Maha Shivratri : ఈ మహాశివరాత్రి నుండి శని దేవుని దయతో ఈ రాశుల వారికి శని దోషం తొలగిపోతుంది….? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Maha Shivratri : ఈ మహాశివరాత్రి నుండి శని దేవుని దయతో ఈ రాశుల వారికి శని దోషం తొలగిపోతుంది….?

 Authored By ramu | The Telugu News | Updated on :26 February 2025,6:00 am

ప్రధానాంశాలు:

  •  Maha Shivratri : ఈ మహాశివరాత్రి నుండి శని దేవుని దయతో ఈ రాశుల వారికి శని దోషం తొలగిపోతుంది....?

Maha Shivratri :  జ్యోతిష్య శాస్త్రంలో మహాశివరాత్రి గురించి ప్రత్యేకమైన స్థానం ఉంది. 2025 వ సంవత్సరంలో ఫిబ్రవరి 26వ తేదీన వచ్చే మహాశివరాత్రి ప్రత్యేకమైన చోటు చేసుకుంది. ఈ శివరాత్రి పర్వదినాన గ్రహాల సంచారం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇవ్వబోతుంది….

Maha Shivratri ఈ మహాశివరాత్రి నుండి శని దేవుని దయతో ఈ రాశుల వారికి శని దోషం తొలగిపోతుంది

Maha Shivratri : ఈ మహాశివరాత్రి నుండి శని దేవుని దయతో ఈ రాశుల వారికి శని దోషం తొలగిపోతుంది….?

Maha Shivratri మహాశివరాత్రి నాడు శనిదోషం పూర్తిగా తొలగిపోయే రాశులు ఇవే

మహాశివరాత్రి రోజున శుక్రుడు, మీన రాశి లోకే సంచరించే బుధుడు, వృషభ రాశిలోకి సంచరించే గురువు, కుంభ రాశిలోకి సంచరించే రవి, శని కారణంగా అనేక రాశుల వారి జీవితాలలో సత్ఫలితాలు కూడా వస్తాయి. కొన్ని రోజుల వారికి సమయంలో శని దోషాలు తొలగిపోతాయి. శని దయ కారణంగా మహాశివరాత్రి నుంచి సంతోషం పూర్తిగా తొలగిపోయే రాశులు ఏంటో తెలుసుకుందాం…

కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి గత రెండు సంవత్సరాలు అష్టమ శని దోషము ఏర్పడింది. అయితే ఈ మార్చి 29వ తేదీన ఈ శని దోషం పూర్తిగా వీరికి తొలగుతుంది. ఈ కర్కాటక రాశి వారు మహాశివరాత్రి రోజున శివారాధన చేసి రుద్రాభిషేకం చేయడం లేదా రుద్ర అష్టకం పఠించడంతో ఈ దోషాలు తొలగిపోతాయి. కర్కాటక రాశి వారికి ఈ సమయంలో ఏ పని చేసినా ఇబ్బంది లేకుండా సజావుగా సాగుతుంది. కర్కాటక రాశి వారికి ఆర్థిక పరిస్థితి కూడా చాలా బాగుంటుంది. ఉద్యోగంలో కష్టాలు తొలగిపోయే కర్కాటక రాశి వారికి అన్ని సంతోషాలే కలుగుతాయి.

సింహరాశి : ఈ రాశి వారికి ఏ సప్తమ స్థానంలో శని ఉండడం చేత వీరికి పెళ్లి సంబంధాలు ఆలస్యం అవుతాయి. ఈ సింహ రాశి వారు శివరాత్రి రోజున శివునికి పూజ చేసి భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షను పాటిస్తే సానుకూల ఫలితాలు వస్తాయి. కాదు విపరీతంగా ధనం కూడా వస్తుంది. పని చేసే యోగంలో పురోగతిని చూస్తారు. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి.

వృశ్చిక రాశి : రాశి వారికి శని దోషము వల్ల కష్టాలు ఎదుర్కొంటారు. ఈ రాశి వారు మహాశివరాత్రి రోజున శివునికి అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలను ఉపవాస దీక్షలను మరియు జాగారాలు చేస్తే, కుటుంబంలో సుఖము, ఆనందం పెరుగుతుంది. సొంతగృహం నిర్మాణం కల నెరవేరుతుంది. ఇప్పటివరకు ఉన్న ఆస్తి వివాదాలన్నీ కూడా పరిష్కారమే కార్యసిద్ధి జరుగుతుంది. చేపట్టే ప్రతి పని కూడా విజయాలు వీరి వే.

మకర రాశి : ఈ రాశి వారికి ఏడున్నర సంవత్సరాలు అనేక ఆర్థిక కష్టాలు ఉన్నాయి. శివరాత్రి రోజున భక్తిశ్రద్ధలతో శివుని పూజిస్తే మరియు ఉపవాసం చేసి జాగారాలు చేస్తే ఆర్థిక ఇబ్బందులు అని తొలగిపోతాయి. సమయంలో ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. శని దోషాలు తొలగిపోయి ఆదాయ మార్గాలు వృద్ధి చెందుతాయి.

కుంభరాశి : ఈ కుంభ రాశి వారు గత ఐదేళ్లుగా కుటుంబంలోనూ మరియు ఉద్యోగంలోనూ ఇబ్బందులను ఎదురవుతూనే ఉన్నాయి. అయితే మహాశివరాత్రి రోజున శివ పూజ చేయడం వల్ల ఈ రాశి వారికి శని ప్రభావం తగ్గి మీరు అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. వారికి ఆదాయం పెరుగుతుంది మరియు కుటుంబంలో ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది.

మీన రాశి : రాశి వారికి గత రెండున్నర సంవత్సరాలుగా అనేక రకాల ఇబ్బందులు శని కలిగిస్తున్నాడు. మీన రాశి వారికి మహాశివరాత్రి రోజు బిల్వపత్రాలతో శివుని పూజ చేసి మరియు రుద్రాష్టకాన్ని జపిస్తే ఆర్థికంగా పురోగతి కలుగుతుంది. ఉద్యోగాలలో పురోగతిని సాధిస్తారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది