదండి. చాలా తక్కువ డబ్బులతోనే ఈ జారిని మీరు కొనుగోలు చేయవచ్చు. ఈ విధంగా ఉప్పుజాడి తెచ్చుకున్న తర్వాత మీరు దాన్ని శుభ్రంగా కడిగేసి గురువారం కానీ శుక్రవారం కానీ ఈ విధంగా మీరు చేయాల్సి ఉంటుందండి. దానికోసం మీరు జాడీని శుభ్రంగా కడిగేసుకోండి. తర్వాత దాంట్లో ఒక పసుపు రంగు వస్త్రాన్ని పెట్టండి.
దానిలో తొమ్మిది వక్కలు, ఒక పసుపు కొమ్ము, వెండి లేదా బంగారం నానం ఒకటి వేసి దాని మూటకట్టి జాడీలో సగం వరకు ఉప్పు పోసి ఈ ముటను పెట్టి పైన మళ్ళీ ఉప్పుతో నింపాలి. ఈ విధంగా మూడు వస్తువులు పెట్టిన తర్వాత దానిపై నుండి మీరు రోజు వంటల్లోకి వాడుకునే ఉప్పును ఈ విధంగా పోసిన తర్వాత మీరు యధావిధిగా వంటలోకి ఆ ఉప్పును వాడుకోవచ్చు.. ముఖ్యంగా మీరు ఈ ఒక్క పరిహారం చేశారంటే కచ్చితంగా 21 రోజుల్లో మీ జీవితంలో మార్పులు చూస్తారు. అలాగే నిత్యం లక్ష్మీదేవిని ఆరాధించాలి. ఇది ప్రధానమైన విషయం. ఎందుకంటే స్త్రీలు నెలసరి సమయంలో ఈ విధంగా ఉప్పు జారిన ముట్టుకోకుండా సపరేట్గా వేరే దాంట్లో మీరు కొంచెం ఉప్పును పోసుకోండి. ఆ సమయంలో మాత్రమే వేరే దాంట్లో నుండి ఉప్పుని వాడుకోండి. మీరు ఎప్పుడు కూడా ఇటువంటి నియమాలు పాటించాలి.. మీరు ఈ విధంగా చేస్తే మీ జీవితంలో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. సాక్షాత్తు మహాలక్ష్మి దేవి మీ ఇంటి అడుగుపెడుతుంది..
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
This website uses cookies.