Zodiac sign : సింహ రాశి వారికి మరో రెండు రోజులలో ఒక వ్యక్తి కారణంగా అనుకోని అద్భుతం జరగబోతుంది…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Zodiac sign : సింహ రాశి వారికి మరో రెండు రోజులలో ఒక వ్యక్తి కారణంగా అనుకోని అద్భుతం జరగబోతుంది…!

 Authored By aruna | The Telugu News | Updated on :3 October 2023,7:00 am

Zodiac sign : సింహరాశి వారికి మరో రెండు రోజుల్లో అనుకుని విధంగా అద్భుతం జరగబోతోంది. ఒక వ్యక్తి కారణంగా మీ జీవితం మొత్తం మారిపోతోంది. సింహరాశి వారికి మరో రెండు రోజుల్లో మీరు ఊహించినటువంటి అద్భుతాలు ఎన్నో జరగబోతున్నాయి.. వాటితో పాటు మీ జీవితంలోకి ప్రవేశించే వ్యక్తి కారణంగా మీ లైఫ్ లో కొన్ని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అనేది కూడా ఈరోజు తెలుసుకుందాం. ఈ రాశికి అధిపతి సూర్యుడు. సింహరాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయపాలనకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎంత ఉన్నత స్థితి సాధించిన ఇంకా ఇంకా పురోగతి సాధించాలని తపనా వీళ్ళలో ఎక్కువగా ఉంటుంది. అభివృద్ధి సాధించాలని జీవితం విని సుఖ జీవితానికి దూరం చేస్తుంది. వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు.

ఆర్థిక విషయాలలో సమర్థులుగా పేరు గడుస్తారు. సింహరాశి వారిని భయపెట్టి లగా తీసుకోవడం అనేది దాదాపు అసాధ్యమైన విషయం తాను నమ్మిన విషయాలను ఇతరులను నమ్మకపోయినా పెద్దగా పట్టించుకోరు. మీరు అంచనాలు నూటికి 90 పాళ్ళు నిజమవుతాయి. వీరికి లౌక్యం కూడా ఎక్కువే. ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలి అనే విషయం బాగా తెలుసు.. అలాగే ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా మాకు తెలుసు.. వారికి డబ్బు ఆస్తిపాస్తులు అధికారం ఇలాంటి విషయాలు వేరే దృష్టిలో పెద్ద విలువైనవి కాదు. కానీ ప్రచార కాంక్ష అన్న కీర్తి దాహం అన్న ఈ రెండు విషయాలకి పడిపోతారు. ఇక సింహ రాశి వారికి రవి, కుజ, రాహువు, గురు మహర్దశలు బాగా యోగిస్తాయి. స్నేహితులు మర్చిపోలేని విధంగా సాయం చేస్తారు. వ్యతిరేకంగా ఆలోచించనంత కాలం మాత్రం మేలు గుర్తుంటుంది. ఇక మరో రెండు రోజుల్లో సింహ రాశి వారికి మీకు సరైన సమయంగా కనిపిస్తుంది.

next ten days Leo Zodiac sign

next ten days Leo Zodiac sign

మీరు ఆదాయ ప్రవాహాన్ని విపరీతంగా చూస్తారు. కొన్ని సందర్భాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీరు ఊహించినటువంటి లాభం రావడం వల్ల మీకు అయితే ఎక్కువ సంతోషం ఎక్కువవుతుంది. పెట్టుబడులు కూడా మంచి రాబడిన పొందుతాయి. మీ కుటుంబ సభ్యులకు ముఖ్యంగా మీ జీవిత భాగస్వామికి సలహాలు ఇవ్వకండి. మీరు ఎప్పటినుంచో అనుకుంటున్న కార్యక్రమాలు జరగడం వల్ల మీరు మంచి ఆనందానికి గురవుతారు. దీంతోపాటు మీ జీవితంలోకి ఒక వ్యక్తి రాక అనేది జరుగుతుంది. ఆ వ్యక్తి కారణంగా మీ లైఫ్ మొత్తం టర్న్ అయిపోతుంది. అవన్నీ కూడా పాజిటివ్ గానే ఉండడం మరో విషయం. అందుకే వరి ఆశీర్వాదం కూడా మీకు తోడవుతుంది. మరి వారెవరో కాదు మీ భాగస్వామి మరి సహాయ సహకారాలతో మీరు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. మీరు ఎప్పుడు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉండండి.

ముఖ్యంగా మీ జీవిత భాగస్వామిని మోసం చేయాలని గాని వారిని ఇబ్బంది పెట్టాలని గాని ఆలోచన మాత్రం మీ మనసులో కూడా రానివద్దు సింహ రాశి వారి అదృష్ట సంఖ్యలు ఒకటి, నాలుగు, ఐదు మరియు తొమిది వీరికి ఆదివారం, సోమవారం బాగా కలిసొస్తాయి. ఆ రోజుల్లో కనుక మీరు తలపెట్టే పనులు మంచివి అయితే ఎలాంటి ఆకటంకం ఉండదు. బుధ గురువారాలలో ఎటువంటి కొత్త పనులుమీరు తీపి పదార్థాలను స్వీకరించారంటే ఆ ప్రత్యేకమైన పనిలో మీ విజయ లక్ష్యాలు ఇంకా విజయవకాశాలు పెరుగుతూనే అవకాశం ఉంటుంది. దీని వల్ల మీరు జీవితంలో ముందుకు వెళుతూ ఉంటారు.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది