Maha Shivratri : ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి… ఆరోజు శివుని ఆశీస్సులు ఈ రాశులపై… మీరు చేయాల్సిందల్లా…?
ప్రధానాంశాలు:
Maha Shivratri : ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి... ఆరోజు శివుని ఆశీస్సులు ఈ రాశులపై... మీరు చేయాల్సిందల్లా...?
Maha Shivratri : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఎంత ప్రాధాన్యత ఉందో. మహాశివరాత్రి పండుగ కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఈ పర్వదినాన భక్తులందరూ కూడా భక్తిశ్రద్ధలతో శివుని ఆరాధిస్తారు. అయితే శివరాత్రి Maha Shivratri తెలుగు క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం కూడా మాఘమాసంలో కుష్టపక్షంలో చతుర్దశ తిధినాడు వచ్చే మహాశివరాత్రి నాడు ఈ సంవత్సరం ఫిబ్రవరి 26వ తేదీన వస్తుంది. అటువంటి మహాశివరాత్రి పర్వదినాన అరుదైన శుభ యోగాలు ఏర్పడబోతున్నాయి కొన్ని రాశుల వారికి…

Maha Shivratri : ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి… ఆరోజు శివుని ఆశీస్సులు ఈ రాశులపై… మీరు చేయాల్సిందల్లా…?
Maha Shivratri ఈ రాశులపై శివుని కటాక్షం
శివరాత్రి నాడు Maha Shivratri శ్రవణా నక్షత్ర యుక్తంగా వస్తున్నా మహాశివరాత్రి త్రిగ్రహీ యోగాన్ని, సర్వార్ధ సిద్ధి యోగాన్ని ఏర్పరుస్తుంది. మహాశివరాత్రి నాడు కొన్ని రాశులపై శివుని యొక్క అనుగ్రహం ఉండబోతుంది. మరి శివయ్య అనుగ్రహాన్ని పొందిన ఆ రాశులు ఏమిటి… వారు ఏం చేస్తే పరమశివుని కటాక్షాన్ని పొందగలరో తెలుసుకుందాం…
మేషరాశి : మేష రాశి వారికి కుజుడు అధిపతి. ఈ రాశి వారికి శివయ్య Maha Shivratri అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. మేష రాశి వారికి మహాశివరాత్రి పర్వదినాన శివ పూజ సమయంలో నాగేశ్వర నమః అనే మంత్రాన్ని జపిస్తే. మీ కోరికలు త్వరగా తీరుతాయి. మేష రాశి వారు శివరాత్రి నాడు శివయ్యని ఎర్రటి పువ్వులు మరియు ఎర్రచందనం, ఎర్రని రంగులో ఉండే పండ్లను సమర్పిస్తే శివకటాక్షం లభిస్తుంది. శివయ్య నుపాలతోనూ మరియు గంగా జలాలతోనూ అభిషేకిస్తే మేషరాశి వారు ఉద్యోగ జీవితంలో పురోగతిని కూడా పొందుతారు. శివుడు అభిషేక ప్రియుడు కావున శివరాత్రి రోజున ఈ మేష రాశి వారు శివుని శ్రద్ధలతో అభిషేకిస్తే బోలా శంకరుడు దీవెన అందుకుంటారు.
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి కూడా అంగారకుడు అధిపతిగా ఉంటాడు. రాశి వారికి కూడా అనుగ్రహం ఉంటుంది. మహాశివరాత్రి రోజున ఈ వృశ్చిక రాశి వారు రుద్రాష్టకం పట్టిస్తే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ శివుని యొక్క ప్రత్యేక అనుగ్రహం వృచ్చిక రాశికి కలుగుతుంది. మహాశివరాత్రి రోజున శివునికి గులాబీ పువ్వులను, బిల్వపత్రాలను సమర్పిస్తే అన్ని శుభాలే కలుగుతాయి.
మకర రాశి : ని మకర రాశి వారికి శని దేవుడు అధిపతి. శివరాత్రి పర్వదినాన మకర రాశి వారు శివుని నీ అభిషేకించి అర్చనలు చేయించితే సమస్యల నుండి బయటపడతారు. సమస్యలన్నీ కూడా తొలగిపోయే విజయాలు వరిస్తాయి. ఈ రాశి వారు దతురా, అష్టగంధ తదితర వస్తువులతో శివయ్యను పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.
కుంభరాశి : కుంభ రాశి వారికి కూడా శని దేవుడు అధిపతి. ఈ రాశి వారు మహాశివరాత్రి వేళా శివలింగానికి ఏ జలాభిషేకం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. శివలింగానికి చెరుకు రసంతో అభిషేకం చేస్తే మంచి ఫలితాలను పొందుతారు. ఆ రోజున శివ అష్టకాన్ని కూడా పట్టిస్తే , శక్తిసామర్థ్యాల మేరకు శివరాత్రి వేళ దానధర్మాలు చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఎన్నో రెట్ల పుణ్యం లభిస్తుంది.