LaxmiDevi : లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉండాలంటే ఇలా చేయండి .. వీడియో

 Authored By keshava | The Telugu News | Updated on :19 January 2022,7:00 am

LaxmiDevi : ఎంత కష్టపడ్డా ధనం దాచుకోలేకపోతున్నారా ? సంపాదించినదంతా అవసరాలకు ఖర్చు అయిపోతుందా ? మీకు బ్యాంక్లో బాలెన్స్, ప్లాట్లు, ఇండ్లు, బంగారం వంటివి భవిష్యత్ అవసరాల కోసం దాచుకునే పరిస్థితి మీకు లేదా ? ఇంట్లో స్థిరంగా లక్ష్మీదేవి ఉండాలంటే ఏం చేయాలి ? అతి సులువైన పరిహారాలు ఏమిటి ? వీటన్నింటిని అనుగ్రహించే అమ్మవారు లక్ష్మీ దేవి.

ఆ అమ్మ అనుగ్రహం ఉంటే ధనం, ఆరోగ్యం, ఐశ్వర్యం. పశు సంపద, ఆభరణాలు, స్థిర లక్ష్మీ అన్ని అమ్మరూపాలే. అయితే ఈ అమ్మ అనుగ్రహం కావాలంటే కొన్ని నియమాలు పాటించాలి. అలా చేయగలిగితేనే అమ్మ అనుగ్రహం మనకు లభిస్తుంది. లక్ష్మీదేవి అంటే ఇచ్ఛాశక్తి. ఈ శక్తి రావాలంటే మనకు ఏం కావాలి ? ఏ పూజ చేయాలి ? ఇంట్లో పాటించాల్సిన పద్ధతులు, చేసుకోవాల్సిన, ఆచరించాల్సిన నియమాలు కొన్ని ఉన్నాయి.

Laxmidevi How To Save Money

Laxmidevi How To Save Money

అవి అతి సులభంగా అందరూ చేసుకోవచ్చు. వీటిని చేస్తే తప్పక మీకు అమ్మ అనుగ్రహం తప్పక లభిస్తుంది. దీనికోసం ప్రతినిత్యం ఏం చేయాలో ఆయా పురాణాలు, గ్రంథాలలో చెప్పిన అతి శక్తివంతమైన పరిహారాలు తెలుసుకుందాం. దీనితోపాటు పాటించాల్సిన నియమాలు ఏమిటి వివరంగా తెలుసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఇక ఆలస్యం ఎందుకు కింది వీడియోను వీక్షించండి.

keshava

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి