Numerology : ఓరి నాయనో…ఈ తారీకుల్లో పుట్టిన వారు ప్రేమించిన వారిని మోసం చేస్తారట… వీరికి ఎఫైర్లు కూడా ఎక్కువే…?

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 9 April 2025, 6:00 am
  •  Numerology : ఓరి నాయనో...ఈ తారీకుల్లో పుట్టిన వారు ప్రేమించిన వారిని మోసం చేస్తారట... వీరికి ఎఫైర్లు కూడా ఎక్కువే...?

Numerology : సంఖ్యా శాస్త్రం ప్రకారం కొన్ని తారీకులలో పుట్టిన వారు, రిలేషన్ షిప్ లో మోసం చేసే గుణాన్ని కలిగి ఉంటారని న్యూమరాలజీ చెబుతుంది. కొన్ని నెంబర్లు పో చెందినవారు రిలేషన్షిప్ ని నమ్మకానికి బదులు మోసం చేసే లక్షణాలు ఎక్కువగా ఉంటాయని న్యూమరాలజీ నిపుణులు చెబుతున్నారు.. మరి ఆ నెంబర్లకు సంబంధించిన వక్రబుద్ధి ఎక్కువగా ఏ నెంబర్లు వారిలో ఉందో తెలుసుకుందాం…

Numerology : ఓరి నాయనో...ఈ తారీకుల్లో పుట్టిన వారు ప్రేమించిన వారిని మోసం చేస్తారట... వీరికి ఎఫైర్లు కూడా ఎక్కువే...?

Numerology : ఓరి నాయనో…ఈ తారీకుల్లో పుట్టిన వారు ప్రేమించిన వారిని మోసం చేస్తారట… వీరికి ఎఫైర్లు కూడా ఎక్కువే…?

Numerology మోసం చేసే బుద్ధి ఈ నెంబర్లో పుట్టిన వారిరు

కొన్ని తేదీలలో పుట్టిన వారికి లవ్ రిలేషన్స్, పార్ట్నర్ను మోసం చేసే లక్షణాలు ఉంటాయని న్యూమరాలజీ చెబుతుంది. తారీకులలో పుట్టిన వారు లవర్లని మోసం చేస్తారు. వివాహేతర సంబంధాల సైతం పెట్టుకుంటారు. శాస్త్రంలో ఏ ఏ నంబర్లు వర్తించేవారు ఇలాంటి మోసపూరిత వైఖరిలో ప్రేమికులను మోసం చేస్తారు తెలుసుకుందాం.. 6,15,24,3,12,21,30,9,18,27,5,14,23 తేదీల్లో పుట్టిన వారు లక్షణాలను చూపిస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారు 6,15,24 తేదీల్లో పుట్టిన వారు సానుభూతి గలవారు. చుట్టుపక్కల వారికి బాధలను సైతం తమదిగా భావించే మనస్తత్వం కలిగి ఉంటారు. ప్రేమలో తార్కికంగా కాక ఎమోషనల్ గా ప్రవర్తించేవారు. అయితే, ఎవరైనా తమ భావాలను అర్థం చేసుకుంటే వెంటనే కనెక్ట్ అయిపోతారు. అప్పటికే రిలేషన్ లో ఉన్నా, కొత్తగా కనెక్ట్ అయిన వ్యక్తితో ఎమోషనల్ బాండింగ్ పెరగడంతో… ప్రస్తుత లవర్ కి నష్టం కలిగించే అవకాశం ఉంటుంది. తక్షణం కొన్నిసార్లు వివాహేతర సంబంధాల్లోకి కూడా నడిపిస్తుంది.

3,12,21,30 తేదీల్లో పుట్టిన వారికి మాటలతో అందరినీ ఆకర్షిస్తారు. చిలిపితనం వీరి సొంతం. చుట్టూ ఉన్న వారిని తేలిగ్గా ఆకర్షించగలరు. లక్షణాలు రొమాంటిక్ జీవితంలో సమస్యలకు కారణమవుతాయి. వారు రిలేషన్ లో ఉన్న ఇతరుల ప్రశంసలు ఆకర్షణకు వెళ్లిపోవడంతో వెనకాడరు. లత్తు చేయడం వీరి అలవాటు. నీ లవర్ ని మోసం చేసే పరిస్థితిని సృష్టిస్తుంది. 8,17,26 తేదీల్లో పుట్టిన వారు సీరియస్, గమ్యాన్ని చేరుకునే దిశగా ఎప్పుడూ ప్రయత్నించేవారు. పనిలో విజయం సాధించడంలో సహాయపడిన, రిలేషన్ లో బలహీనంగా మారూతుంది. ఎక్సైట్మెంట్, కొత్త అనుభవాల కోసం లైఫ్లో ముందుకెల్లె క్రమంలో, ప్రస్తుత భాగస్వామిని పక్కన పెట్టే అవకాశం కూడా ఉంటుంది. పని సంబంధాల పేరిట అనేక కొత్త సంబంధాలు ఏర్పడవచ్చు. ఇది చాలామందికి బ్రేకప్ కు దారితీస్తుంది.

9,18,27 తేదీల్లో పుట్టిన వారు డిపో ఎమోషనల్, ప్రేమంటే బాధ్యత, ఇక భావం అని నమ్మేవారు. ఒకవేళ తమ ప్రేమికుడు ఆ ఎమోషనల్ కనెక్ట్ ఇవ్వకపోతే, వారి వారి అవసరాలు తీరుస్తూ ఎరకలతో సంబంధం ఏర్పరచుకోగలిగే అవకాశం ఉంది. ఇది ఫిజికల్ కన్నా మానసికంగా ఎక్కువ బలంగా ఉంటుంది. ఎమోషనల్ తో ఆకర్షితులై మోసానికి అవకాశం కలిగిస్తుంది. 5,14,23 తేదీల్లో జన్మించిన వారికి జీవితంలో కొత్తదనం కోరుకుంటారు. దేశంలో ఉన్న ఒకే ఒక వ్యక్తితో జీవితం గడపడం వీడికి బోర్ గా అనిపిస్తుంది. వీరి వ్యక్తిత్వం డైనమిక్,అందుకే ఎప్పుడూ ఉత్సాహంతో కొత్త అనుభవాలను వెతుక్కుంటూ ఉంటారు. ఇది వారిని కొత్త వ్యక్తుల వైపు లాగుతుంది. రిలేషన్ కు కమిట్ అయినా… హఠాత్తుగా వేరే లింకులు ఏర్పడి పరిస్థితులు కారణంగా కావచ్చు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp